Jump to content

visakapatanam Fintech


Guest Urban Legend

Recommended Posts

విశాఖలో బోధ్‌ట్రీ.. త్వరలో ఎంఒయు
21-10-2017 02:53:15
 
అమరావతి (ఆంధ్రజ్యోతి ) : విశాఖపట్నం ఫిన్‌టెక్‌ వ్యాలీలో బోధ్‌ట్రీ తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. శుక్రవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఐటి,పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేశ్‌తో బోధ్‌ట్రీ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సెంటర్‌ ఏర్పాటుకు 50 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు బోధ్‌ట్రీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రామకృష్ణ.. మంత్రికి వివరించారు. ఇందులో భాగంగా విశాఖలో 200 సీట్లతో కూడిన సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వారు చెప్పారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు వివరించారు. విశాఖ ఫిన్‌టెక్‌ వ్యాలీలో కార్యాలయ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని కేటాయిస్తామని, తక్షణమే కార్యకలాపాలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని బోధ్‌ట్రీని మంత్రి లోకేశ్‌ కోరారు. తొలుత 200 సీట్లతో సెంటర్‌ను ఏర్పాటు చేసి రానున్న రోజుల్లో 1000కి విస్తరించనున్నట్లు వారు తెలిపారు. కాగా కిషత్‌ పైనాన్సియల్‌ టెక్నాలజీ సంస్థ ప్రతినిధులు మంత్రి లోకేశ్‌తో భేటీ అయ్యారు. ఫిన్‌టెక్‌ వ్యాలీలో కార్యకలాపాలను ప్రారంభించి వచ్చే సంవత్సరంలోగా 300 మందికి ఉద్యోగాలను కల్పిస్తామని కిషత్‌ స్పష్టం చేసింది.
Link to comment
Share on other sites

  • 2 months later...
  • 5 weeks later...
  • 2 weeks later...
Guest Urban Legend

https://www.forbes.com/forbes/welcome/?toURL=https://www.forbes.com/sites/outofasia/2018/03/05/this-indian-city-is-embracing-blockchain-technology-heres-why

Indian Prime Minister Narendra Modi recently hailed blockchain’s transformative potential and emphasized the need for "rapid adaptation," a rare instance of a head of state publicly praising the technology.

Blockchain’s grand promise is to do for transparency what the Internet did for communication. It increases trust between two parties -- a particularly big deal in economies with low counterparty trust. More than 80% of Indians work in the informal economy, which relies more on interpersonal trust than formal contracts, leaving them vulnerable to fraud. The country has a 69% bribery rate and was ranked the most corrupt nation in Asia in 2017. Loan frauds average almost $2 billion a year, and to hedge against this, interest rates on business loans routinely run high, up to 20%, denoting low trust.

Modi's comments were not in isolation. For a while now India has been bullish on blockchain -- and a port city, nicknamed “the city of destiny” and relatively unknown on the world stage, is emerging as the country's blockchain hub.


Enter Vizag

In 2016, the government of the southeastern state of Andhra Pradesh launched the ambitious “FinTech Valley Vizag” initiative with the aim of building Visakhapatnam, or Vizag, into a world-class fintech ecosystem bringing together government, academia, corporates, investors and entrepreneurs.  FinTech Valley Vizag’s chief architect, Andhra Pradesh Chief Minister Chandrababu Naidu, has done this before. He's widely credited with transforming Hyderabad, which hosts the Indian headquarters for both Google and Facebook, into a premier tech hub.

As of late 2017, FinTech Valley Vizag has attracted $900 million in investment and created 5,500 jobs -- though the original aim was to create an incredible 500,000 jobs by 2020. Subsequently, Andhra Pradesh has become the first state in India to adopt blockchain for governance. It has piloted two key projects: managing land records and streamlining vehicle registrations. Blockchain helps to protect the state’s digital assets and transactions, preventing tampering by outsiders or even government insiders. This is a big deal in a country where, as per a study by think tank Daksh, property-related disputes account for a staggering 66% of all civil cases and a 0.5% drag on the GDP. The state plans to eventually implement blockchain across the entire administration.


Indian Prime Minister Narendra Modi has come out as an advocate for blockchain technology. (MONEY SHARMA/AFP/Getty Images)

Andhra Pradesh state has also partnered with private companies to test use cases. For example, it has now secured more than 100,000 land records through Indian blockchain startup Zebi Data, which is also working with other states including Maharashtra and Telangana. Swedish blockchain startup, ChromaWay, has also partnered with the state to provide land registry solutions, leveraging lessons from projects abroad including those with Lantmäteriet, Sweden’s land registry authority, and Kairos Future, a consulting firm.

