Jump to content

SAGAR right&Gundlakamm :18 lakh acres golden days very soon

AnnaGaru

Recommended Posts

1 hour ago, AnnaGaru said:

Gadkari varu, Keleswatram 80,000 crores karchu pedtunnaru...so meeru enta share chestaru ani other states(AP,K,Tamilandu) adigadu...

Kaleswaram 80,000 crores lo share entra arey....mind dobbinda....asalu daniki PENNA riverconnect ki link entra...adi vallu 4 reservoirs kosam+500 meters  altitude lift ki pette karchu..

daniki share enduku chesukovali ra arey....edu daniki PENNA ki lnk edutunandu....edavalni advisors ga pettunkunte ittanti salahale istaru...

Vedire Shriram Reddy gade anukunta e slahalu icchedi

Link to comment
Share on other sites

On 1/23/2018 at 8:09 PM, AnnaGaru said:

Gadkari varu, Keleswatram 80,000 crores karchu pedtunnaru...so meeru enta share chestaru ani other states(AP,K,Tamilandu) adigadu...

Kaleswaram 80,000 crores lo share entra arey....mind dobbinda....asalu daniki PENNA riverconnect ki link entra...adi vallu 4 reservoirs kosam+500 meters  altitude lift ki pette karchu..

daniki share enduku chesukovali ra arey....edu daniki PENNA ki lnk edutunandu....edavalni advisors ga pettunkunte ittanti salahale istaru...

How much assured share of water TG, AP, TN get from this project?

If TG stops water when water is less who will give other 2 states water?

When from Polavaram & other AP projects (Mahanadi-Godavarri-Krishna-Penna-Kaveri) river linking through AP costs less why Kaleswaram project even considered at first place?

AP should reject proposal straight away if it is not benefited, any water should flow from AP to TN/KA so our approval is must.

Link to comment
Share on other sites

సీమకూ గోదారి!
27-01-2018 01:28:01
 
636526132857460305.jpg
  • చివరి అంచు దాకా గలగలలు
  • పెన్నాతో అనుసంధాన ప్రక్రియ వేగవంతం
  • బొల్లేపల్లిలో 360 టీఎంసీల రిజర్వాయరు
  • అక్కడి నుంచి సోమశిలకు తరలింపు
  • ఆపై.. రాయలసీమ మొత్తానికీ
  • హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ కాలువల సద్వినియోగం
  • ఫిబ్రవరి 5న వాప్కోస్‌ సమగ్ర నివేదిక
  • సాగర్‌ కుడి ఆయకట్టుకూ గోదావరే
  • ప్రకాశంలో కొత్తగా 5 లక్షల ఎకరాలకు నీరు
అమరావతి, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ చివరి అంచుదాకా.. ఆఖరికి నాగార్జునసాగర్‌ కుడి కాలువ ఆయకట్టుకు కూడా గోదావరి జలాలను తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి-కృష్ణా నదులను అనుసంధానం చేసిన అనుభవంతో గోదావరి-పెన్నా నదుల అనుసంధానం ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వాప్కోస్‌ అధ్యయనం ప్రారంభించింది. ఫిబ్రవరి 5న తుది సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను రాష్ట్ర జల వనరుల శాఖకు సమర్పించనుంది.
 
గోదావరి జలాలను కేవలం పెన్నాకు తరలించడంతో సరిపెట్టుకోరాదని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. కృష్ణా డెల్టాకు గోదావరి నీరు తరలింపుతో వ్యవసాయోత్పత్తుల దిగుబడుల్లో వచ్చిన వృద్ధిని చూశాక.. రాయలసీమలోనూ ఈ జలాలను పారిస్తే మహాద్భుతాన్ని సృష్టించవచ్చని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న గాలేరు-నగరి సుజల స్రవంతి, తెలుగు గంగ, హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టుల కాలువలను సద్వినియోగం చేసుకుని రాయలసీమలోని నాలుగు జిల్లాలకూ గోదావరి నీటిని తరలించాలని యోచిస్తున్నారు. ఈ ఆలోచన కార్యరూపం దాల్చి రాయలసీమ చివరి ఆయకట్టుదాకా గోదావరి ప్రవహిస్తే.. కరువు సీమ ముద్ర చెరిగిపోతుందని జల వనరుల శాఖ వర్గాలు చెబుతున్నాయి.
 
