Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

orvakal mega industrial corridor kurnool

Featured Replies

  • 3 weeks later...
  • Replies 99
  • Views 11.1k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

  • sonykongara
    sonykongara

    Japanese firm Yitoa Micro Technology Corporation signs MoU with Andhra Pradesh Govt to set up ₹14,000 crore semiconductor plant at Oravakallu Industrial Park, Kurnool

  • sonykongara
    sonykongara

  • sonykongara
    sonykongara

    జైరాజ్ ఇస్పాత్ నిగమ్ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది! ఓరవకల్లు, కర్నూలు

Posted Images

  • 2 weeks later...
  • 3 weeks later...
  • 1 month later...
  • 1 month later...
  • Author

జైరాజ్ ఇస్పాత్ నిగమ్ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది! ఓరవకల్లు, కర్నూలుImage

Edited by sonykongara

  • 2 weeks later...
  • Author

Another remarkable milestone for the people of Rayalaseema and Kurnool under the visionary leadership of

Garu! Glad to know that Orvakal Industrial Park in Kurnool is set to receive an incredible investment of ₹14,000 crore in the semiconductor sector. This transformative project will not only boost industrial growth in the region but also create numerous employment opportunities, driving economic prosperity for generations to come. This achievement underscores the commitment of our leadership of

Garu and to making Kurnool a hub of innovation and progress. Content credit -

garu . #ministerindcomfood #Janamkosamebharath #Janamthobharath #Tgv_Bharath #KurnoolMLA #kurnool #AndhraPradeshImage

  • Author

ఓర్వకల్లులో భారీ సెమీకండక్టర్‌ పరిశ్రమ రూ.14వేల కోట్ల పెట్టుబడి జపాన్‌ సంస్థ భాగస్వామ్యంతో ఏర్పాటు దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టు ప్రతిపాదిత సెమీకండక్టర్‌ పరిశ్రమ ప్రతినిధులు, అధికారులతో మంత్రులు నారా లోకేశ్, టి.జి.భరత్‌ ఈనాడు, కర్నూలు: భారతదేశానికే తలమానికంగా ఉండేలా కర్నూలులోని ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌లో రూ.14వేల కోట్ల విలువైన భారీ సెమీకండక్టర్‌ పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. జపనీస్‌ సంస్థ, భారతదేశానికి చెందిన మరో ఐటీ సంస్థ భాగస్వామ్యంతో ఈ పరిశ్రమను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. జపాన్‌ ప్రతినిధులు ఇప్పటికే ఓర్వకల్లు పారిశ్రామిక ప్రాంతాన్ని సందర్శించి, మౌలిక వసతులను పరిశీలించారు. 130 ఎకరాల్లో ఆ పరిశ్రమను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ అభివృద్ధికి తీసుకున్న చర్యలను రాష్ట్ర పరిశ్రమల మంత్రి టి.జి.భరత్‌ వారికి వివరించారు. ఈ పరిశ్రమ కారణంగా ప్రత్యక్షంగా రెండువేల మందికి ఉద్యోగాలు, 10వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ‘స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’లో భాగంగా రెండున్నరేళ్లలోనే పరిశ్రమను ప్రారంభించడానికి ప్రణాళికలు రచించారు. జనవరి రెండోవారంలో అవగాహన ఒప్పందం కుదరనుంది. ఈ పరిశ్రమ ఏర్పాటైతే దేశంలోనే అతిపెద్ద సెమీకండక్టర్‌ పరిశ్రమగా రికార్డు సృష్టించనుంది. తాజాగా మంత్రులు నారా లోకేశ్, టి.జి.భరత్‌ ఆ సంస్థ ప్రతినిధులతో చర్చించారు. భారీ పారిశ్రామికాభివృద్ధికి అవకాశం ఒక్క దిగ్గజ పరిశ్రమ ఏర్పాటుతో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. ఇతర దేశాలకు ఎగుమతి చేసి ఆదాయం సంపాదించవచ్చు. వేగవంతమైన ఎగుమతులకు ఓర్వకల్లులో విమానాశ్రయం ఉపయోగపడుతుంది. సెమీకండక్టర్‌ పరిశ్రమకు పెద్దఎత్తున విద్యుత్తు అవసరం అవుతుంది. కర్నూలు జిల్లాలో భారీఎత్తున సౌర, పవన విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు కూడా ఏర్పాటవుతున్న నేపథ్యంలో ఈ సమస్య ఉండదు. రాబోయే కాలంలో డేటా స్టోరేజీకి వీలుగా హైటెక్నాలజీ చిప్‌లకు భారీ డిమాండ్‌ ఉంటుందని ఐటీ నిపుణులు అంచనా వేస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్‌ కృషితో పరిశ్రమ సెమీకండక్టర్ల రంగంలో భారీ పెట్టుబడులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ విశేషకృషి చేశారు. వారి ప్రయత్నాలతో రూ.14వేల కోట్ల విలువైన ప్రాజెక్టు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రాండ్‌ ఇమేజ్‌ కారణంగానే రూ.14వేల కోట్ల పెట్టుబడికి కొందరు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. సెమీకండక్టర్ల రంగంలో ఒకే ఒక్క పరిశ్రమకు అంత పెట్టుబడి సాధించడం రాష్ట్రప్రభుత్వ ఘన విజయం. టి.జి.భరత్, పరిశ్రమలశాఖ మంత్రి

  • 3 weeks later...

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.