March 16, 20188 yr చంద్రబాబు సారథ్యంలో ఫెడరల్ ఫ్రంట్?16-03-2018 02:05:52 రిపబ్లిక్ టీవీ కథనాలు పార్లమెంటులో ఎంపీల చర్చ ఎన్డీయే నుంచి నేడు బయటకు న్యూఢిల్లీ, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి వివిధ ప్రాంతీయ పార్టీలత కూడిన ఫెడరల్ ఫ్రంట్‌కు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నాయకత్వం వహించే అవకాశాలున్నాయంటూ రిపబ్లిక్ టీవీ గురువారం ఒక కథనాన్ని ప్రసారం చేసింది. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ.. ఇప్పటికే 7 పార్టీలు టీడీపీకి మద్దతు ప్రకటించాయని, మేలో చంద్రబాబు అధికారికంగా ప్రకటి స్తారని పేర్కొంది. అఖిలేశ్ (ఎస్పీ), మాయావతి (బీఎస్పీ)తో మాట్లాడాక.. ఎన్డీయే నుంచి కూడా వైదొలగనున్నట్లు ప్రకటించే అవకాశం ఉందని తెలిపింది. అయితే, జాతీయ స్థాయిలో కీలకపాత్ర పోషించడంపై తొలుత తెలంగాణ సీఎం కేసీఆర్ సంకేతాలు పంపారని, టీఎంసీ అధినేత్రి మమత కూడా ఈ దిశన ప్రయత్నాలు ప్రారంభించారని గుర్తుచేసింది. మరోవైపు.. ఫెడరల్ ప్రంట్‌పై పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఎంపీల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. కూటమి అంటూ ఏర్పడితే చంద్రబాబు తప్ప సారథ్యం వహించగల నాయకుడు మరొకరు లేరని, గతంలోనూ ఇలాంటి కూటమిని విజయవంతంగా నిర్వహించారని గుర్తుచేస్తున్నారు. అకాలీదళ్ నేత నరేశ్ గుజ్రాల్ అయితే టీడీపీ ఎంపీలతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ కనపడ్డారు. అయితే, రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతను తలెత్తుకున్న చంద్రబాబు ఇప్పట్లో జాతీయ రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించడం కష్టమని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి.
March 16, 20188 yr Author cbn lekunda emi kadu akkada telugu media kukka hadahudi tappa cbn valla ne sadhyam rasipettukondi
March 16, 20188 yr Author టీడీపీ కార్యాలయంలో జైరాం!16-03-2018 02:25:45 న్యూఢిల్లీ, మార్చి 18(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ జైరాం రమేశ్ గురువారం టీడీపీ కార్యాలయాన్ని సందర్శించడం చర్చనీయాంశమైంది. సుజనా చౌదరితో ఆయన కొద్దిసేపు చర్చలు జరిపి వెళ్లిపోయారు. కేంద్ర మంత్రిగా రాజీనామా చేసిన సుజనాకు, రాజ్యసభలో చేయాల్సిన ప్రకటనకు సంబంధించి తాను కొన్ని అంశాలు సూచించినట్లు జైరాం తెలిపారు. అయితే సుజనా ప్రసంగ పాఠాన్ని జైరాం అడిగారని, ఆయన నిరాకరించడంతో వెళ్లిపోయారని టీడీపీపీ పార్టీ కార్యాలయం వర్గాలు తెలిపాయి.
March 16, 20188 yr SP, BSP, TMC nammukuni munduku povadam kastam. Ee moment ayina they change their stand towards BJP & Congress can become their partners overnight. Need to have good strong partners.
March 16, 20188 yr Cbn pm ambition unte parla malli convenor role ani aa nidra moham Gouda ni pettinattu Mayawati antademo ani tension
March 16, 20188 yr 1 minute ago, Bob Marley said: Andhra boothu network article..she will die Boothu antavu...malli ade chustavu..intha confusion enduku neeku
March 16, 20188 yr Author 1 minute ago, Kiran said: Cbn pm ambition unte parla malli convenor role ani aa nidra moham Gouda ni pettinattu Mayawati antademo ani tension plzz e nasa tattukoleka pothunamu
March 16, 20188 yr Author రిపబ్లిక్ టీవీ గురువారం ఒక కథనాన్ని ప్రసారం చేసింది. poyi adi chusukovacchuga rk meda ediche kante
March 16, 20188 yr 2 minutes ago, rama123 said: PK sannasi kooda gadtha annadu 100 mandini Inkosari IT Raids avuthayi...
March 16, 20188 yr Just now, rama123 said: Vaadu letter pamithe raid anukuntunnadu. Vaade cheppadu kada Raids ani
March 16, 20188 yr Author http://www.republicworld.com/india-news/politics/massive-chandrababu-naidu-to-lead-federal-front-for-2019-elections
March 16, 20188 yr 4 minutes ago, sonykongara said: http://www.republicworld.com/india-news/politics/massive-chandrababu-naidu-to-lead-federal-front-for-2019-elections avanni maaku thelvadh....
March 16, 20188 yr 27 minutes ago, Bob Marley said: Super..pratheya Guntur VijayWada country cheyandi Calm ga vellaka pothey bagoduu.... don't make things worse...
March 16, 20188 yr CBN ki PM position anedi 20 years back he discarded ... Aayana mindset ni meeru andukoleru ... in any aspect ...
March 16, 20188 yr 8 minutes ago, palleturu said: Calm ga vellaka pothey bagoduu.... don't make things worse... pratheyka gun and vja is my wish list..it solves every problem of ap
March 16, 20188 yr 21 minutes ago, hydking said: Vaade cheppadu kada Raids ani Asala raids jarigite evariki teliyakunda untada eedi comedy kakapote... Ycp vallaki eedi ammayi bagotalu edo gattiga doriki untayi avi teesukuni velli bjp hand lo petti untaru..
March 16, 20188 yr 11 minutes ago, minion said: CBN ki PM position anedi 20 years back he discarded ... Aayana mindset ni meeru andukoleru ... in any aspect ... Enduku vadulukinnado monna RK daggara clear ga cheppadu kada Adi elagu ekkuva rojulu undadu. Pm nunchi vacchi malli cm ga cheyalem annadu. Adhi fact.
March 16, 20188 yr 6 minutes ago, MVS said: Asala raids jarigite evariki teliyakunda untada eedi comedy kakapote... Ycp vallaki eedi ammayi bagotalu edo gattiga doriki untayi avi teesukuni velli bjp hand lo petti untaru.. Jaffa gaadive chala vedios unnayi...ika pawala videos eam chesukuntaru??? idharivi release chesukovali kurchoni
March 16, 20188 yr 1 minute ago, ask678 said: Jaffa gaadive chala vedios unnayi...ika pawala videos eam chesukuntaru??? idharivi release chesukovali kurchoni Jaffa gadivi videos unna vatini bayayapette dhairyam pawala vallu cheyaleru ga
March 16, 20188 yr Ilaanti fronts headache vyavahraram. Better win as many MP seats as possible in AP and then decide who to support in the center. TG lo matram, go with TRS.
March 16, 20188 yr 5 minutes ago, Bolineni Tiger said: Enduku vadulukinnado monna RK daggara clear ga cheppadu kada Adi elagu ekkuva rojulu undadu. Pm nunchi vacchi malli cm ga cheyalem annadu. Adhi fact. BK ... CBN mindset lo meeku difference theleetam leda?
Create an account or sign in to comment