More On Forbes: India's Blockchain Revolution Goes Beyond Banks Into Land Records And Private Firms

FinTech Valley Vizag plans to build the largest repository of blockchain use cases in other key areas such as transport, finance and digital security. It has partnered with Covalent Fund to create Velugu Core, a pioneering India-focused blockchain stack. This would make government data freely and digitally available through open APIs (Application Programming Interfaces), which could then be used by developers to build apps. For example, an individual looking to purchase a particular property could hypothetically access government data through an app built using this stack and get public information on all previous ownership and transaction details. Vizag has also partnered with KPMG to launch a BFSI use case repository program to identify blockchain and other tech solutions to common problems in the banking, financial services and insurance sectors.

Other initiatives include creating several business accelerators and innovation labs, as well as specialized centers of excellence in collaboration with Thomson Reuters (for IT and digital content) and Broadridge for blockchain. FinTech Valley Vizag is also offering generous incentives (monetary, regulatory and infrastructure support) to proactively attract the best talent and develop the region’s thought leadership in fintech and blockchain.

A New Template For Tech Innovation

Vizag’s success in blockchain and fintech is striking for several reasons and can provide a valuable template for other successes in India.

First, it reflects a wider trend of not just metros, but smaller cities in India today (Vizag is a “Tier 2” city) taking the lead in tech transformation. Second, the government, rather than the private sector, is promoting innovation. Third, startups are incentivized to collaborate directly with the government and tap into its vast resources -- a significant development in an ecosystem where they typically steer away from the government, due to red tape and lengthy sales and payment cycles.  Finally, FinTech Valley’s entire approach in using state-of-the-art technology to solve pain points uniquely relevant to India is a departure from the typical Indian business approach of replicating tried-and-tested business models and taking a conservative approach to risk.

More On Forbes: India Is Not Banning Cryptocurrency, Here's What It Is Doing Instead

Vizag’s success hasn’t happened in a vacuum. Andhra Pradesh is currently ranked the best state in India for the ease of doing business. The state, being newly reorganized in 2014, is itself in “startup” mode. Unburdened by inefficient past processes, it has taken a big lead in peeling away residual red tape, reducing risk and improving incentives. Now, other states are following suit. Telangana, Karnataka, Maharashtra, and Kerala recently announced broad support for blockchain and pilot projects in similar use cases as Andhra Pradesh to bring more transparency to governance.

In recent years India has renewed its commitment to innovation, particularly tech innovation, treating it as a matter of national interest. Flagship initiatives like Digital India, that aims to transform the knowledge economy, and Startup India, which aims to foster entrepreneurship and innovation -- together with a variety of incentives -- have boosted morale in the tech and business community. Vizag’s initial successes promise to pave the way for an India-wide rollout and bring blockchain into the mainstream.

Link to comment
Share on other sites

Guest Urban Legend
3 minutes ago, LuvNTR said:

Endidi. maakentidi idi anta. :roflmao::roflmao:

cbn 2016 lo ne antha start chesthey modi ji monna nidra lechi ...copy kottadu recent budget lo 

modi ki oka vision planning lantivi em vundav cbn initiate cheyyanu modi govt calm ga copy kottatam

Link to comment
Share on other sites

56 minutes ago, Urban Legend said:

cbn 2016 lo ne antha start chesthey modi ji monna nidra lechi ...copy kottadu recent budget lo 

modi ki oka vision planning lantivi em vundav cbn initiate cheyyanu modi govt calm ga copy kottatam

vaadu enni copy kottina peekedi emi ledu. GIFT city ani Dholera City ani pettadu kada. CHuddam entha success avuthayo. :roflmao:

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...

