జనసేన మీటింగ్ మీద నా విశ్లేషణ నావరకు నాకు అనిపించిన కనిపించిన వివరాలు మీ ముందు కి తెస్తున్నా.. మీ అభిప్రాయాన్ని పంచుకోండి ఈ పవన్ కళ్యాణ్ లోకేష్ మీద అవినీతి ఆరోపణలు భా.జ.పా మరియూ వై.కా.పా మరియూ జనసేన ల అవునీతి పొత్తు కి వేసిన పునాది అని నా అభిప్రాయం గా వుంది..భవిష్యత్ లొ వీళ్ళ పొత్తుని ఎవరు ప్రశ్నించ కుండా ఇప్పుడే తె.దే.పా మీద బురద చల్లుడు కార్యక్రమం అని నా విశ్లృషణ... తోటి సొదరులు ఏమి అంటారు