Jump to content

Amaravati lo Land acquisition

Recommended Posts

  • 2 weeks later...
  • 2 weeks later...
  • 11 months later...
రాజధానిలో మరో 350 ఎకరాలకు అవార్డులు జారీ
15-05-2018 09:10:47
 
636619722481162195.jpg
  • మరో 1,650 ఎకరాలు దశలవారీగా సేకరణ
  • రోడ్ల నిర్మాణంలో అడ్డుగా ఉన్న కట్టడాలకు నష్టపరిహారం లెక్కించాలి
  • దేవదాయ శాఖ భూములపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలి
  • జేసీ ఇంతియాజ్‌ ఆదేశాలు
గుంటూరు: ‘అమరావతి రాజధాని నగరానికి భూసమీ కరణ కింద సమకూరిన 34 వేల ఎకరాలకు పోను భూసేకరణ కింద ఇప్పటి వరకు 350 ఎకరాలకు అవార్డుల జారీ పూర్తి చేశాం. కొంతమంది భూయజమానులు కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకొన్నారు. ఆయా కేసుల్లో కోర్టు ఉత్తర్వుల ప్రకారం చర్యలు తీసుకొంటున్నాం. ఇంకా భూసేకరణ కింద మరో 1,650 ఎకరాలు రావాల్సి ఉంది..’ అని జాయింట్‌ కలెక్టర్‌, సీఆర్డీయే ల్యాండ్‌ డైరెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ తెలిపారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో రాజధాని గ్రామాల కాంపిటెంట్‌ అథారిటీలతో సమావేశం నిర్వహించారు.
 
అనంతరం జేసీ ఇంతియాజ్‌ మీడియాకు సమావేశం వివరాలు వెల్లడించారు. భూసేకరణ ప్రక్రియ వేగవంతం కావడంతో కొత్తగా మరి కొంతమంది రైతులు 20 ఎకరాల భూమిని భూసమీకరణ కింద ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అవి ఎల్‌పీఎస్‌ కింద తీసుకొంటున్నామని చెప్పారు. మిగతా రైతులు కూడా ఎల్‌పీఎస్‌ కింద భూములు రాజధానికి ఇవ్వాలన్నారు. భూసేకరణ అయితే ఒకేసారి మార్కెట్‌ ధర ప్రకారం నష్టపరిహారం అందుతుందని, అదే భూసమీకరణ అయితే వాణిజ్య, నివాస ప్లాట్లతో పాటు పదేళ్ల పాటు కౌలు చెల్లింపులు, ఇతర సౌకర్యాలు లభిస్తాయని చెప్పారు.
 
‘రాజధాని నగరంలో మొత్తం 20 రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటికి అడ్డుగా ఉన్న కట్టడాలను నెగోషియేటెడ్‌ సెటిల్‌మెంట్‌ పాలసీ కింద నష్టపరిహారం చెల్లించబో తున్నాం. ఇందుకు గాను అన్ని కట్టడాలను ప్రభుత్వ ధరల ప్రకారం అంచనా వేయాల్సింది గా ఆర్‌ అండ్‌ బీ అధికారులను ఆదేశించాం’ అన్నారు. నష్టపరిహారం అంచనా పూర్తి కాగానే సంబంధిత భవన యజమానులతో చర్చలు జరిపి ఆ మొత్తాన్ని చెల్లిస్తామన్నారు. అలానే దేవదాయ శాఖ భూములపై రాజధాని గ్రామాల్లో వివాదాలు నెలకొని ఉన్నాయి. దేవదాయ శాఖ మొత్తం 26 గ్రామాల్లో 173 ఎకరాలు క్లెయిమ్‌ చేస్తోంది. అయితే కొంతమంది రైతులు వాటిల్లో కొన్ని భూములు తమవని చెబుతున్నారు. నవులూరులోని నాగేంద్ర స్వామి దేవస్థానం వద్ద కూడా ఇలాంటి సమస్య ఉన్నది. నెక్కల్లులోనూ వివాదం ఉన్నది. దీనికి సంబంధించి రికార్డుల న్నింటిని నివేదించాల్సిందిగా దేవదాయ శాఖ అధికారులను ఆదేశించామని జేసీ తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని చెప్పారు. సమావేశంలో సీఆర్డీయే అదనపు కమిషనర్‌ చెన్నకేశవులు, పరిపాలన అధికారి శ్రీధర్‌, దేవదాయ శాఖ ఏసీ కేబీ శ్రీనివాసరావు, రోడ్లు, భవనాల శాఖ అధికారులు, సీఆర్డీయే డిప్యూటీ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

tSDaZYi.jpg

Edited by sonykongara
Link to comment
Share on other sites

ప్రధాన అనుసంధాన రహదారి సర్వేకు ఆటంకం
అడ్డుకున్న రైతులను అరెస్టు చేసిన పోలీసులు
ఎట్టకేలకు పూర్తి చేసిన రెవెన్యూ సిబ్బంది
25ap-state2a.jpg

