Jump to content

Amaravati IT sector


sonykongara

Recommended Posts

NEW DELHI: HCL on Thursday signed an agreement with the government of Andhra Pradesh to open an information technology development and training centre at Vijayawada.

HCL aims to hire, employ and train 5,000 local residents in the region with a plan to leverage a gender equal workforce, it said in a statement.

The selected candidates will undergo a training programme by industry experts on skills required for working for global customers of HCL. The centre will also work on developing innovative high-end technologies for global clients.

The centre is a part of the Andhra Pradesh government’s plan to promote holistic growth and boost IT investment within the state.

“The Andhra Pradesh Government is committed to economic development and providing more opportunities to the young workforce of the State. The HCLIT and Training Centre will offer a great platform to local talent in cities like Vijayawada by providing them growth opportunities and ultimately helpingcontribute to our vision of becoming the bets state in the country by 2029," said Nara Chandrababu Naidu, Chief Minister of Andhra Pradesh.

“HCL has always been at the forefront of bringing new opportunities to the Indian populace. This is an innovative initiative to reach out to the local talent, refine their skills and make them future ready for IT careers. By leveraging the skilled talent pool available in the city through the HCL Global Centre we can help put Vijayawada on the global IT map," Shiv Nadar, Founder & Chairman - HCL said in a statement.

The creation of global centre at Vijayawada is in line with HCL’s strategic vision to expand and create opportunities in non-metro cities, it said.

HCL has been expanding its footprint in tier-2 cities since the past few years. The first phase of a 100-acre IT city in Lucknow, which involves an investment of nearly Rs 1,500 crore, became operational last year. Similarly, it has an establishment in Madurai, which trains and employs local engineers. The idea is to create more local jobs in these cities.

Hyderabad, which reported over Rs 75,000 crore of IT exports in FY16 employing more than 4 lakh IT professionals, went to Telangana that was carved out of the then undivided Andhra Pradesh in June 2014. The residual Andhra Pradesh, which doesn’t have a capital city, is currently building a Greenfield capital city at Amaravati near Vijayawada.

ET had earlier reported that such a Centre would benefit from the large pool of engineers graduating from colleges in and around Vijayawada.

Link to comment
Share on other sites

Guest Urban Legend

shiv nadar :no1:

lungi kattukoni vachesaru ga

 

AP ke kaadhu

it is one of the biggest news for HCL

mana talent pool antha bayataki potunnaru ...HCL can tap them here itself

Link to comment
Share on other sites

మంగళగిరిలో ఈ-హెల్త్‌ క్లస్టర్‌
 
636272977647284572.jpg
  • ఐటీ మంత్రి లోకేశ్‌ కీలక ఆలోచన
అమరావతి, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధానిలోని మంగళగిరిలో ఈ-హెల్త్‌ క్లస్టర్‌ ఏర్పాటు కానుంది! అంటే... సమాచార సాంకేతిక వ్యవస్థ ద్వారా ప్రపంచంలోని అత్యాధునిక వైద్య సేవలు, సమాచారం రాష్ట్రంలో అందుబాటులోకి వస్తాయి. ఇతర దేశాలకు చెందిన క్లయింట్‌లకు ఐటీ, బీపీవోల ద్వారా సేవలు అందిస్తారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ ఈ దిశగా దృష్టి సారించారు. దీన్ని కార్యాచరణలోకి తీసుకొచ్చేందుకు... ఐటీశాఖ ఉన్నతాధికారులతోనూ, ఈ-హెల్త్‌ కేర్‌లో అనుభవం కలిగిన ప్రఖ్యాత కంపెనీలతోనూ శనివారం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్‌ హౌస్‌లో లోకేశ్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ-హెల్త్‌కేర్‌ రంగంలో నైపుణ్యం కలిగిన ఐటీ కంపెనీలన్నింటినీ మంగళగిరిలో ఒకేచోట క్లస్టర్‌లా ఏర్పాటు చేయడం వల్ల నిర్వహణ వ్యయాలు తగ్గుతాయని, ప్రజలకూ ఒకే చోట వైద్యసేవలకు సంబంధించిన సమాచారం అందుతుందని ప్రతిపాదించారు. ఈ-హెల్త్‌ క్లస్టర్‌కు అవసరమైన ఐటీ సిబ్బందికి తగినంత శిక్షణను ఇచ్చే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని ఐటీ కంపెనీలకు లోకేశ్‌ హామీ ఇచ్చారు. మంగళగిరిలో ఏర్పాటుచేయనున్న ఈ-హెల్త్‌ క్లస్టర్‌ బీపీవోలలో దాదాపు 3000 మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయని అధికారులు వివరించారు.
 
