Jump to content

సదావర్తి భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు

Recommended Posts

హైదరాబాద్‌: తమిళనాడులోని సదావర్తి భూముల వ్యవహారంలో హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. సదావర్తి భూములను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ.22.44కోట్లకే విక్రయించడంపై వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. సదావర్తి భూములను తక్కువ ధరకే ఇతరులకు కట్టబెట్టారని.. తనకిస్తే మరో రూ.5కోట్లు అదనంగా చెల్లిస్తానని ఆయన న్యాయస్థానానికి వివరించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు నాలుగు వారాల్లోగా 27.44కోట్లు చెల్లించి భూములను దక్కించుకోవాలని ఆయన్ని ఆదేశించింది. తొలి విడతగా రెండు వారాల్లోగా రూ.10కోట్లు చెల్లించాలని.. మిగిలిన సొమ్మును మరో రెండు వారాల్లోగా చెల్లించాలని ఆదేశాలిచ్చింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.

Link to comment
Share on other sites

I am confused with the judgement. How Court will intervene after a person getting land in Auction? 

Does this judgement was good for MLA/Govt?  He made an allegation that Govt sold lands for just 22 crores real value 1600 crores. If he bought lands with additional 10 crores. He get benefitted.

yeah, me too.

court should have asked him to pay 800 crores(half of accuser's estimate) or shutup. even if he pays 5 cr, how will it be legal? is this a civil court or an arbitration court? what happens if the previous buyer goes to higher court?

Link to comment
Share on other sites

Guest Urban Legend

yeah, me too.

court should have asked him to pay 800 crores(half of accuser's estimate) or shutup. even if he pays 5 cr, how will it be legal?

Link to comment
Share on other sites

Guest Urban Legend

if the previous buyer is ready to forego for a cosideration of 5c then imagine the situation on ground.

Asala 800 crs worth property ane ga case vesindhi

Vaadey..800crs property ani cheppi 27 ki ela konta anatadu case vesinodu and court ela accept chesindhi

Link to comment
Share on other sites

if the previous buyer is ready to forego for a cosideration of 5c then imagine the situation on ground.

i don't think previous buyer agreed to this deal. looks like this deal is between the court and the accuser. AP govt. washed its hands out of the mess for good.

అధిక రేటు చెల్లిస్తామంటే వేలం రద్దు చేస్తారా?

04-07-2017 01:52:32
 
636347299685839996.jpg
  • సుప్రీంకోర్టుకు వెళ్తా: సంజీవరెడ్డి
 
గుంటూరు (కార్పొరేషన్‌): బహిరంగ వేలం ద్వారా అధికారుల సమక్షంలో చెన్నైలో సదావర్తి భూములను రూ.22.44 కోట్లకు తాను బహిరంగ వేలంలో పొందానని భూముల వేలం పాటదారుడు మందాళ సంజీవరెడ్డి తెలిపారు. అప్పట్లో ఆ భూముల విలువ రూ.1640 కోట్లు ఉంటుందని మంగళగిరి ఎమ్మెల్యే హైకోర్టులో పిటిషన్‌ వేశారని, ఇప్పుడు కోర్టు ద్వారా ఆ భూములను రూ.27.50 కోట్లకు ఏ విధంగా పొందుతారని, దీని వెనుక వైసీపీ అధినేత జగన్‌ కుట్ర ఉందని ఆరోపించారు. ఈ భూములపై తాను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. సోమవారం గుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. రూ.5 కోట్లు ఎక్కువ ఇస్తే వేలంపాటలో తాను కొనుక్కున్న భూములను తీసుకోవచ్చా అని ఆయన ప్రశ్నించారు. ‘ఈ విధంగా జరిగితే రాష్ట్రంలో జరిగే అన్ని రకాల టెండర్లలో పాడుకున్న వారి కంటే అధికంగా చెల్లిస్తామని ఎవరైనా ముందుకొస్తే వారికి ఇదే విధంగా భూములిస్తారా?’ అని ప్రశ్నించారు. తనకు జరిగిన అన్యాయంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేస్తానన్నారు.
Link to comment
Share on other sites

Guest Urban Legend

Yes
How court agreed and how is it justified ?
Petition vesinodu 1640 crs ani petition Vesi, 27 cr ki nenu konta Naaku ivvandi antey ela ?

vadi lekka prakaram govt ki 1613 crs loss ga
Poni 27 ichey vadu auction ki velli 27 ki auction paadukoni...vundochu ga

Link to comment
Share on other sites

i don't think previous buyer agreed to this deal. looks like this deal is between the court and the accuser. AP govt. washed its hands out of the mess for good.

అధిక రేటు చెల్లిస్తామంటే వేలం రద్దు చేస్తారా?

04-07-2017 01:52:32
 
636347299685839996.jpg
  • సుప్రీంకోర్టుకు వెళ్తా: సంజీవరెడ్డి
 
గుంటూరు (కార్పొరేషన్‌): బహిరంగ వేలం ద్వారా అధికారుల సమక్షంలో చెన్నైలో సదావర్తి భూములను రూ.22.44 కోట్లకు తాను బహిరంగ వేలంలో పొందానని భూముల వేలం పాటదారుడు మందాళ సంజీవరెడ్డి తెలిపారు. అప్పట్లో ఆ భూముల విలువ రూ.1640 కోట్లు ఉంటుందని మంగళగిరి ఎమ్మెల్యే హైకోర్టులో పిటిషన్‌ వేశారని, ఇప్పుడు కోర్టు ద్వారా ఆ భూములను రూ.27.50 కోట్లకు ఏ విధంగా పొందుతారని, దీని వెనుక వైసీపీ అధినేత జగన్‌ కుట్ర ఉందని ఆరోపించారు. ఈ భూములపై తాను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. సోమవారం గుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. రూ.5 కోట్లు ఎక్కువ ఇస్తే వేలంపాటలో తాను కొనుక్కున్న భూములను తీసుకోవచ్చా అని ఆయన ప్రశ్నించారు. ‘ఈ విధంగా జరిగితే రాష్ట్రంలో జరిగే అన్ని రకాల టెండర్లలో పాడుకున్న వారి కంటే అధికంగా చెల్లిస్తామని ఎవరైనా ముందుకొస్తే వారికి ఇదే విధంగా భూములిస్తారా?’ అని ప్రశ్నించారు. తనకు జరిగిన అన్యాయంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేస్తానన్నారు.

Petition karchulu kooda vadi deggara nunche vasool chepinchali :kick:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...