Jump to content

Power Problem between AP and Telangana


Recommended Posts

Guest Urban Legend

Ala chesina power aite aapinchrvadu kada

Manaki edi ledu

 

 

typical ysr fans statement ichav ga krish ...

dabbulu nokkesina parledha ...AP :sleep:

Link to comment
Share on other sites

Dikku maalina egos ki poyi edi padithe adi alochinchakandi., konchem common sense apply cheyyandi

What are you talking? common sense anedi unte inka anukovatam enduku. Ayina common sense unte list items lo oka item takkuvavadu.

Link to comment
Share on other sites

Power aapadam lanti unecessary headache things CBN cheyyadu. In fact, power aapithe money istharu ani meeru anukunte adi brama avuthundi. 

 

So, better not to prolong discussion on this

 

 

power oka sariga no one can stop brother

 

slow ga power generation taggisthu stop chestaru ga it will take some time 

Link to comment
Share on other sites

Power ivvatam maatrame kaadu daani consumption kuda undaali., aa consumption lekapothe transmission losses vasthaayi avi thagginchataanike timings system vaadathaaru., ippudu enni hrs evaru ichaaru question kaadu over all consumption ni meet ni avutunnama leda., daaniki proper timings identify cheyyali, universal ga okate time pettinappudu konchem kashtam ga untadi aa timings match avvani vallaki..

 

Unna power ni proper ga consume chesukoni veelainantha ammukoni money chesukovatam power business. Anthe kani vaadu entha ichaadu veedentha ichaadu kaadu :wall:

Mana state departments lo koddo goppo immediate ga money sampaadinchagaligindi idokkate so making use of it.. thappento?? Meeru farming background ayyundochu timings match avutunnaya leda kaakunda overall ga aa amount of time saripothada leda cheppandi?? Pakka state batch ki proper ga use chesukovatam teliyaka ekkuva hrs viability ichi misuse chesukunte manam kuda cheyyala??

I am sure employees in the electricity board know how they can better use this electricity alternatively. At least some have an entire day job at managing this..

Link to comment
Share on other sites

I am sure employees in the electricity board know how they can better use this electricity alternatively. At least some have an entire day job at managing this..

Vallantha kaakapoyina nenu kuda electrical engineer ne.. lekapothe antha essay raase vaadini kaadu le
Link to comment
Share on other sites

తెలంగాణకు విద్యుత్ ను ఆపేయండి!
 
 
  • ఎస్‌ఎల్‌డీసీకి ఆదేశం.. ఎస్‌ఆర్‌ఎల్‌డీసీకి వినతి
  • సీఈఏ మార్గదర్శకాలు పాటించండి
  • జెన్కోకు ఏపీఈఆర్‌సీ సూచన
అమరావతి, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): విద్యుత్ బకాయిలను చెల్లించనందున తెలంగాణకు విద్యుత్ సరఫరాను తక్షణమే నిలిపివేయాలంటూ స్టేట్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌(ఎ్‌సఎల్‌డీసీ)ను ఏపీ జెన్కో ఆదేశించింది. ఇదే సమయంలో తమకు వేల కొద్దీ బకాయిలు పడినందున తెలంగాణకు విద్యుత సరఫరాను నిలిపివేసేందుకు ఆమోదం తెలపాలని కోరుతూ సదరన్‌ రీజియన్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఎస్‌ఆర్‌ఎల్‌డీసీ)ని ఏపీ జెన్కో కోరింది. అదేసమయంలో.. తెలంగాణకు విద్యుత సరఫరాను నిలిపివేస్తామంటూ ఏపీ విద్యుత నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ)కి ఏపీ జెన్కో తెలియజేసింది.
 
అయితే.. ఈ విషయంలో సెంట్రల్‌ ఎల‌క్ట్రిసిటి అథారిటీ(సీఈఏ) మార్గదర్శకాలను పాటించాలని ఏపీ జెన్కోకు ఏపీఈఆర్‌సీ సూచించింది. ఈ మార్గదర్శకాల మేరకు.. విద్యుత సంస్థలకు ఏదైనా సంస్థ బకాయి పడితే నోటీసును జారీ చేసిన 3 రోజుల తర్వాతే విద్యుత సరఫరాను నిలిపివేయాల్సి ఉంటుందని సూచించింది. ఈ మేరకు.. తెలంగాణకు నోటీసు జారీ చేసిన 3 రోజుల దాకా.. ఆ రాష్ట్ర జనరేషన్‌ కార్పొరేషన్‌ ప్రతిస్పందనను చూడాలని జెన్కో భావిస్తోంది. రాష్ట్ర విభజన చట్టంలోను.. తెలంగాణకు విద్యుత సరఫరా ఒప్పందంలోను బకాయిలు చెల్లించకపోతే సరఫరాను నిలిపివేయడంపై ఎలాంటి స్పష్టతా లేదు. దీంతో.. సెంట్రల్‌ ఎల‌క్ట్రిసిటి అథారిటీ మార్గదర్శకాలు సాంకేతికంగా.. చట్టపరంగా తమకు ఉపయోగ పడతాయని ఏపీ జెన్కో భావిస్తోంది.
 