ఎలక్ట్రా‌నిక్స్‌ హబ్‌గా ఏపీ: లోకేష్‌
ఎలక్ట్రా‌నిక్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ రూపుదిద్దుకోవాలని ఈ సమీక్షలో మంత్రి లోకేశ్‌ పిలుపు ఇచ్చారు. సాంకేతికపరమైన పాలనలో దేశంలోనే ఏపీ అగ్రగామిగా ఉండాలని, నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని ఆంధ్రప్రదేశ్‌ అందిపుచ్చుకోవాలని లోకేశ్‌ పిలుపునిచ్చారు. ఈ-గ్లోబల్‌ హబ్‌గా ఏపీ నిలిచేందుకు రాష్ట్ర ఎకనామిక్‌ డెవల్‌పమెంట్‌ బోర్డు దోహదపడుతుందని చెప్పారు.
Link to comment
Share on other sites

100 రోజుల్లో ఏపీకి మంచి కంపెనీలు: నారా లోకేశ్
 
636275080019343235.jpg
విజయవాడ: మంత్రి నారా లోకేశ్ నగరంలోని గురునానక్‌ కాలనీలో పర్యటించారు. కేజే సిస్టమ్స్‌ విస్తరణ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సెంటర్ ఏర్పాటుతో ఐదువేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. చిన్న సంస్థల ద్వారానే ఎక్కువ ఉద్యోగాలు వస్తామని తెలిపారు. ఏపీలో లక్ష ఐటీ ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పారు. మాన్యుఫాక్చరింగ్‌ రంగంలో 5లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. రానున్న 100రోజుల్లో ఏపీకి మంచి కంపెనీలు వస్తున్నట్లు మంత్రి తెలిపారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
మేధో వైభ‌వం
 
636291329884644278.jpg
విజయవాడ ఐటీ వైభవం సంతరించుకుంటోంది ! . ఐటీ కంపెనీల్లో కొలువులకు ఇక రాష్ట్ర సరిహద్దులు దాటనవసరం లేదు. జిల్లాలోని పట్టభద్రులకు బంగారు అవకాశం కలగబోతోంది. అమరావతి రాజధానికి తలమానికమైన విజయవాడ ఎయిర్‌పోర్టుకు అభిముఖంగా కేసరపల్లిలోని ఎల్‌ అండ్‌ టీ - ఏపీఐసీ ’ మేథ ’ ఐటీ పార్క్‌ దశాబ్ద కాలం తర్వాత కళకళలాడబోతోంది. మేథ ఐటీ పార్క్‌లోకి విదేశీ, స్వదేశీ ఐటీ కంపెనీలు క్యూలు కడుతున్నాయి. ఏపీఎనటీఆర్‌టీ సొసైటీ కింద విదేశీ, స్వదేశీ భారీ ఐటీ కంపెనీల కన్సార్టియం ’ మేథ ’ కు తరలి రాబోతోంది.
 