Lokesh NaraVerified account @naralokesh 58m58 minutes ago

 
 

Lokesh Nara Retweeted Fintech Valley Vizag

Everything you need to learn and everyone you need to meet in the world of #Cybersecurity – all here at the #APCyberSecurity Summit. Visit http://www.apcybersecuritysummit.in  to secure your spot at the 2-day global summit at Vizag. @mastercardindia @FintechValley

Lokesh Nara added,

DaVBHyXW0AAyfJS.jpg
Fintech Valley Vizag @FintechValley
The top cybersecurity experts are coming together at the heart of India’s Fintech Valley. Don't miss this chance to be a part of the discussion at the #APCyberSecuritySummit- a two-day global event in #Vizag. Register now before…
3 replies 30 retweets 67 likes
 
 
 
 
 
 
Link to comment
Share on other sites

  • 1 month later...
ఎపిఎస్ఆర్‎టిసితో పేటీఎం ఒప్పందం
11-05-2018 01:15:59
 
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎ్‌సఆర్‌టిసి)తో పేటీ ఎం ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా 1,250 రూట్లలోని 3,276 సర్వీసులకు ఆన్‌లైన్‌ బస్‌ రిజర్వేషన్‌ సదుపాయాన్ని పేటీఎం అందించనుంది. హైదరాబాద్‌ నుంచి విశాఖ (వయా విజయవాడ), తిరుపతి-చెన్నై, బెంగళూరు-తిరుపతి, హైదరాబాద్‌-ఒంగోలు, బెంగళూరు-కడప, హైదరాబాద్‌-నెల్లూరు, హైదరాబాద్‌-తిరుపతి, విశాఖపట్నం-బెంగళూరు సహా పలు పాపులర్‌ రూట్లలో ప్రయాణికులు టికెట్స్‌ బుక్‌ చేసుకోవచ్చని పేటీఎం తెలిపింది.
Link to comment
Share on other sites

  • 2 months later...
 

Fintech valley to seek entries for "million dollar challenge" @FintechValley @jachowdary #vizag #andhrapradesh #startups #fintech #innovationchallenge

DiYtAD5VMAAdhbR.jpg
3 replies 19 retweets 27 likes
 
 
 
 
 
 
 
 
Diec__BUwAANnt6.jpg
0 replies 8 retweets 6 likes
 
 
 
 
 
 
 
 
DiZg5BuUEAA5Agw.jpg
Link to comment
Share on other sites

  • 1 month later...

7 కోట్ల భారీ ప్రైజ్ మనీతో, భారీ ఈవెంట్ ప్లాన్ చేసిన ఏపి ప్రభుత్వం..

 

realtime-04092018-1.jpg
share.png

వైజాగ్ ఫింటెక్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు...7 కోట్ల భారీ ప్రైజ్ మనీతో జరగనున్న వైజాగ్ ఫింటెక్ ఫెస్టివల్ కార్యక్రమానికి సంబంధించి వెబ్ సైట్ ని ప్రారంభించి,కర పత్రికను ఆవిష్కరించారు.అక్టోబర్ 22 నుండి 26వ తారీఖు వరకూ ఈ కార్యక్రమం జరగనుంది.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 75 స్పీకర్లు,2000 కు పైగా వివిధ కంపెనీల సిఈఓలు,ప్రతినిధులు పాల్గొననున్నారు అని మంత్రి తెలిపారు.అగ్రిటెక్,ఎమర్జ్ టెక్నాలజిస్,ఫింటెక్ రంగాల్లో ఈ ఛాలెంజ్ నిర్వహించనున్నారు.ప్రతి రంగంలో ఉత్తమ టెక్నాలజీ,ఉత్తమ ఐడియా ఉన్న వారిని ఎంపిక చేయనున్నారు.మూడు రంగాల్లోనూ మొదటి ప్రైజ్ మనీ కోటి రూపాయిలు, రెండోవ ప్రైజ్ మనీ 70 లక్షలు,అలాగే మూడు రంగాల్లో 25 మందికి థర్డ్ ప్రైజ్ ఇవ్వబోతున్నాం.థర్డ్ ప్రైజ్ గా 25 మందికి 7 లక్షలు ఇవ్వబోతున్నాం అని లోకేష్ అన్నారు.

 