పోలవరం నుంచి సోమశిల దాకా గోదావరి జలాలను ఎత్తిపోసే కార్యక్రమానికి ఇప్పటికే ప్రాథమిక ప్రణాళికలు సిద్ధమయ్యాయి. గుంటూరు జిల్లా వినుకొండకు సమీపంలోని బొల్లేపల్లి వద్ద 360 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయరును నిర్మిస్తారు. గోదావరి జలాల ఉధృతి అధికంగా ఉన్న సమయంలో రోజు కు 4 టీఎంసీల చొప్పున ఇక్కడకు తరలించి.. ఇక్కడి నుంచి సోమశిలకు పంపుతారు. వాస్తవానికి ఈ పథకాన్ని నాలుగు దశల్లో చేపట్టాలని నిర్ణయించారు. తొలి దశలో పోలవరం నుంచి 200 టీఎంసీలు మళ్లిస్తారు. 240కి.మీ మేర గ్రావిటీ కెనాల్‌ను రూ.17,796 కోట్లతో నిర్మిస్తారు.
 
రెండోదశలో.. పంపుద్వారా ఎత్తిపోసే ప్రెజర్‌ మెయిన్‌ను 0.82 కి.మీ మేర రూ.2,292 కోట్లతో ఏర్పాటు చేస్తారు. మూడోదశలో 14.40 కి.మీ మేర సొరంగాన్ని రూ.2,859 కోట్లతో నిర్మిస్తారు. దీనికి రూ.22,947 కోట్లదాకా వ్యయమవుతుంది. 4వ దశలో కృష్ణానది అడ్డొచ్చే ప్రాంతంలో.. క్రాసింగ్‌ అక్విడెక్ట్‌ను రూ.2,180 కోట్ల ఖర్చుతో 3.67 కి.మీ మేర నిర్మిస్తారు.
 
ప్రయోజనం ఇదీ..
గోదావరి-పెన్నా అనుసంధానంలో భాగంగా.. బొల్లేపల్లి వద్ద నిర్మించే రిజర్వాయరు ద్వారా సోమశిలకు నీరు పంపడంతో ప్రాజెక్టు పూర్తవుతుంది. అయితే హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ పథకాల కోసం తవ్విన కాలువల ద్వారా సోమశిల నుంచి గోదావరి జలాలను తరలించాలని సీఎం భావిస్తున్నారు.
 
ఇందుకోసం ప్రత్యేకంగా వ్యయం చేయాల్సిన అవసరమూ ఉండదు. పైగా.. సోమశిలలో 78 టీఎంసీలు, కండలేరులో 8 టీఎంసీలు, వెలిగొండలో 40 టీఎంసీలు, తెలుగు గంగ ప్రాజెక్టుకు 30 టీఎంసీలు, హంద్రీ-నీవా, వెలిగల్లు రిజర్వాయరులో 20 టీఎంసీల మేర నిల్వ చేసేందుకు వీలవుతుంది. కడప, చిత్తూరు జిల్లాల్లో 5 లక్షల ఎకరాలకు కొత్తగా సాగు నీరివ్వొచ్చు. చిత్తూరు జిల్లా మల్లెవాగు, వేణుగోపాలస్వామి రిజర్వాయరులలో సుమారు 9 టీఎంసీలను నిల్వ చేసేందుకు వీలు కలుగుతుంది.
 