తాడేపల్లి,న్యూస్‌టుడే: రాజధాని అమరావతిలో ప్రధాన అనుసంధాన రహదారి (సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు) సర్వేను రైతులు అడ్డుకోవడంతో తాడేపల్లిలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసుల రంగంప్రవేశం, రైతుల అరెస్టు అనంతరం రెవెన్యూ సిబ్బంది ఎట్టకేలకు సర్వేను పూర్తి చేశారు. మణిపాల్‌ అస్పత్రి వెనుకభాగంలో ఈ రహదారి నిర్మాణానికి అవసరమైన భూమిని సర్వే చేయాల్సి ఉంది. గతంలో రెండు, మూడుసార్లు ప్రయత్నించినా రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో నిలిచిపోయింది. మళ్లీ శుక్రవారం ఉదయం తహసీల్దార్‌ పద్మనాభుడు పోలీసుల భద్రత మధ్య సిబ్బందితో వెళ్లారు. తమ అనుమతి లేకుండా, ముందస్తుగా నోటీసులు ఇవ్వకుండా తమ పొలాల్లోకి ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తూ బయటకు వెళ్లిపోవాలని రైతులు పట్టుపట్టారు. పాతిన కర్రలను తొలగించే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఇంతలో రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌తో పాటు తాడేపల్లి, మంగళగిరి, మంగళగిరి గ్రామీణ, పెదకాకాని పోలీసులు తరలివచ్చారు. అడ్డు తగలవద్దని గుంటూరు ఉత్తర మండల డీఎస్పీ రామాంజనేయులు సూచించగా నోటీసు ఇచ్చి చేయాలని రైతులు స్పష్టం చేశారు. దీనికి తహసీల్దార్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ 20నోటీసు ఇచ్చామని ఇంతకు మించి మరొకటి ఏమీ లేదని తెలిపారు. రైతులు మాత్రం 191నోటీసు ఇచ్చాకే చేయాలన్నారు. దీనికి నిరాకరించిన రెవెన్యూ అధికారులు సర్వే చేయాలని సిబ్బందికి సూచించారు. డీఎస్పీ రామాంజనేయులు కల్పించుకుని ప్రభుత్వ ఉద్యోగుల విధి నిర్వహణకు ఆటంకం కలిగిస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించగా... చేయండని రైతులు ముందుకు వచ్చారు.  వైకాపా పట్టణ అధ్యక్షులు బుర్రముక్క వేణుగోపాలసోమిరెడ్డితో పాటు మండల సీపీఎం కార్యదర్శి దొంతిరెడ్డి వెంకటరెడ్డిని పోలీసు వాహనం ఎక్కిస్తున్న సమయంలో అక్కడే ఉన్న మరికొందరు రైతులు, మహిళలు వారిని అనుసరించారు. మొత్తం 23 మందిని మంగళగిరిలోని పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఎన్టీఆర్‌ కట్ట నుంచి మణిపాల్‌ వెనుకభాగం వరకు ఉన్న ప్రైవేటు భూముల్లో సర్వే పూర్తి చేశారు. భూమి కొలతలు తీయడం పూర్తికావడంతో తదుపలి చేపట్టే పనులకు ప్రణాళిక రూపొందించారు.

Link to comment
Share on other sites

  • 3 weeks later...
భూ సేకరణకే మొగ్గు!
16-06-2018 09:28:37
 
636647381307683766.jpg
  • రాజధానికి ఏపీ భూసేకరణ సవరణ చట్టం అమలు
  • సీఆర్డీయే డిప్యూటీ కలెక్టర్లకు గుంటూరు జేసీ ఆదేశాలు
  • ప్రాజెక్టులకు పూర్తిగా తొలగిపోనున్న అడ్డంకులు
గుంటూరు (ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధాని నగర ప్రాజెక్టులో భాగంగా భూసేకరణకు ఆంధ్రప్రదేశ్‌ భూసేకరణ సవరణ చట్టం అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. భూసేకరణ ప్రక్రియ నత్తనడకన కొనసాగుతున్న నేపథ్యంలో జాయింట్‌ కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ ఈ నిర్ణయాన్ని తీసుకొన్నారు. రెండు రోజుల క్రితం ల్యాండ్‌ పూలింగ్‌ యూనిట్ల వారీగా సమీక్ష జరిపిన ఆయన ఎక్కడైతే అడ్డంకులు ఉన్నాయో అక్కడ సవరణ చట్టం అమలు చేయాలని డిప్యూటీ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కృష్ణాయపాలెం, నవులూరు గ్రామాల్లో రాజధాని ప్రధాన రహదారుల నిర్మాణాలకు భూసేకరణ అవసరం కావడంతో ఇక ఎంతమాత్రం జాప్యం చేయరాదని ఆయన స్పష్టం చేశారు.
 
