Jump to content

TS Genco future


phani2

Recommended Posts

I agree...only concern is Revanth ..Loksabha ki pampi ministry emanna set chesthe bagundu..ennalu ani untad revanth aina power lekunda...atleast target 2024 set cheyochu

Bjp vallu enduku istaru uncle revanth ki ministry... Ayanaki ministry iste bjp out tg lo

Link to comment
Share on other sites

హైదరాబాద్: బీజేపీ విధానంపై టీడీపీ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ నాయకులు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ బీజేపీ నేతలు కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడుతుండగా.. కేంద్రంలోని నాయకులు కేసీఆర్‌ను పొగుడుతున్నారన్నారు. కేసీఆర్ పాలనపై బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కితాబు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ తన వైఖరి స్పష్టం చేయాలన్నారు. ఇదే సమయంలో కేసీఆర్‌పైనా రేవంత్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...