మన సంగతి మనం చూసుకుందాం
మహానది-గోదావరి-పెన్నా అనుసంధానంలో భాగం గా తెలంగాణలోని అకినేపల్లి నుంచి నాగార్జునసాగర్‌, సోమశిల గుండా కావేరీ నదికి జలాలను తరలించే తొలి దశ పథకానికి కేంద్రం ప్రాధాన్యమిస్తోంది. అయితే తమకు 1500 టీఎంసీల నీటిని కేటాయిస్తేనే ఇందుకు అంగీకరిస్తామని తెలంగాణ పట్టుబడుతోంది.
 
ఆరు రాష్ట్రాల సీఎంలతో సమావేశం పెట్టి ప్రాజెక్టును ఖరారు చేయాలని కేంద్ర జలవనరుల మంత్రి నితిన్‌ గడ్కరీ భావిస్తున్నారు. అయితే నిధులు మాత్రం జలాలు అవసరమున్న రాష్ట్రాలే భరించాలని అంటున్నారు. అటు తెలంగాణ కొర్రీలు, ఇటు కేంద్రం తీరు నేపథ్యంలో ఈ అనుసంధాన ప్రాజెక్టు ఎంతవరకు పట్టాలెక్కుతుందో అనుమానమే! దానికోసం వేచిచూడడం కంటే సొంత పథకాలతో రాష్ట్రమంతటికీ సాగునీరు ఇవ్వాలని సీఎం చంద్రబాబు సంకల్పించారు.
 
వైకుంఠపురం నుంచి ఆరు ఎత్తిపోతలు
పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోగా కృష్ణా డెల్టాకు పట్టిసీమ పథకం ద్వారా గోదావరి జలాలను తరలిస్తున్నారు. ఈ జలాలను నాగార్జునసాగర్‌ కుడి ప్రధాన కాలువ ఆయకట్టుకు కూడా తరలించాలని చంద్రబాబు సంకల్పించారు. రూ.5000 కోట్ల వ్యయంతో.. వైకుంఠపురం బ్యారేజీ నుంచి ఆరు ఎత్తిపోతల పథకాలను నిర్మించి.. పట్టిసీమ ద్వారా తరలించే జలాలతో 11.5 లక్షల ఎకరాల సాగర్‌ కుడి ఆయకట్టుకు, ప్రకాశం జిల్లాలో కొత్తగా 5 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని జల వనరుల శాఖను ఆదేశించారు. కృష్ణా నదీ ప్రవాహం క్రమేపీ తగ్గిపోతున్న దరిమిలా.. సాగర్‌ కుడి కాలువ రైతులకూ గోదావరి జలాలను అందించాలన్న నిర్ణయానికి సీఎం వచ్చారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...

కాలువకు నీరు
ఈనాడు-అమరావతి: గోదావరి పెన్నా అనుసంధానం తొలిదశలో నాగార్జునసాగర్‌ కుడి కాలువ ఆయకట్టుకు తక్షణ ప్రయోజనం కల్పించడమే లక్ష్యంగా పనులు చేపట్టనున్నారు. ఇందుకు ఇప్పటికే నిర్మించిన పోలవరం కుడి కాలువను ఉపయోగించుకుంటారు. పట్టిసీమతో పాటు చింతలపూడి ఎత్తిపోతల కోసం నిర్మాణంలో ఉన్న పంపులను, పంపుహౌస్‌ నుంచి నీటిని ప్రకాశం బ్యారేజీకి మళ్లిస్తారు. ఇప్పుడు కొత్తగా చేపట్టేది ప్రకాశం బ్యారేజీకి ఎగువన హరిశ్చంద్రాపురం వద్ద నీటిని ఎత్తిపోయడమే. ఈ నీటిని ఏడు దశల్లో ఎత్తిపోసి మరో 61.80కిలోమీటర్ల మేర ఏటవాలు కాలువ తవ్వి ఈ గోదావరి నీటిని సాగర్‌ కుడి కాలువ ఆయకట్టులో పోసేలా ప్రణాళికఖరారయింది.

