Jump to content

Amaravati IT sector


sonykongara

Recommended Posts

 

hcl-gananvaram-23022017.jpg

Collector Babu.A, held a meeting with authorities of Vijayawada Airport on the issue of according permission to provide land for HCL Technologies in Kesarapalli village of Gannavaram mandal.

 

District Collector on Wednesday visited lands of APIIC in Kesarapalli village along with representatives of HCL Technologies. He said that he had a meeting with airport authorities as permission of Airport Authority of India was necessary to allot lands near to airport.

Babu said a proposal was under consideration to allot lands to HCL technologies and directed revenue and APIIIC officials to prepare proposals on allotment of lands.

 
Link to comment
Share on other sites

HCL's Rs 1,000-crore development centre to rise from Amaravati
By CR Sukumar & Neha Alawadhi, ET Bureau | Updated: Feb 23, 2017, 12.15 PM IST
Post a Comment
READ MORE ON » Wipro | Microsoft | Infosys | IBM | HCL | Amaravati
Link to comment
Share on other sites

HCL's Rs 1,000-crore development centre to rise from Amaravati

 

By CR Sukumar & Neha Alawadhi, ET Bureau | Updated: Feb 23, 2017, 12.15 PM IST

Post a Comment

 

READ MORE ON » Wipro | Microsoft | Infosys | IBM | HCL | Amaravati

Read more at:http://economictimes.indiatimes.com/articleshow/57307744.cms?utm_source=contentofinterest&utm_medium=text&utm_campaign=cppst

 

Super
Link to comment
Share on other sites

VSoft Technologies Plans to Set-Up its Software Development Centre in Mangalagiri

Aims to create 400 job opportunities in the region
 
 

VSoft Technologies, a global provider of information and technology solutions for financial institutions, has today announced its plans of setting-up a Software Development Centre in Mangalagiri, Andhra Pradesh.

 

This Software Development Centre at Mangalagiri would help to scale company’s operations by providing innovative technology solutions and services to its Financial Institution clients that are based in India and Abroad. This center would also be used for Banking Software Development and Support Activities. The proposed development center will be set up in 1882 sq. feet area that has been allocated as per the industry policies framed by the Government of Andhra Pradesh.

 

VSoft Technologies, which commenced its operations 20 Years ago, has a Development Center in United States and provides services to more than 2600 customers globally. In India, the company has head office & development centre in Hyderabad and Rajahmundry respectively and serves over 300 customers. VSoft’s next-generation, platform-based BFSI business services help banking, financial and insurance service providers to adapt, innovate and compete with greater speed and rigor. The company has built a comprehensive platform BPO infrastructure where people, process and technology work in unison to drive, support and accelerate business transformation.

 

Speaking at the occasion, Mr. Murthy Veeraghanta, Chairman and CEO, VSoft Technologies, said “We are delighted to set-up this World Class Centre and within a year the tremendous talent in Mangalgiri and across the state of Andhra Pradesh will help us to achieve our goals not only in India but also across Asia ,Africa and the Americas. We are also committed to create more than 400 jobs at the center that are going to be the backbone to our growth strategy”.

Link to comment
Share on other sites

రాజధాని అమరావతి ప్రాంతంలో, మరో సాఫ్ట్-వేర్ కంపెనీ ఏర్పాటకు సన్నాహాలు జరుగుతున్నాయి. మంగళగిరిలోని ఏపీఐఐసీ ఐటీ పార్క్ లో, వీసాఫ్ట్ టెక్నాలజీస్, డెవలప్-మెంట్ సెంటర్ ఏర్పాటు చేయ్యనుంది. "వీ-సాఫ్ట్ టెక్నాలజీస్" సంస్థ, ప్రపంచ స్థాయిలో ఆర్ధిక సంస్థల ఖాతాదారులకు తమ సాఫ్ట్ వేర్ ద్వారా సాంకేతిక సేవలు అందించే సంస్థ.

స్థానికంగా 400 మంది పట్టభద్రులకు ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఈ మేరకు, వీసాఫ్ట్ టెక్నాలజీస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. నెల రోజులలో వీసాఫ్ట్ సంస్థ మంగళగిరిలోని ఏపీఐఐసీ ఐటీ పార్క్ 1,882 చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యకలాపాలు ప్రారంబించనుంది. స్తానికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ యువతకే, మొత్తం 400 ఉద్యోగాలను ఈ సంస్థ కల్పించనుంది. మంగళగిరిలో ఏర్పాటు చేస్తున్న తమ సంస్థలో ఉద్యోగాల కోసం 9866699119 నెంబర్ సంప్రదించవలసిందిగా ఆ సంస్థ చైర్మన్ మూర్తి వీరఘంట సూచించారు. మరిన్ని వివరాలకు www.vsoft.co.in వెబ్ సైట్ నుంచి తెలుసుకోవచ్చన్నారు.

