Jump to content

NTR Housing Scheme


Recommended Posts

  • 2 weeks later...
Guest Urban Legend

watch from 5.25

GOI 1.50 L

AP govt 1.50 L

Land also given by AP govt 

trunk infrastructure, inside infra also provided by AP govt no other govt is doing this

jai CBN

 

Link to comment
Share on other sites

  • 3 weeks later...
On 3/1/2018 at 2:11 PM, Yaswanth526 said:

నంద్యాల  In total 13000 houses .. 1st phase will be finished by Ugadi

Any idea on the no of applications vs houses sanctioned in nandyal or other towns

West lo chinna towns lo kooda 2 to 3 thousand  applications extra untunnayi

Link to comment
Share on other sites

Guest Urban Legend
On 2/6/2018 at 12:00 AM, Urban Legend said:

don't be lazy,

video chudandi chupinchandi 

 

 

Link to comment
Share on other sites

  • 2 weeks later...
ఏడాదిలో 3.15 లక్షల ఇళ్లు
17-04-2018 03:57:19
 
అమరావతి, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల నాటికి మొత్తం 10 లక్షల పక్కా ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న గ్రామీణ గృహ నిర్మాణశాఖ 2017-18 ఆర్థిక సంవత్సరంలో 3.15 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసింది. పక్కా ఇళ్ల నిర్మాణాలకు గతంలో ఉన్న నిబంధనలను క్రమంగా సరళీకరించడంతో నిర్మాణాలు వేగవంతమయ్యాయి. కాగా, 2017-18లో ఇళ్ల నిర్మాణాలకు రూ.3,787 కోట్ల నిధులను ఖర్చుచేశారు. ఈ మేరకు గత ఆర్థిక సంవత్సరంలో పూర్తిచేసిన నిర్మాణాల వివరాలను ఆ శాఖ సోమవారం విడుదల చేసింది. ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద 2016-17 నుంచి 2018-19 వరకు ఏడాదికి 2 లక్షల చొప్పున మొత్తం 6 లక్షల ఇళ్లను మంజూరు చేశారు. వీటితో పాటు ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద కేంద్రం మంజూరు చేసిన ఇళ్లను సంయుక్త భాగస్వామ్యంతో చేపడుతున్నారు.
 
అదేవిధంగా పట్టణాల్లో సొంత స్థలాలున్న పేదలకు పీఎంఏవై(అర్బన్‌) కింద బీఎల్‌సీ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ 3 పథకాల కింద గత ఏడాది 3.15 లక్షల ఇళ్లు పూర్తిచేసినట్లు గృహ నిర్మాణశాఖ తెలిపింది. కాగా, ఇప్పటివరకూ మొత్తం 4,82,486 ఇళ్లు పూర్తిచేసినట్లు వివరించింది. కొత్తగా చేపట్టిన ఎన్టీఆర్‌ ఇళ్లతో పాటు గతంలో వివిధ పథకాల్లో మధ్యలో నిలిచిపోయిన ఇళ్లను పూర్తి చేయడానికి కూడా చర్యలు చేపట్టినట్టు, మధ్యలో ఆగిపోయిన ఇళ్లకు అప్పటి రాయితీకి అదనంగా రూ.25 వేలు ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ సంవత్సరంలో మిగిలిన నిర్మాణాలు పూర్తిచేసి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని ఆ శాఖ తెలిపింది. ఇదిలావుంటే తూర్పుగోదావరి జిల్లాకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు అధికారులు వివరించారు. భారీ సంఖ్యలో ఇళ్లను నిర్మిస్తున్నట్టు తెలిపారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...