Link to comment
Share on other sites

DB bros,

farming lo invest cheddam anukune vallu 10 lakhs lopu polam vaste konesukovachu e right canal main branch kinda unless complete chavudu..

akari vakasam(maximum 1+ 2019 season lo lo full water ichestaru as per plan and trails will complete this year and project has no risk except land acquitsition) for good farming lands in Guntur D.t particularly.....

Total 15+ lakh acres will get benefit by 2019....another 2+ lakhs 1 year after that with Gundlakamma side areas linking...

Karempudi,Nakrekallu Top beneficiaries as water drops there in NSP right...

Sattenapalli-Amaravati total road lands inka bangaram....Sattenapalli-Krosuru kooda as the pipe line&canal goes close to them and gravity helps them...

Sattenapalli-Bellamkonda,Narasaraopeta,canal baga veltundi konni areas ikkada and make sure on that) daggara unnai manchi lands takkuva ki....

Trupurantakam&Addanki branch canal vallaki malli life vachinatle after decades...vallaki drinking water kooda ledu e madya..

Bellamkonda(nagaram) daggara not so great but erra nelalu unnai and water vaste commercial crops pandutai...ikkada Grey hounds vastundi so naxal bahyam kooda undadu like before...

little becareful of faction villages and YSRCP batch areas....

Edited by AnnaGaru
Link to comment
Share on other sites

35 minutes ago, AnnaGaru said:

and also add

Veligonda area (Prakasam) and upper west in Krishna dt

Link to comment
Share on other sites

39 minutes ago, AnnaGaru said:

yekkada 15 lakhs lopu levu antaga

db bros - please share your info. especially good villages

Edited by rk09
Link to comment
Share on other sites

51 minutes ago, Urban Legend said:

Whats_App_Image_2018-02-06_at_5.35.59_PM

antha rough terrain aa?

just for 61 kms ki 7 phases aa ?

around 100 motors/pumps kavali ayithe - within a year ante kastam emo

andukena project cost around 6000 annaru - easy ga 10K datuddi

Another small Handri Neeva

Link to comment
Share on other sites

polavarma right main canal ki next year malli testing period ye ayithe - with 10K cusecs 

lining is also going to be completed - so water travels even faster

structures eepatiki anni settle ayipoyi vundali - hoping for the best

ye chinna teda jarigina modatike mosam vasthundi

Link to comment
Share on other sites

1 minute ago, rk09 said:

mana badluck , coffer dam delay avvakundaa vunte ee season lo , pumping cost taggedi . polavaram rmc 17500 cusecs carry chesedi