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
ఐటీ కంపెనీ కొలువులకు ఇక రాష్ట్ర సరిహద్దులు దాటనవసరం లేదు. యువతకు స్థానికంగానే ఐటీ కొలువులు లభించబోతున్నాయి. జిల్లాలోని పట్టభద్రు లకు బంగారు అవకా శం కలగబోతోంది. కొద్ది రోజుల్లోనే ఈ ప్రాంత యువతకు 1600 ఐటీ కొలువులు లభించబోతున్నాయి. ఏపీఎనటీఆర్‌టీ సొసైటీ కింద విదేశీ, స్వదేశీ భారీ ఐటీ కంపెనీల కన్సార్టియం ’మేథ’ కు తరలి రాబోతోంది. జర్మనీ, యూ ఎస్‌ఏలకు చెందిన ఐటీ కంపెనీలతో పాటు స్వదేశంలోని పేరెన్నిక కలిగిన ఐటీ కంపెనీలు ఏర్పాటు కాబోతున్నాయి. దాదాపుగా 42, 501 చదరపు అడుగుల స్థలంలో ఏడు కంపెనీలు మే 3వ తేదీన ఏర్పాటు కానున్నాయి. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ అదే రోజు ఈ ఐటీ కంపెనీలన్నింటినీ ఒకేసారి ప్రారంభించనున్నారు. దాదాపుగా దశాబ్దకాలం కిందట కేసరపల్లి భూములలో ఐటీ సెజ్‌ కింద ‘ఎల్‌అండ్‌టీ - ఏపీఐఐసీ’ భాగస్వామ్యంతో ఐటీ పార్క్‌ను ఏర్పాటు చేయటం జరిగింది. మొదటి దశలో ‘మేథ’ టవర్‌ను నిర్మించారు. ఇలా మొత్తం నాలుగు టవర్ల నిర్మాణం జరగాల్సి ఉంది. ఐటీ కంపెనీల కోసం ప్రత్యేకంగా రిక్రియేషన కేంద్రాలు, గేమింగ్‌ జోన, స్విమ్మింగ్‌ ఫూల్‌, భోజనశాల వంటివెన్నో ఇక్కడ ఏర్పాటు కావాల్సి ఉంది. మేథ పార్కులో మొదటగా నాలుగు కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి.
 
ఆ తర్వాత ఉన్న కంపెనీలు తగ్గిపోవటమే తప్ప కొత్తగా ఒక్క కంపెనీ కూడా రాలే దు. ఐటీ కంపెనీలు రాకపోవటం వల్ల ఉపాధి అవకాశాలు పెద్దగా కలగలేదు. మేథ టవర్‌లోనే 90 శాతం పైగా వేకెన్సీ ఉండటంతో ఆ తర్వాత మిగిలిన టవర్‌ల నిర్మాణానికి ఎల్‌ అండ్‌ టీ అంతగా ఆసక్తి చూపించ లేదు. ఈ క్రమంలో దాదాపుగా పదేళ ్ళపాటు అనిశ్చితి నెలకొంది. ఐటీ కంపెనీలు రావటం సంగతి దేవుడెరుగు .. ఎల్‌అండ్‌టీ దీని నుంచి తప్పుకోవాలనుకునే పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలో నూతన ప్రభుత్వం అధికారంలోకి రావటం జరిగింది. విజయవాడ నగరాన్ని ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.
 
రెండేళ్లు దీనికి బీజం పడలేదు. గత ఆరు నెలల కాలంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. అమరావతి రాజధాని ప్రాంతంలోని మంగళగిరిలో పలు ఐటీ కంపెనీలు ఏర్పాటు జరిగాయి. విజయవాడలో ప్రధానంగా ఆటోనగర్‌లో ఐటీ కంపెనీలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే హెచసీఎల్‌ కంపెనీ ఏర్పాటుకు రంగం సిద్ధం అయింది. ప్రస్తుతం ఉన్న మేథ ఐటీ పార్కు పక్కనే హెచ్‌సీఎల్‌ కంపెనీ ఏర్పాటు కాబోతోంది. హెచసీఎల్‌ అతి భారీ ఐటీ ఉత్పత్తుల కంపెనీ. ఈ నేపథ్యంలో, కేసరపల్లిలోని మేథ పార్కు కూడా అభివృద్ధి చెందితే బాగుంటుందని అనుకుంటున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఏపీఎన ఆర్‌టీ సొసైటీగా పలు ఐటీ కంపెనీల కన్సార్టియం మేథ పార్కులోకి అడుగు పెట్టబోతున్నాయి. ఇవి భారీ ఐటీ కంపెనీలు. ఒక్కో ఐటీ కంపెనీ వందల సంఖ్యలో ఉద్యోగాలను కల్పించబోతున్నాయి. ఐటీ కంపెనీలు విస్తరిస్తే మరిన్ని ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంటుంది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ ఒక పండుగలాగా ఐటీ కంపెనీలను ప్రారంభించబోతున్నారు.
Link to comment
Share on other sites