realtime 04092018 2

దీని వలన పెద్ద ఎత్తున స్టార్ట్ అప్ కంపెనీలు వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అని అన్నారు.ఈ కార్యక్రమం కోసం ఏపీ ఫింటెక్ వ్యాలీ తరపున 8 దేశాల్లో రోడ్డు షోలు నిర్వహించబోతున్నాం అని లోకేష్ అన్నారు.పాత కాలం టెక్నాలజీలకు కాలం చెల్లింది.ఇప్పుడు ఫింటెక్, బ్లాక్ చైన్,బిగ్ డేటా అనలిటిక్స్ లాంటి టెక్నాలజీలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ ఈ టెక్నాలజీల్లో గ్లోబల్ లీడర్ గా ఎదిగేందుకు ప్రయత్నిస్తుంది అని లోకేష్ అన్నారు.రాష్ట్ర విభజన జరిగినప్పుడు 99 శాతం ఐటీ కంపెనీలు తెలంగాణలో ఉండి పోయాయి.కానీ అధునాతన టెక్నాలజీ టార్గెట్ గా ఇప్పుడు రాష్ట్రంలో విశాఖపట్నం,విజయవాడ,విశాఖపట్నం లో ఐటీ అభివృద్ధి వేగం పెంచుకుంది.ఇప్పటికే 36 వేల ఉద్యోగాలు ఇచ్చాం.2019 లోపు ఐటీ లో లక్ష ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉన్నా అని మంత్రి లోకేష్ తెలిపారు.ప్రపంచ వ్యాప్తంగా ఫింటెక్ వేగంగా అభివృద్ధి చెందుతుంది.గ్లోబల్ ఫింటెక్ డెస్టినేషన్ రేటింగ్స్ లో విశాఖపట్నం ఐదో స్థానంలో ఉంది.ఇప్పటికే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి పెద్ద కంపెనీ విశాఖకు వచ్చింది అని ఆయన అన్నారు.త్వరలోనే ఫెడరల్ బ్యాంక్ కూడా రాబోతుంది అని అన్నారు.

realtime 04092018 3

ఒక్క ఫింటెక్ లోనే 600 ఉద్యోగాలు వచ్చాయి.మరో 1000 ఉద్యోగాలు వచ్చే రెండు నెలల్లో రాబోతున్నాయి.స్టార్ట్ అప్ కంపెనీలు అందరూ ఈ ఫింటెక్ ఛాలెంజ్ లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నాం.స్టార్ట్ అప్ కంపెనీల్లో ఉత్తమ ఆలోచనలు,ఉత్తమ టెక్నాలజీ ఉన్న వారిని ఎంపిక చేసి వారికి ప్రైజ్ మనీ ఇస్తాం అని తెలిపారు... ఈ కంపెనీల్లో కొన్ని కంపెనీలు విశాఖపట్నంలో అభివృద్ధి కేంద్రాలు ప్రారంభించే అవకాశం కూడా ఉంటుంది అని తెలిపారు.అలాగే ఈ ఫెస్టివల్ లో వివిధ కంపెనీల్లో పెట్టుబడి పెట్టడానికి పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు,ఏంజెల్ ఇన్వెస్టర్లు పాల్గొననున్నారు అని తెలిపారు...ఈ ఫెస్టివల్ లో వివిధ కాలేజిల్లో చదువుకునే విద్యార్థులు కూడా పాల్గొనే విధంగా హ్యాకథాన్ కూడా నిర్వహించబోతున్నాం అని లోకేష్ తెలిపారు.ఫింటెక్ అభివృద్ధి లో భాగంగా వీసా తో కలిసి విశాఖపట్నం లో నిర్వహించిన లెస్ క్యాష్ వైజాగ్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చెయ్యడానికి సంప్రదింపులు చేస్తుంది అని మంత్రి లోకేష్ అన్నారు.వైజాగ్ ఫింటెక్ ఫెస్టివల్ నిర్వహణ ద్వారా ప్రపంచంలో ఉన్న ఉత్తమ ఫింటెక్ కంపెనీల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది అని లోకేష్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఐటీ సలహాదారు జేఏ చౌదరి,సెక్రెటరీ విజయానంద్ పాల్గొన్నారు.