రాజధానికి రైతుల నుంచి స్వచ్ఛందంగా 34 వేల ఎకరాల వరకు భూమి భూసమీకరణ పథకం కింద సమకూరింది. తాడేపల్లి మండలంలోని ఉండవల్లి, పెనుమాక, మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నవులూరు-1, 2, నిడమర్రులో ఇంకా భూములు సీఆర్‌డీఏకి రావాల్సి ఉన్నది. అయితే వాటి యజమానులు భూసమీకరణ కింద ముందుకు రావడం లేదు. ఇంచుమించు రెండేళ్ల క్రితమే భూసేకరణ ప్రక్రియకు సీఆర్డీయే శ్రీకారం చుట్టింది. అయితే రెవెన్యూ వర్గాల నిర్లిప్తత కారణంగా నేటికీ కొలిక్కి రాలేదు. మరోవైపు భూములు స్వచ్ఛంధం ఇవ్వని వారు కోర్టుల్లో కేసులు దాఖలు చేశారు. ఇందుకు కొంతమంది అధికారుల సహకారం కూడా ఉన్నట్లుగా ఆరోపణలు వస్తోన్నాయి. భూసేకరణ ప్రక్రియ ఒక విధంగా నత్తకు నడక నేర్పుతోన్నది.
 
తొలుత 2013 భూసేకరణ చట్టం ప్రకారం సామాజిక అంచనా ప్రభావం సర్వేని నిర్వహించారు. ఆ తర్వాత ముసాయిదా నోటిఫికేషన్‌, విచారణ వంటివి నిర్వహించారు. కొన్ని గ్రామాలకు డ్రాఫ్టు అవార్డులు జారీ చేశారు. ఫైనల్‌ అవార్డులు ఇంకా ప్రకటించలేదు. రాజధానిలో ప్రస్తుతం ప్రధాన రహదారుల పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే వీటికి అక్కడక్కడా అడ్డంకులు తలెత్తుతున్నాయి. దీనికి కారణం భూసేకరణ కింద సేకరించాల్సి ఉన్న భూముల్లో నుంచి ఆయా రోడ్లు ఎలైన్‌మెంట్‌ జరిగి ఉండటమే. కృష్ణాయపాలెంలో రెండు చోట్ల రోడ్డుకు ఆటంకం తలెత్తింది. నవులూరులోనూ సమస్యలున్నాయి. ప్రధాన ప్రాజెక్టులు నిర్మాణం జరుగుతోన్న రాయపూడి వద్ద కూడా భూసేకరణ పూర్తి కాలేదు. అసైన్డ్‌ భూములు రిజిస్ట్రేషన్‌ జరగక పోవడం వలన ఆయా భూముల్లో నుంచి రోడ్లని నిర్మించ లేని పరిస్థితి నెలకొన్నది. నెక్కల్లు వద్ద ఈనామ్‌ భూములు రిజిస్ట్రేషన్‌ జరగని కారణంగా అక్కడా కూడా భూసమస్యలున్నాయి. రాజధానికి మణిహారమైన సీడ్‌యాక్సెస్‌ రోడ్డు వెంకటపాలెం నుంచి పెనుమాక వైపు నిర్మించలేని పరిస్థితి.
 
బోరుపాలెం, అబ్బరాజుపాలెం, రాయ పూడి-1, 2, లింగాయపాలెం, నేలపాడు, తుళ్లూరు-2, వెలగపూడి, వెంకటపాలెం, అనంతవరం గ్రామాలకు మాత్రమే అవార్డులను ప్రకటించారు. అందులోనూ యాజమాన్య హక్కులు నిర్ధారణ జరగనందున కొన్ని కేసులు పెండింగ్‌లో పెట్టారు. వీటన్నింటిపై జేసీ ఇంతియాజ్‌ దృష్టి సారించారు. రాజధాని అంకురార్పణ ప్రాంత నిర్మాణం ప్రారంభం కాబోతోన్న దృష్ట్యా త్వరితగతిన భూసేకరణ పూర్తి చేయాలని కాంపిటెంట్‌ అథారిటీలకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఏపీ భూసేకరణ సవరణ చట్టాన్ని ఇందుకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఇంచుమించు ఇలాంటి సవరణ చట్టాలతోనే భూసేకరణ ప్రక్రియ సులభతరం చేసుకొన్నాయి. అదే మంత్రాన్ని రాజధాని అమరావతిలో పాటించనున్నారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
On 6/16/2018 at 2:45 PM, sonykongara said:

Ee govt employees procedure correct ga follow avvakunda bulldoze cheyyali ani chusthe modhatike mosam vastadhi.. 

Objections pettina valani pilichi matladatamu ani 2 years ga chepthunnaru kani inthavaraku okasari kuda pilavaledhu..

Pilichara objections gurinchi disco cheyyaru.. asala objections lo emundhi chadavaru..

Land pooling and LA rendu late avadaniki reason Govt employees, special Deputy collector, collector.

Konni genuine problems vunnai.. aa problem ni solve cheyyakunda, edhaithe adhi ayindhi court lo chusukovachu le ani nirlakshya dhorani ee natta Nadata ki main reason.

Edited by Raaz@NBK
Link to comment
Share on other sites

  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...