రాజధానికి ఐటీ మణిహారం
 
  • ఏపీఎన్ ఆర్‌టీ సొసైటీ నేతృత్వంలో ఏడు కంపెనీలు
  • 3న ప్రారంభించనున్న లోకేశ్
విజయవాడ, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఐటీ కంపెనీలు తరలి వస్తున్నాయి. ఇప్పటికే విజయవాడ, ఆటోనగర్‌లలో చిన్న, మధ్య తరహా ఐటీ పరిశ్రమలు అనేకం ఏర్పడ్డాయి. తాజాగా విదేశీ, స్వదేశీ ఐటీ కంపెనీలతో కూడిన ఏపీఎనఆర్‌టీ సొసైటీ నేతృత్వంలో ఏడు భారీ ఐటీ పరిశ్రమలు కేసరపల్లిలోని ఎల్‌అండ్‌టీ - ఏపీఐఐసీ ‘మేథ’ పార్కులో ఏర్పాటు కాబోతున్నాయి. ఐటీశాఖ మంత్రి నారా లోకేశ మే 3వ తేదీ ఈ ఏడు కంపెనీలను ప్రారంభించబోతున్నారు. వీటి ద్వారా రాజధాని ప్రాంతంలోని రెండువేల మంది యువతకు ఉద్యోగాలు దక్కనున్నాయి. ఏపీఎన ఆర్‌టీ సొసైటీ కింద సుమారు 42,501 చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన కంపెనీలు ఏర్పాటు చేయనున్నాయి. గ్రోపో ఆంటోలిన, ఐఈఎస్‌, రోటోమేకర్‌, మెస్లోవా, చందు సాఫ్ట్‌, ఈపీ సాఫ్ట్‌, యామహ్‌ ఐటీ సొల్యూషన్స ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలు తమ కంపెనీలను ఏర్పాటు చే స్తున్నాయి.
Link to comment
Share on other sites

Car interiors maker Grupo Antolin to set up unit in Amaravati Grupo Antolin representatives visited several places in the capital region and decided to set up their designing unit at Medha towers near Gannavaram airport.TNN  |  November 25, 2016, 14:13 IST

VIJAYAWADA: Spanish engineering company Grupo Antolin, an expert in automobile interiors, has come forward to set up its unit in Amaravati. Antolin supplies interiors to top carmakers like Audi and Mercedes Benz.

Representatives of Antolin met chief minister Chandrababu Naidu here on Thursday and presented their plans. The company representatives visited several places in the capital region and decided to set up their designing unit at Medha towers near Gannavaram airport. The company is planning to begin with 120 employees and increase the strength to 400 in a phased manner.

Promising to extend support to Antolin, the CM explained about opportunities available for investments in the state. Naidu said they would soon introduce German and French courses in the state universities in order to attract more investments.

At present Antolin has manufacturing units in Chennai and Pune.

Link to comment
Share on other sites

అమరావతిలో నేడే ఐటీ జోష్‌!
 
  •  కేసరపల్లి ‘మేధ’లో ఏపీఎన్ఆర్‌టీ ఐటీ కన్సార్టియం
  •  తరలి వచ్చిన ఏడు విదేశీ కంపెనీలు
  •  ఐటీ మంత్రి లోకేష్‌ చేతుల మీదుగా ప్రారంభం
  •  త్వరలో 1,600 మందికి ఉద్యోగాల కల్పన
 
