Jump to content

Koratala Siva's tweet


Recommended Posts

Guest Urban Legend
30 minutes ago, Chandasasanudu said:

panilo paniga promotions start chesada....whatever good...hope ssr also does the same...

 

Link to comment
Share on other sites

ఏపీ సంబంధిత ప్రభుత్వ పాలసీ జైట్లీ, రాజకీయం షా చేతిలో పెట్టాడు ఎంతో నమ్మకం తో ...బింకం బలానికి కాదు చిహ్నం  బలహీనతకు....తిరుపతి శాలువా కప్పి, లడ్డు చేతిలో పెట్టినప్పుడల్లా అక్కడ చేసిన వాగ్దానం గుర్తుకొస్తది, బాబు కళ్ళల్లోకి సూటిగా  చూస్తా మాట్లాడలేని దుర్బలత్వం.
 
ఈ విషయం లో చిన్న మనిషైపోతున్నాను అని తెలుసు, బాబు ని తప్పించుకునేదందుకే .....ఆంధ్ర ప్రజను కలవాలంటే భయపడే పరిస్థితి ఒక దేశ ప్రధానికి......ఇలాగే విభజన కి ముందు ఎంతో పరిచయమున్న అప్పటి ప్రధాని బాబు ని కలవాలంటే భయపడి తప్పించుకునేవాడు...
 
నిజానికి నైతిక బలముంటది హోదాలతో నిమిత్తం ఉండదు...
 
Link to comment
Share on other sites

1 hour ago, Npower said:

Koratala meeda IT raids padathaayi konni rojullo.  Siggu.... neethi.... jaathi leni netha ni adigaadu.  Reaction guarantee gaa vuntundi.  Manishi anukuni adigi vuntaadu.  Akkada kaadugaa.

annay :rofl: hahahahahahahaha 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...