Advertisements

వీసాఫ్ట్ టెక్నాలజీస్ చైర్మన్ మూర్తి వీరఘంట మాట్లాడుతూ 20 సంవత్సరాలు కిందట తమ సంస్థను నెలకొల్పామన్నారు. అమెరికాలో తమ సంస్థకు సంబంధించిన డెవలప్-మెంట్ సెంటర్ ఉందని, హైదరాబాద్, రాజమండ్రిలో కూడా తమ డెవలప్-మెంట్ సెంటర్లు ఉన్నాయని తెలిపారు. మంగళగిరిలో ఏర్పాటు చేయబోయే సాఫ్ట్-వేర్ డెవలప్-మెంట్ సెంటర్ భారతదేశంతో పాటు, అమెరికా, ఆఫ్రికా వంటి విదేశాలలో ఉన్న తమ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఖాతాదారులకు సాంకేతిక సేవలు, పరిష్కారాలు అందించటం ద్వారా మరింత విస్తరించనున్నట్లు చెప్పారు. బ్యాంకింగ్ సాఫ్ట్ వేర్ డెవలప్-మెంట్ చేయటానికి, సహకార బ్యాంకుల కార్యకలాపాలకు రానున్న రోజులలో సేవలు అందిస్తామని తెలిపారు.

 

Link to comment
Share on other sites

  • గన్నవరం ఎయిర్‌పోర్టు దగ్గర హెచ్‌సీఎల్‌కు 100 ఎకరాలు 

  • స్థలం చూసిన ప్రతినిధులు 

కేంద్రం అనుమతే తరువాయి 

ఉగాది నాటికి శంకుస్థాపన?

మరోవైపు, ప్రముఖ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ సంస్థ అయిన హెచ్‌సీఎల్‌..అమరావతిలో తన కార్యకలాపాలను చేపట్టేందుకు సన్నద్ధమవుతుంది. గన్నవరం సమీపంలో డెవల్‌పసెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఈ సంస్థ భావిస్తోంది. దానికోసం ఇప్పటికే గన్నవరం విమానాశ్రయం సమీపంలో 100 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమిని హెచ్‌సీఎల్‌ అధినేత నాడర్‌ పరిశీలించారు.

 

ఉగాది నాటికి శంకుస్థాపన చేసే ఆలోచనలో ఈ సంస్థ ఉంది. అయితే, ఈ భూమి గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఉండటం సమస్యగా మారింది. గన్నవరం ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఎత్తయిన భవనాలు నిర్మించడం నిషేధం. భవన నిర్మాణాలకు సంబంధించిన డిజైన్‌లకు కేంద్ర విమానయాన సంస్థ నుంచి ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను ఉగాది నాటికి పూర్తి చేసుకొని.. ప్లాంటుకు శ్రీకారం చుట్టాలని హెచ్‌సీఎల్‌ భావిస్తోంది.
Link to comment
Share on other sites

HCL Technologies has been expanding its footprint in tier-2 cities since the past few years. The first phase of a 100-acre IT city in Lucknow, which involves an investment of nearly Rs 1,500 crore, became operational last year. IT park emi ayaiankadataru emo

Link to comment
Share on other sites

VSoft lays foundation stone for development centre in Andhra

IANS  |  Vijayawada  March 13, 2017 Last Updated at 20:26 IST

 

 

VSoft Technologies, a global information and technology solutions provider for financial institutions, on Monday conducted the ground-breaking ceremony for its new development centre at Mangalagiri in Andhra Pradesh.

The development centre, spread over 1,886 square metres, is coming up in Amaravati, the new state capital.

 

The state government has allotted the land for the facility under its industry policy.

The ground-breaking was performed by Murthy Veeraghanta, Chairman and CEO of VSoft Technologies, and the foundation stone was laid by Lakshmi Veeraghanta, Director.

"We are excited to be moving forward rapidly towards creating more than 400 job opportunities in the region. This is in line with commitments made to both the state government and the enormously talented people of Andhra Pradesh," said Murthy.

VSoft, which commenced its operations 20 years ago, has development centres in India and the United States. It provides IT products and services to more than 2,600 financial institutions globally, including major commercial, cooperative and public sector banks.

Link to comment
Share on other sites

ఈ ఉగాదికి నవ్యాంధ్రలో రెండు భారీ కంపెనీలకు శంకుస్థాపనలు...

 

 
hcl-hero-companies-13032017.jpg
share.png

నవ్యాంధ్రకు కీలకమైన భారీ కంపెనీలు రానున్నాయి. ఈ ఉగాదికి ఈ రెండు కంపెనీలు శంకుస్థాపన చేయ్యనున్నాయి. ఇప్పటికే చిత్తూరు-నెల్లూరు జిల్లాల సరిహద్దులోని శ్రీ సిటీ సెజ్‌కు సమీపంలో హీరో మోటార్‌ కార్ప్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భూమిని కేటాయించింది. తనకు కేటాయించిన భూమిని గురువారం రిజిస్ర్టేషన్‌ చేసుకుంది. ఎన్నో అడ్డంకులను దాటుకుని, హీరో కంపెనీ ఉగాదికి శంకుస్థాపనకు సిద్ధం అయ్యింది. ఇక్కడ ప్రొడక్షన్ మొదలైతే, రాష్ట్రంలోనే హీరో ద్విచక్ర వాహనాలు తయారవుతాయి.

