Jump to content

Amaravati lo Land acquisition


Recommended Posts

అమరావతి: రాజధానిలో మలిదశ భూ సేకరణకు సంబంధించి నోటిఫికేషన్‌ను శనివారం విడుదల చేశారు. తుళ్లూరులో 96 ఎకరాలు, రాయపూడిలో రెండు విభాగాల్లో 224 ఎకరాల భూ సేకరణకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది. 60 రోజుల్లో అభ్యంతరాలు తెలపాలని అందులో పేర్కొన్నారు. కలెక్టర్‌ అనుమతి లేకుండా ఆ భూములకు సంబంధించి
ఎలాంటి లావాదేవీలు నిర్వహించొద్దని ప్రభుత్వం ఆదేశించింది.

 

Link to comment
Share on other sites

కీలక దశకు రాజధాని భూసేకరణ
 
అమరావతి: రాజధాని కోసం భూసేకరణ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. పెనుమాకలో భూసేకరణ కోసం కలెక్టర్‌ నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 650 ఎకరాల భూమిని సేకరించనున్నారు. ఒకే గ్రామంలో భారీగా భూసేకరణ చేసేందుకు ఇదే తొలి నోటిఫికేషన్. గత కొద్దిరోజుల క్రితం అమరావతిలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
Link to comment
Share on other sites

అమరావతిలో కొనసాగుతున్న భూ సేకరణ
 
అమరావతి: రాజధానిలో భూ సేకరణ కార్యక్రమం కొనసాగుతున్నది. మంగళగిరి మండలం కురగల్లు, నవులూరులో 320 ఎకరాల భూ సేకరణకు నోటిఫికేషన్‌ను గుంటూరు జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. 60 రోజుల్లో అభ్యంతరాలు తెలపాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. నోటిఫికేషన్‌లో ప్రకటించిన భూములపై ఎలాంటి లావాదేవీలు జరపొద్దని కూడా ఆదేశాలు జారీ చేశారు
Link to comment
Share on other sites

80% Acceptance is required for Land Aqusition as per Land Aqusition 2013 Act.

 

Land pooling is depends upon land owner/farmer, whether he goes with Land pooling or not

 

kani Govt projects ki ite vere enko clause vundi anukunta bro...but i am not 100% sure

Link to comment
Share on other sites

80% Acceptance is required for Land Aqusition as per Land Aqusition 2013 Act.

 

Land pooling is depends upon land owner/farmer, whether he goes with Land pooling or not

 

I don't rememer seeing land owner's acceptance requirement if the governmen is acquiring the land for itself( not for private companies).

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...