Link to comment
Share on other sites

ఏడు చోట్ల ఎత్తిపోత 
61.80 కి.మీ ఏటవాలు కాలువ నిర్మాణం 
10.150 కిలోమీటర్ల మేర పైపులైను కూడా.. 
కృష్ణమ్మ నుంచి సాగర్‌ ఆయకట్టుకు 
నీరు మళ్లించే క్రమమిది
ఈనాడు-అమరావతి: గోదావరి నీటిని నాగార్జునసాగర్‌ కుడి కాలువ ఆయకట్టుకు మళ్లించేందుకు ప్రధానంగా కృష్ణా నది, సాగర్‌ కుడి కాలువ మధ్యే పనులు అవసరమవుతున్నాయి. గోదావరి నుంచి నీరు తెచ్చేందుకు ఇప్పటికే పనులు సాగుతున్న చింతలపూడి ఎత్తిపోతల, నిర్మాణం పూర్తయిన పట్టిసీమ ఎత్తిపోతలను ఉపయోగించుకుంటారు. పోలవరం కుడి కాలువ సామర్థ్యమూ ఎక్కువే కాబట్టి గోదావరి కృష్ణా మధ్యలో అదనపు పనులు పెద్దగా అవసరం లేదని భావిస్తున్నారు. ప్రధాన పనులన్నీ ప్రకాశం బ్యారేజి ఎగువ నుంచి సాగర్‌ కుడి కాలువలో నీటిని పోసే వరకు అవసరమవుతున్నాయి...
హరిశ్చంద్రపురం వద్ద ఎత్తిపోతల 
ప్రకాశం బ్యారేజికి ఎగువన హరిశ్చంద్రపురం వద్ద నుంచి ఎత్తిపోతల నిర్మిస్తారు. అక్కడి నుంచి సాగర్‌ కుడి కాలువ 72.3 కిలోమీటర్ల వద్ద వరకూ  నీటిని వివిధ మార్గాల్లో తీసుకువెళ్లేలా ప్రణాళిక సిద్ధమయింది. 
మొత్తం ఏడు దశల్లో పంపుహౌస్‌లు నిర్మించి 10.150 కిలోమీటర్ల మేర పైపులైను ఏర్పాటు చేసి 61.80 కిలోమీటర్ల మేర ఏటవాలు కాలువ తవ్వి గోదావరి నీటిని ప్రకాశం బ్యారేజి జలాశయం నుంచి ఎత్తిపోస్తూ సాగర్‌ కుడి కాలువలోకి నీటిని వదులుతారు. ఇలా గోదావరి వరద ఉంటే 120 రోజుల పాటు నీటిని తరలిస్తారు.
 
Link to comment
Share on other sites

2 hours ago, katti said:

idhi jamana kalam nati link

yes this suggestion was given by farmer leaders to cbn/devineni long back . some people in the db saying it is cbn invention

they suggested following steps

1. increase polavaram right main canal capacity , by raising canal bundling

2.build vykuntapuram barrage

3. lift water to nsp right canal

cbn woke up now.  cbn implementing step 2 & 3 

Link to comment
Share on other sites

11 minutes ago, ravindras said:

I don't agree that he woke up now... Ippatike some elements are trying to corner CBN that he is doing good for only KB region.  He has to maintain the balance, otherwise the opps is ready to use the situation. don't forget we are also facing issue with funds and on the other side he is cleaning up all the mess on the past irrigation projects.

He is an optimistic guy, sometimes not everything goes according to plan. I am also waiting for water in some rayalaseema areas. the canal has to cross multiple railway lines and govt has to wait for railways permission. its the same for polavaram left canal highway. 

Our way of construction pattern has to change.  it has to be more dynamic.

Link to comment
Share on other sites

20 minutes ago, Jeevgorantla said:

in case of polavaram left canal we need permission from nhai/railway to dig canal and build bridges. polavaram left canal has no role in nsp right canal project.

polavaram right canal earth work completed , lining work is pending. in general bridges at canal will be built at greater height . raising canal bundling won't cause any problem. no additional permissions required

sometimes listening to opposition/neutral also helps cbn . if these works starts now  it will take at least 1 year to complete. by that time elections will come. we are missing crucial season before elections. if cbn listen to their advice, this project could  completed by june and tdp may reap electoral benefits in guntur and prakasam district.

Edited by ravindras
Link to comment
Share on other sites

44 minutes ago, ravindras said:

I know Polvaram left canal has nothing to do with NSP. In general, i was telling about the obstacles.

If I am not wrong for the right canal, the lining should be stopped and start widening it future purpose. I use to hear about the road planned along side polavaram canal, these days i don't hear it. have they stopped?

CBN doesn't need to listen to Opposition/neutrals. I guess he is aware of the situation and circumstances. When he initiated Pattiseema everyone opposed, even the so-called neutrals. I agree regarding the elections, as I said balance is also required.

Link to comment
Share on other sites

31 minutes ago, Jeevgorantla said:

canal widening not possible due to land acquisition problems, only canal bund possible. canal lining need not be disturbed for canal bund

Edited by ravindras
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...