Advertisements

అలాగే, సాఫ్ట్-వేర్ దిగ్గజం, HCL అమరావతిలో తన కార్యకలాపాలను చేపట్టేందుకు సిద్ధం అయిన సంగతి తెలిసిందే. గన్నవరం సమీపంలో డెవల్‌పసెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఈ సంస్థ భావిస్తోంది. దానికోసం ఇప్పటికే గన్నవరం విమానాశ్రయం సమీపంలో 100 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమిని హెచ్‌సీఎల్‌ అధినేత నాడర్‌ కూడా పరిశీలించారు. ఈ సంస్థ కూడా, ఉగాది నాటికి శంకుస్థాపన చేసే ఆలోచనలో ఉంది.

ఈ రెండు కంపెనీల రాకతో, అటు ఆటోమొబైల్ రంగం, ఇటు సాఫ్ట్-వేర్ రంగాలకు రాష్ట్రంలో మంచి రోజులు రానున్నాయి. ఈ పెద్ద కంపెనీల రాకతో, మరిన్ని దిగ్గజ కంపెనీలు రాష్ట్రం వైపు చూడనున్నాయి. ఇప్పటికే, హ్యుండాయ్‌ కార్ల తయారీలో ప్రముఖ స్థానం పొందిన కొరియాకు చెందిన ‘కియ’కంపెనీ కూడా రాష్ట్రంలో ప్లాంట్ పెట్టటానికి ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.

Link to comment
Share on other sites

 

VSoft lays foundation stone for development centre in Andhra

IANS  |  Vijayawada  March 13, 2017 Last Updated at 20:26 IST

 

 

VSoft Technologies, a global information and technology solutions provider for financial institutions, on Monday conducted the ground-breaking ceremony for its new development centre at Mangalagiri in Andhra Pradesh.

The development centre, spread over 1,886 square metres, is coming up in Amaravati, the new state capital.

 

The state government has allotted the land for the facility under its industry policy.

The ground-breaking was performed by Murthy Veeraghanta, Chairman and CEO of VSoft Technologies, and the foundation stone was laid by Lakshmi Veeraghanta, Director.

"We are excited to be moving forward rapidly towards creating more than 400 job opportunities in the region. This is in line with commitments made to both the state government and the enormously talented people of Andhra Pradesh," said Murthy.

VSoft, which commenced its operations 20 years ago, has development centres in India and the United States. It provides IT products and services to more than 2,600 financial institutions globally, including major commercial, cooperative and public sector banks.

 

:super:

Link to comment
Share on other sites

  • 2 weeks later...
ఏపీలో హెచ్‌సీఎల్‌
 
  • విజయవాడలో పరిశోధన, అభివృద్ధి కేంద్రం
  • రూ.500 కోట్లు పెట్టుబడి.. 5వేల మందికి ఉపాధి
  • రేపు సీఎం సమక్షంలో ఒప్పందం
అమరావతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ప్రముఖ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సంస్థ హెచ్‌సీఎల్‌ వస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ఐటీ శాఖతో ప్రాథమిక అవగాహనకు వచ్చిన హెచ్‌సీఎల్‌... గురువారం సీఎం చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకొనేందుకు సన్నద్ధమైంది. హెచ్‌సీఎల్‌ అధిపతి శివనాడర్‌, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి కె.విజయానంద్‌ ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు.
 
ఇదీ ప్రయోజనం..
హెచ్‌సీఎల్‌ సంస్థ రాజధానిలో రూ.500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నది. ఫలితంగా 5,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. ఇందుకోసం పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాల(ఆర్‌అండ్‌డీ ల్యాబ్‌) ఏర్పాటు చేస్తుంది. అంతేకాదూ... ఐటీ ఆధారిత సేవలు కూడా అందిస్తుంది. దీంతోపాటు ఐటీ నైపుణ్యాభివృద్ధి శిక్షణా సంస్థను ఏర్పాటు చేసి... ఏటా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన 35,354 మంది విద్యార్థులకు ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేలా శిక్షణ ఇస్తుంది. తన కార్యకలాపాల కోసం గన్నవరం విమానాశ్రయం సమీపంలో సంస్థను ఏర్పాటు చేయనున్నది. అప్పటి వరకూ విజయవాడ మేథా టవర్స్‌లో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు హెచ్‌సీఎల్‌ సిద్ధమైంది.
 
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...