Jump to content

NTR Housing Scheme

Recommended Posts

ఏపీకి లక్షా 40 వేల ఇళ్ల మంజూరు
27-09-2018 03:42:01
 
న్యూఢిల్లీ, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ఏపీకి భారీగా ఇళ్లను మంజూరు చేసింది. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన(పట్టణ) పథకం కింద ఏపీకి 1,40,559 ఇళ్లను కేటాయించింది. ఈ మేరకు బుధవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖలోని సీఎ్‌సఎంసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ ఇళ్ల నిర్మాణానికి మొత్తం రూ.3,922.8 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఏపీతో పాటు ఉత్తరప్రదేశ్‌కు 2.34 లక్షల ఇళ్లు, మధ్యప్రదేశ్‌కి 74 వేల ఇళ్లను మంజూరు చేసింది.
 
Link to comment
Share on other sites

10 minutes ago, sonykongara said:

But...dabbuley ivvaru. Central Govt is supposed to pay their share of money per each house constructed...but, they are not giving

Edited by Hello26
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...