Jump to content

After 2014

vasu4tarak

Recommended Posts

Elections results aa range lo kick ichina roju.. Pasupu jenda pogarutho thala egaresina roju.. Edi emaina desam meesam thippina Kadapa voters ki Btech Ravi ki.. Telugu Desam nayakulaku annitikee minchi ChandraBabu Naidu (poorthi peru chepthene goosebumps) ki Subhakankshalu abhinandanalu Jai Telugu desam jaiho CBN :no1:

Link to comment
Share on other sites

Super post brother  :terrific:

Link to comment
Share on other sites

:terrific: :terrific: :super: :super:

prathyardhi ni sontha oorilo odinchatam adi kuda, prathyardhine,.. :terrific:

ade Kuppam lo TDP odipothe emantha pattadu endukante nayakudiki telusu rajakeeyallo gelupu otamulu sahajam ani, ade Jagan gaadu pogaru tho naa anthati vaadu ledu ane vaadini odisthe vache kick ye veru..

Hatsoff to greatest leader of this era in my opinion.... :terrific:

Jayaho Chandrababu, Saahoo TDP 

Link to comment
Share on other sites

నలభయేళ్ళుగా కడప వైఎస్ కుటుంబం కంచుకోట అనే ప్రచారమే పెద్దబూతు. తెదేపా అబ్బాయిలూ, మీడియా జనాలూ...మీ అత్యుత్సాహంతో లేని బలాన్ని ఆపాదించకండి జగన్‌కి, వైఎస్ కుటుంబానికి. మిమ్మల్ని, మీడియాని అలా దేవతావస్త్రాల భ్రమలో ఉంచార్రా అబ్బాయిలూ ! 1983 నుండి 2004 దాకా కడప జిల్లా తెదేపా కంచుకోట. అప్పుడున్న 11 అసెంబ్లీ స్థానాల్లో 1983లో 8, 1985లో 8, 1994లో 7, 1999లో 8 కొట్టింది తెదేపా. 1989లో రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 1991లో కడప లోక్‌సభకి నాలుగు లక్షల మెజారిటీతో గెలిచిన వైఎస్సార్ 1996 లోక్‌సభ ఎన్నికల్లో చావుతప్పి కన్నులొట్టబోయి 5 వేల ఓట్ల మెజారిటీతో బయటపడ్డాడు. అప్పుడు కడప ఎస్పీ ఉమేష్‌చంద్ర. అదీ విషయం. దీన్నిబట్టే అర్ధం అవట్లేదా వైఎస్ విజయరహస్యం ? 1998లో లోక్‌సభకి ఆయనకొచ్చిన మెజారిటీ బొటాబొటి 50,000. 1999లో వివేకాకి వచ్చిన మెజారిటీ మరీ హీనంగా పాతికవేలే. అప్పుడు రాజంపేట లోక్‌సభని సాయిప్రతాప్‌ని ఓడించి తెదేపా గెలుచుకుంది. ఒకరకంగా వైఎస్ కుటుంబంకన్నా సాయిప్రతాప్ మెరుగు. ఎప్పుడూ ఒకే రేంజ్ మెజారిటీతోనే గెలిచాడు, ఓడాడు. 1984లో కడప, రాజంపేట రెండు లోక్‌సభ సీట్లూ తెదేపానే గెలిచింది. 1996, 1998, 1999 సంవత్సరాల్లో స్వల్పవ్యవధిలోనే వరసగా మూడుసార్లు పార్లమెంటు ఎన్నికలు వచ్చి, రెండుసార్లు వైఎస్సార్, ఒకసారి వివేకా గెలవడంవల్ల అక్కడేదో గ్లామర్ క్రియేట్ అయింది. అంతే. 2004లో వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక, అతను చనిపోయిన పరిస్థితుల్లో వచ్చిన సానుభూతివల్ల అప్పటినుండి కడప కాంగ్రెస్‌కి, జగన్‌కి కంచుకోటలా అనిపిస్తోందంతే. నిజానికి అంత చారిత్రాత్మక దృశ్యం లేదు.

Link to comment
Share on other sites

:terrific: :terrific: :super: :super:

prathyardhi ni sontha oorilo odinchatam adi kuda, prathyardhine,.. :terrific:

ade Kuppam lo TDP odipothe emantha pattadu endukante nayakudiki telusu rajakeeyallo gelupu otamulu sahajam ani, ade Jagan gaadu pogaru tho naa anthati vaadu ledu ane vaadini odisthe vache kick ye veru..

Hatsoff to greatest leader of this era in my opinion.... :terrific:

Jayaho Chandrababu, Saahoo TDP 

nuvvu kuda maa gpsk dialogues use chestunnavayRpCVx.gif

Link to comment
Share on other sites

ade Kuppam lo TDP odipothe emantha pattadu endukante nayakudiki telusu rajakeeyallo gelupu otamulu sahajam ani, ade Jagan gaadu pogaru tho naa anthati vaadu ledu ane vaadini odisthe vache kick ye veru..

As usual, you expressed it beautifully C.

Link to comment
Share on other sites

Ysr cm ayyaka kadapa lo totally changed,and idi biggest victory cheppali ante tdp ki,jagan gadi sontha babai plus viveka konchem peru kuda undi anta kadapa lo positive ga,atlanti valla meeda gelavadam its not a small thing

not small thing brother but too much weightage to this is not a good thing general elections are right around the corner
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...