Jump to content

BC la kosam


Recommended Posts

ఈబీసీ పథకాలకు రూ.263 కోట్లు
08-12-2017 02:43:05
 
రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈబీసీ) కోసం రూ.263కోట్ల నిధుల వినియోగానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో తొలిసారిగా ఈబీసీలకు రూ.263కోట్ల నిధులు ప్రతిపాదించారు. ఇందులో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ పఽథకానికి రూ.100కోట్లు, బ్యాంక్‌ లింక్డ్‌ సహకార కార్యక్రమాలకు రూ.83కోట్లు, ప్రతిభగల విద్యార్థులకు ఆర్థిక సహకారానికి రూ.50 కోట్లు, సివిల్స్‌ శిక్షణ పథకానికి 30కోట్లు ప్రతిపాదించారు.
Link to comment
Share on other sites

అగ్రవర్ణ పేద విద్యార్థులకూ ఉపకార వేతనాలు, విదేశీ విద్య
రూ.200కోట్లతో అమలు చేస్తాం
24ap-main8a.jpg

ఈనాడు, అమరావతి: అగ్రవర్ణాల్లోని పేద విద్యార్థులకు రూ.200కోట్లు కేటాయించి ఉపకార వేతనాలు, విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించబోతున్నట్లు రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు ప్రకటించారు. సంక్షేమ కార్పొరేషన్ల పరిధిలోకి రాని రాజు, రెడ్డి, కమ్మ తదితర సామాజిక వర్గాల విద్యార్థులకూ లబ్ధి చేకూర్చనున్నట్లు పేర్కొన్నారు. వసతి గృహాల్లోని విద్యార్థులకు డైట్‌ ఛార్జీలు పెంచబోతున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి త్వరలోనే దీనిపై నిర్ణయం వెల్లడిస్తారన్నారు. ‘బీసీ, ఎస్సీ, ఎస్టీ, అల్ప సంఖ్యాక వర్గాలు, మహిళా శిశు సంక్షేమం’పై జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. రూ.30కోట్లతో వైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటుచేసి వారికీ ఆర్థిక సాయం చేయబోతున్నామన్నారు. 50ఏళ్లు దాటిన మత్స్యకారులకు పింఛను అందించనున్నట్లు చెప్పారు. చీర, ధోవతి పథకాన్ని మళ్లీ అమలు చేస్తున్నామన్నారు. మన నేత కార్మికులు తయారు చేసిన వాటినే అందిస్తామన్నారు.

Link to comment
Share on other sites

2 minutes ago, niceguy said:

Eeee CBN career lo C&R batch ki emi seyyala....ayina cassette meeda padi edusthaa vunnaaru ee PDPK and Jaffas..Next time memu kuda Red flags pattuku ready avutham..

సంక్షేమ కార్పొరేషన్ల పరిధిలోకి రాని రాజు, రెడ్డి, కమ్మ తదితర సామాజిక వర్గాల విద్యార్థులకూ లబ్ధి చేకూర్చనున్నట్లు పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

8 minutes ago, Ruler said:

Private school and colleges fee lu adupulopettamanu CBN ni ade chalu... andhe anni kulalake benefit auyyeddee.. ela alochinchamane cheppande... bokkalode mare anni free free laga chesedobbuthunadu jaffa CBN

Avi kuda adhupulo pedatadu le uncle.. BTW me NRI batch ki andhuke :P

Link to comment
Share on other sites

4 minutes ago, Ruler said:

Anni free scheme lu esthaa untee.. development cheyyatanekee money ekkada untaye ...  lotu budget lo enni free schemes avasaramaa ... CBN ooo ????

CBN ki Development and Schemes 2 eyes anattu.. Pedha badugu balahena vargala kosam emaina chestham ekkadi Dhaka ayina velthamu.. :youth:

 

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
  • 1 month later...
ఆదరణ’ గడువు ఏడాదికి కుదింపు
27-06-2018 01:11:18
 
అమరావతి, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): అదరణ పథకం ద్వారా ఈ ఏడాది లబ్ధిపొందిన వృత్తిదారులు వచ్చే ఆర్థిక సంవత్సరం వరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం పొందే అవకాశం లేదు. ఈ మేరకు పథకంలో ప్రభుత్వం కీలక సవరణ చేసింది. గతంలో మూడేళ్ల పాటు ఉన్న ఈ నిబంధనను సవరించి ఏడాదికి కుదించింది.
Link to comment
Share on other sites

  • 3 months later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...