Jump to content

Chandranna Village Malls


Recommended Posts

  • 1 month later...
  • 4 weeks later...
  • 4 months later...
చంద్రన్న గ్రామీణ మాల్స్‌కు సరఫరాదారుల ఖరారు

ఈనాడు అమరావతి: చంద్రన్న గ్రామీణ మాల్స్‌కు సరకుల సరఫరాకు ఉద్దేశించి రెండు సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి(పౌరసరఫరాల శాఖ) బి.రాజశేఖర్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రవ్యాప్తంగా చౌకధరల దుకాణాల్లో ఏర్పాటుచేసే చంద్రన్న గ్రామీణ మాల్స్‌కు వేగంగా అమ్ముడుపోయే వస్తువులను సరఫరాదారు చేరవేస్తారు. ఉభయ గోదావరి, నెల్లూరు జిల్లాల్లోని మాల్స్‌కు ఫ్యూచర్‌ గ్రూప్‌ సంస్థ, మిగిలిన 10 జిల్లాల్లోని మాల్స్‌కు రిలయన్స్‌ సరకులను సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రకరకాల అధ్యయనాలు, సంప్రదింపుల తర్వాత ఆహ్వానించిన ఆర్థిక బిడ్లలో మిగిలిన సంస్థల కంటే ఫ్యూచర్‌, రిలయన్స్‌ ఎక్కువ రకాల సరకుల సరఫరాకు ముందుకొచ్చాయి. అందువల్లే ఆ రెంటికి టెండరు ఖరారు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
గ్రామాల్లో రిలయన్స్‌ మాల్స్‌
14-06-2018 02:19:28
 
అమరావతి, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): విలేజ్‌ మాల్స్‌గా మారనున్న రేష న్‌ దుకాణాల్లో రిలయన్స్‌ సరుకులు కొలువుదీరటానికి రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో ఎఫ్‌ఎంసీజీ సంస్థగా గుర్తిం పు పొందిన రిలయన్స్‌ రిటైల్‌ లిమిటెడ్‌తో ఎంఓయూ చేసుకొనేందుకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ‘‘విలేజ్‌ మాల్స్‌లో వినియోగించే అల్మారాల వ్య యం రిలయన్స్‌ భరించాలి. మాల్స్‌లో సివిల్‌, కాంక్రీట్‌ పనులు, ఫ్యానుల వంటి సౌకర్యాల ఏర్పాటును రేషన్‌ దుకాణాల నిర్వాహకులు చేయించుకోవాలి. అవసరమైన వారికి రిలయన్స్‌ 8% వడ్డీతో రుణం అందించాలి. విలేజ్‌ మాల్స్‌ ఏర్పాటు చేసే స్థలం రిలయన్స్‌ సంస్థ కొనుగోలు చేయాలి’’ అంటూ కీలకమైన మార్పులను చేసి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 4 weeks later...
  • 1 month later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...