Jump to content

VMware


sonykongara

Recommended Posts

అమరావతి: మంత్రి నారా లోకేష్‌ను కలిసిన వీఎం వేర్‌

VMware, Inc. is a subsidiary of Dell Technologies that provides cloud computing and platform virtualization software and services.[2] It was the first commercially successful company to virtualize the x86 architecture.[3]

VMware's desktop software runs on Microsoft Windows, Linux, and macOS, while its enterprise software hypervisor for servers, VMware ESXi, is a bare-metal hypervisor that runs directly on server hardware without requiring an additional underlying operating system.[4]

సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ప్రతినిధులు

Link to comment
Share on other sites

అమరావతిలో వీఎం వేర్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ

ఈనాడు, అమరావతి: అమరావతిలో 4 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ కంపెనీ ఏర్పాటుకు వీఎం వేర్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ముందుకొచ్చింది. సచివాలయంలో సమాచార, సాంకేతిక మంత్రి లోకేష్‌ను బుధవారం కంపెనీ ప్రతినిధులు కలిశారు. 22 దేశాల్లో తమ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయాన్ని వివరించి అమరావతిలో కంపెనీ ఏర్పాటుకు అంగీకరించారు.

Link to comment
Share on other sites

అమరావతిలో 4000 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ కంపెనీ ఏర్పాటుకు వీఎం వేర్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ముందుకొచ్చింది. సచివాలయంలో రాష్ట్ర ఐటీ మంత్రి లోకేష్‌ను కలిసిన కంపెనీ ప్రతినిధులు 22 దేశాల్లో తమ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయాన్ని వివరించి అమరావతిలో సంస్థ విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు. తగిన ప్రణాళికలు కార్యాచరణలతో ప్రతిపాదనలు తీసుకురావాలని లోకేష్ సంస్థ ప్రతినిధులను కోరారు.

డెల్ టెక్నాలజీస్ కు అనుబంధ సంస్థ అయిన విఎం వేర్ సంస్థ క్లౌడ్ కంప్యూటింగ్ మరియు వర్చ్యువలైజేషన్ సాఫ్ట్ వేర్ సేవలను అందిస్తుంది. x86 ఆర్కిటెక్చర్ ను వర్చ్యువలైజ్ చేసి వ్యాపారాత్మకంగా విజయం సాధించిన మొదటి సంస్థ విఎం వేర్.

22528845_1847402398606676_13289031256927

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...