Edited by sonykongara
Link to comment
Share on other sites

ఏడు కోట్ల సవాల్‌!
05-09-2018 03:40:55
 
636717176874241681.jpg
  • విశాఖలో ‘ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌’
  • అగ్రిటెక్‌, ఫిన్‌టెక్‌, టెక్నాలజీ పోటీ
  • రూ.కోటి చొప్పున 3 బహుమతులు
  • ద్వితీయ బహుమతి రూ.70 లక్షలు
  • ఫైనలిస్టులందరికీ నజరానాలు
  • విద్యార్థులకోసం ప్రత్యేక హ్యాకథాన్‌
  • ఉత్తమ ఆలోచనలు, టెక్నాలజీకి ప్రత్యేక ప్రోత్సాహకాలు
అమరావతి, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): మొదటి బహుమతి కోటి రూపాయలు! మొత్తంగా ఏడు కోట్ల రూపాయల బహుమానాలు! ఇది విశాఖ వేదికగా జరగనున్న ‘ఫిన్‌టెక్‌ చాలెంజ్‌’! ఫిన్‌టెక్‌ రంగంలో విశాఖను ఉత్తమ కేంద్రంగా మార్చాలని భావిస్తున్న ఐటీ శాఖ... దానిలో భాగంగా ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌ను నిర్వహించనుంది. అక్టోబరు 22 - 26మధ్య ఐదు రోజులపాటు ఈ వేడుకను నిర్వహిస్తారు. ‘ఆర్థిక సేవల సాంకేతిక పరిజ్ఞానం’ (ఫిన్‌టెక్‌)లో అత్యుత్తమ ఆలోచన, ప్రొడక్ట్‌, టెక్నాలజీలకు భారీ బహుమానం అందిస్తారు. అగ్రిటెక్‌, ఫిన్‌టెక్‌, ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ అనే మూడు కేటగిరీల్లో ఒక్కోదానికి ప్రథమ బహుమతిగా రూ.కోటి చొప్పున బహుమానం ఇస్తారు. ద్వితీయ స్థానంలో నిలిచిన కంపెనీకి 70 లక్షల చొప్పున ఇవ్వనున్నారు. అదేవిధంగా మూడు రంగాల్లో ఫైనల్‌కు చేరిన 25మందికి రూ.7లక్షల చొప్పున నజరానా ఇస్తారు. దీనిపై ఏపీ ఫిన్‌టెక్‌ వ్యాలీ తరఫున 8 దేశాల్లో రోడ్‌షోలు నిర్వహించి ప్రచారం చేస్తారు.
 
ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీలు, 75 మంది నిపుణులు, రెండువేల మంది ప్రతినిధులు ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌కు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ వివరాలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ మంగళవారం మీడియాకు తెలిపారు. విశాఖను ఫిన్‌టెక్‌ వ్యాలీగా తీర్చిదిద్దేందుకు ఈ ఫెస్టివల్‌ దోహదపడుతుందన్నారు. స్టార్టప్‌ కంపెనీలన్నింటికీ ఈ ఫిన్‌టెక్‌ సవాల్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నాం అని తెలిపారు. కళాశాల విద్యార్థులు కూడా ఇందులో పాల్గొనవచ్చునని చెప్పారు. ‘‘విద్యార్థుల కోసం ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌ కంటేముందు... ఈ నెల 17నుంచి అక్టోబర్‌ 12వరకు హ్యాకథాన్‌ నిర్వహిస్తాం. దీనిలో ఎంపికైన అత్యుత్తమ ఆలోచనలు, టెక్నాలజీలకు ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌లో బహుమతులు అందచేస్తాం’’ అని తెలిపారు. ఈసారి ఫెస్టివల్‌ ద్వారా ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ ఫిన్‌టెక్‌ కంపెనీలను విశాఖకు ఆకర్షించనున్నామని పేర్కొన్నారు.
 
ఇప్పుడు ఫిన్‌టెక్‌, బ్లాక్‌చైన్‌, బిగ్‌ డాటా అనలిటిక్స్‌లాంటి టెక్నాలజీలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని లోకేశ్‌ తెలిపారు. ఏపీ ఈ రంగాల్లో ప్రపంచ లీడర్‌గా ఎదిగేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ‘‘రాష్ట్ర విభజన తర్వాత 99 శాతం కంపెనీలు తెలంగాణలో ఉండిపోయాయి. ఇప్పుడు విశాఖపట్నం, అమరావతి, తిరుపతికి ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ కంపెనీలు వస్తున్నాయి. ఇలా ఒకే రాష్ట్రంలో మూడు నగరాలకు ఐటీ పెట్టుబడులు వస్తున్న రాష్ట్రం మరేదీ లేదన్నారు. ఒక్క ఐటీ రంగంలోనే 36వేల మందికి ఉద్యోగాలు లభించాయి. 2019మార్చి లోపు లక్ష ఉద్యోగాల లక్ష్యం చేరతాం. ఒక్క ఫిన్‌టెక్‌ రంగంలోనే 600ఉద్యోగాలు వచ్చాయి. మరో వెయ్యి ఉద్యోగాలు వచ్చే నెలలో వస్తాయి’’ అని వివరించారు. త్వరలోనే ఫెడరల్‌ బ్యాంకు కూడా ఏపీకి రానుందన్నారు. సమావేశంలో ఐటీ సలహాదారు జేఏ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...