తెలంగాణ ఎస్‌ఎల్‌డీసీకి నోటీసు
బకాయిలు చెల్లించకుంటే.. విద్యుతను నిలిపివేస్తామంటూ తెలంగాణ ఎస్‌ఎల్‌డీసీకి ఏపీ ఎస్‌ఎల్‌డీసీ నోటీసును జారీ చేయనుంది. ఈ నోటీ సు జారీ అయిన 3 రోజుల్లోగా తెలంగాణ జెన్కో నుంచి ఎలాంటి స్పందనా లేకుంటే విద్యుతను నిలిపివేయాలని ఏపీ ఎల్‌డీసీ నిర్ణయించింది. సెంట్రల్‌ ఎల‌క్ట్రిసిటి అథారిటీ మార్గదర్శకాలను పాటించాలని ఏపీఎల్‌డీసీ భావిస్తోంది. కాగా, తెలంగాణకు విద్యుతను నిలిపివేయాలని కోరుతూ ఏపీ జెన్కో సన్నద్ధం కావడానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ మార్గం చూపిందని జెన్కో వర్గాలు వివరిస్తున్నాయి.
 
ఎన్‌టీఈసీఎల్‌, వల్లూరు పవర్‌ స్టేషన్‌ సరఫరా చేస్తున్న విద్యుతకు సంబంధించి రూ.134 కోట్లను చెల్లించకపోవడంతో సరఫరాను ఈ ఏడాది ఏప్రిల్‌ 24 నుంచి నిలిపివేస్తూ సీఈఏ నిర్ణయం తీసుకుంది. కేవలం రూ.134 కోట్ల బకా యి చెల్లించనందుకే విద్యుత సరఫరా నిలిపివేసేందుకు ఎన్‌టీపీసీకి సీఈఏ ఆమోదం ఇచ్చినప్పుడు ఏపీకి రూ.4448 కోట్ల బకాయి పడినప్పడు కచ్చితంగా విద్యుత సరఫరాను నిలిపివేయాలని ఆదేశిస్తుందని భావిస్తున్నారు.
Link to comment
Share on other sites

11 నుంచి విద్యుత్‌ ఆపేస్తాం

తెలంగాణకు స్పష్టం చేసిన ఆంధ్రప్రదేశ్‌

ఈనాడు, అమరావతి: తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థల (డిస్కమ్స్‌)కు వాటా ప్రకారం ఇస్తూ వస్తున్న విద్యుత్‌ను ఈనెల 11వ తేదీ నుంచి నిలిపివేస్తామని ఆంధ్రప్రదేశ్‌ తెలిపింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఏపీఎస్‌ఎల్‌డీసీ) తెలంగాణ ఎస్‌ఎల్‌డీసీకి బుధవారం రాత్రి తెలియజేసింది. విద్యుత్‌ ఆపే విషయమై ఏపీజెన్‌కో కూడా బుధవారం ఉదయం లేఖను పంపింది. విజయవాడ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (1,760 మెగావాట్లు), రాయలసీమ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం (1,050 మెగావాట్లు)లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌లో తెలంగాణ డిస్కమ్స్‌కు 53.89 శాతం విద్యుత్‌ అందుతోంది. తెలంగాణ డిస్కమ్స్‌ విద్యుత్‌ బకాయిలు చెల్లించే వరకూ వాటికి ఇచ్చే ఈ విద్యుత్‌ను నిలిపివేయనున్నారు. తెలంగాణ జెన్‌కో థర్మల్‌ కేంద్రాలైన కొత్తగూడెం (1,720 మెగావాట్లు), రామగుండం (63 మెగావాట్లు), కాకతీయ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (500 మెగావాట్లు) నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని డిస్కమ్స్‌కు 46.11 శాతం చొప్పున విద్యుత్‌ అందుతోంది. తాము ఇస్తున్న 46.11 శాతం విషయమై ఏమి చేయనున్నామనే విషయమై తెలంగాణ జెన్‌కో ఇంత వరకు అధికారికంగా ఏపీకి సమాచారం ఇవ్వలేదు. కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ ఈనెల 9న తిరుపతి వస్తున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ అధికారులు ఆయనతో భేటీ కానున్నారు. తెలంగాణ డిస్కమ్స్‌కు విద్యుత్‌ నిలిపివేయనున్న విషయాన్ని ఇప్పటికే ఆయనకు తెలిపిన ఏపీ అధికారులు ఆయనను కలిసిన సందర్భంలోనూ ఈ విషయం తెలపాలని భావిస్తున్నారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...