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) :
గత పదేళ్లుగా ఐటీ వెలుగులకు దూరంగా ఉంటున్న కేసరపల్లిలోని ఎల్‌అండ్‌టీ-ఏపీఐఐసీ ఐటీ పార్క్‌ నేడు ద్విగుణీకృతం కానుంది. ఐటీ పార్కులోని ‘మేధ’ టవర్‌లోకి ఏపీఎనఆర్‌టీ కన్సార్టియంతో కూడిన ఏడు విదేశీ, స్వదేశీ ఐటీకంపెనీలు తరలి వచ్చాయి. రాజధాని ప్రాంతంలోని యువతకు ఐటీ కలల సాకారానికి కంపెనీల శ్రేణి ముందుకు వచ్చింది. బుధవారం ఉదయం ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనుంది. విజయవాడ ఆటోనగర్‌లో ఐటీ కంపెనీల శ్రేణి ఇప్పటికే వచ్చింది. తాజాగా మేధ టవర్‌లోకి మరిన్ని కంపెనీలు వస్తున్నాయి. గన్నవరంలోని విజయవాడ ఎయిర్‌పోర్టుకు ఎదురుగా కేసరపల్లిలోని ఎల్‌అండ్‌టీ-ఏపీఐఐసీ ‘మేధ’ ఐటీ పార్క్‌లో ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశారు. దశాబ్దకాలం తర్వాత ఐటీ పార్క్‌ పునర్వైభవం పొందుతోంది. రాజధాని యువతకు స్థానికంగానే ఐటీ కొలువులు లభించబోతున్నాయి.
 
               ఏపీఎన్‌టీఆర్‌టీ సొసైటీ కింద విదేశీ, స్వదేశీ భారీ ఐటీ కంపెనీల కన్సార్టియం ‘మేధ’కు తరలివచ్చింది. గ్రూప్‌ ఆంటోలిన, ఐఈఎస్‌, రోటోమేకర్‌, మెస్లోవా, చందు సాఫ్ట్‌, ఈపీ సాఫ్ట్‌ యామహ్‌ ఐటీ సొల్యూషన్స వంటివి ఇక్కడ తమ సంస్థలను ఏర్పాటు చేస్తున్నాయి. తాజాగా ఏర్పాటు చేస్తున్న ఐటీ కంపెనీల ద్వారా కొద్దిరోజుల్లోనే ఈప్రాంత యువతకు 1,600 కొలువులు లభించనున్నాయి. జర్మనీ, యూఎ్‌సఏలకు చెందిన ఐటీ కంపెనీలతో పాటు స్వదేశంలోని పేరెన్నిక కలిగిన కంపెనీలు ఇక్కడ ఏర్పాటు కాబోతున్నాయి.
 
             దాదాపుగా 42,501 చదరపు అడుగుల స్థలంలో ఏడు కంపెనీలు ఏర్పాటు కానున్నాయి. పది సంవత్సరాల కిందట కేసరపల్లి భూముల్లో ఐటీ సెజ్‌ కింద ‘ఎల్‌అండ్‌టీ-ఏపీఐఐసీ’ భాగస్వామ్యంతో ఐటీ పార్క్‌ను ఏర్పాటు చేయటం జరిగింది. ఇందులో భాగంగా మొదటి దశలో ‘మేధ’ టవర్‌ను నిర్మించారు. ఇలా మొత్తం నాలుగు టవర్ల నిర్మాణం జరగాల్సి ఉంది. ఐటీ కంపెనీల కోసం ప్రత్యేకంగా రిక్రియేషన కేంద్రాలు, గేమింగ్‌ జోన, స్విమ్మింగ్‌ పూల్‌, భోజనశాల వంటివెన్నో ఇక్కడ ఏర్పాటు కావాల్సి ఉంది. మేధ పార్కులో మొదటగా నాలుగు కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. ఆ తర్వాత కొత్తగా ఒక్కటి కూడా రాలేదు.
 
 
         ఐటీ కంపెనీలు రాకపోవటం వల్ల ఉపాధి అవకాశాలు పెద్దగా కలగలేదు. మేధ టవర్‌లోనే 90 శాతం పైగా వేకెన్సీ ఉండటంతో ఆ తర్వాత మిగిలిన టవర్‌ల నిర్మాణానికి ఎల్‌అండ్‌టీ అంతగా ఆసక్తి చూపలేదు. నూతన ప్రభుత్వం గత ఆరు నెలలకాలంలో ఐటీకి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. అమరావతి రాజధాని ప్రాంతంలోని మంగళగిరిలో పలు ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయి. విజయవాడలో ప్రధానంగా ఆటోనగర్‌లో ఐటీ కంపెనీలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో, కేసరపల్లిలోని మేధ పార్కులో ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీగా పలు ఐటీ కంపెనీల కన్సార్టియం అడుగు పెట్టబోతోంది.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...