Jump to content

Amaravati IT sector


sonykongara

Recommended Posts

100 Acres aaa? Veedemanna Microsoft, Google, Facebook, oracle lanti pedda company aaa?

Vizag lo Wipro n tech m ki around 10 Acres icharu Ala isthe saripoddi....

IT companies (infact every company) states madya vunna competition ni use chesukuni gontemma korikalu korutunnayyi. govts kuda ivvaka tappatamu ledhu. Hyd lo Wipro, TCS, etc companies ki 100+ acres iccharu. Infy ki ayithe 500+ acres. Which ever city they go, they try to extract max benefits. emi cheyyaleni paristiti.

Link to comment
Share on other sites

100 Acres aaa? Veedemanna Microsoft, Google, Facebook, oracle lanti pedda company aaa?

Vizag lo Wipro n tech m ki around 10 Acres icharu Ala isthe saripoddi....

100 acres only for 5000 employees. oka employee ekkuva ayina inko 100 acres kavalantayi.

Link to comment
Share on other sites

Something better than nothing aa Medha Towers last 10 years gaa khaali gaa vunnayi.

 

YSR, Rosayya & KKR didn't care at all about IT in Andhra. Towers khaaliga vunna IT companies tevadaaniki try cheyyaledu 10 years.

 

YR & KKR Gannavaram Airport Extension ni tokki pettaru chaala years so that Central Andhra Region should not develop.

 

100-200 Cr. ichhi vunte Land acquisition & extension 2010-11 period ke complete ayyedi. It benefits West Godavari, Krishna, Guntur & Prakasam people that's why they stopped Airport extension.

Link to comment
Share on other sites

500 కోట్లతో హెచ్‌సీఎల్‌ - ఏపీ ప్రభుత్వం ఎంవోయూ
 
636265028901539181.jpg
అమరావతి: హెచ్‌సీఎల్‌తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, హెచ్‌సీఎల్ చైర్మన్ శివనాడార్ పాల్గొన్నారు. రూ. 500 కోట్ల పెట్టుబడితో విజయవాడ, అమరావతిలో రెండు దశలలో ఐటీ సెంటర్లు ఏర్పాటు చేస్తామని హెచ్‌సీఎల్ సంస్థ ప్రకటించింది. 5 వేల మందికి ఉద్యోగావకాశాలు, మరో 5 వేల మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామన్నారు. ఐటీ, ఐటీఈఎస్ రంగంలో రాష్ట్రంలో అడుగుపెడుతున్న మొట్టమొదటి మెగా ప్రాజెక్టు.. ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరులో, లేదంటే మే మొదటివారంలో ఫేజ్-1 పనులు ప్రారంభించి 2018 ఆగస్టు నాటికి పూర్తి చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఏడాది జులై నుంచి తాత్కాలికంగా ప్రభుత్వ భవనంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు చేపడతామన్నారు.
వచ్చే ఏడాది నాటికి సొంత భవనంలో 500 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తామన్నారు. మొదటి దశలో రూ. 300 కోట్ల పెట్టుబడి పెడతామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. తొలి ఫేజ్ కోసం గన్నవరం మండలం కేసరాపల్లి గ్రామంలో 17.86 ఎకరాలు, రెండో ఫేజ్ కోసం అమరావతిలోని ఐనవోలు గ్రామంలో 10 ఎకరాల భూమిని కేటాయించనున్నారు.
Link to comment
Share on other sites

ennallu 100 acres ichina, the moment, they dont post jobs, they will be kicked by subsequent government. they are making merry now, it wont be the same all the time.

గన్నవరం మండలం కేసరాపల్లి గ్రామంలో 17.86 ఎకరాలు, రెండో ఫేజ్ కోసం అమరావతిలోని ఐనవోలు గ్రామంలో 10 ఎకరాల భూమిని కేటాయించనున్నారు.

Link to comment
Share on other sites

గన్నవరం మండలం కేసరాపల్లి గ్రామంలో 17.86 ఎకరాలు, రెండో ఫేజ్ కోసం అమరావతిలోని ఐనవోలు గ్రామంలో 10 ఎకరాల భూమిని కేటాయించనున్నారు.

 

that is pretty reasonable. I hope they reach their target on headcount as promised.

Link to comment
Share on other sites

CBN minimum 100 jobs per acre principle except public usage...even 96-04 lo kuda eppudu daniki takkuva ivvaledu

 

DECOIT gadu taruvata 100 sez's ichi a employment conditions rule ki namam pettadu

basic ga vadu target bank tanak&loans on the land for the promoter and then do other business

Link to comment
Share on other sites

nadar enti pancha katti vacchadu

 

Nadar baga spiritual...That too last few years ga inka ekkuva time spend chestunadu Tirupati lo.

Every Tirupati trip lo minimum 1 crore istaru....E madhya 5+ crores ichadu oka trip lo...also multiple visits vestunadu regular ga...

 

Read once that if at all he enters Andhra border from chennai he will not skip Tirupati.

May be ippudu Andhra vachadu kabatti Tirupati velli undochu/vallavachu

Link to comment
Share on other sites

రాష్ట్రానికి హెచ్‌సీఎల్‌!
 
636265179351201591.jpg
అమరావతి, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ శకం ప్రారంభమైంది. ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ రాష్ట్రంలో రూ.500 కోట్ల పెట్టుబడితో ఐటీ అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ అభివృద్ధి కేంద్రం ద్వారా 5000 మందికి ఉపాధి కల్పించడంతోపాటు మరో 5వేల మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నారు. సీఎం చంద్రబాబు, హెచ్‌సీఎల్‌ అధినేత శివనాడర్‌ సమక్షంలో గురువారం ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి కె.విజయానంద్‌, నైపుణ్యాభివృద్ధి సంస్థ సీఈవో సిసోడియా, హెచ్‌సీఎల్‌ ఆర్‌అండ్‌డి విభాగం వైస్‌ చైర్మన్‌ జీహెచ్‌రావు ఒప్పందాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఐటీలో ఏపీని అగ్రస్థానంలో నిలబెడతానని ప్రకటించారు. హెచ్‌సీఎల్‌ వంటి ప్రముఖ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు రావడంతో రాష్ట్రంలో ఐటీ శకం ప్రారంభమైందన్నారు. తిరుపతి బాలాజీ దర్శనానికి ప్రతి ఆరు నెలలకోసారి రాష్ట్రానికి వస్తున్న శివనాడర్‌ ఇకపై రాష్ట్రంలో తన సంస్థను చూసుకునేందుకు 3 నెలలకోసారి విజయవాడకు రావాల్సి ఉంటుందన్నారు.
హెచ్‌సీఎల్‌ అధినేత శివనాడర్‌ మాట్లాడుతూ.. ప్రపంచంలో సుమారు 980 ఐటీ కంపెనీలు ఉన్నాయని, వాటిలో 10 శాతం కంపెనీలను ఏపీకి రప్పించగలిగితే .. రాష్ట్రంలోని యువతకు 10 లక్షల ఉద్యోగాలొస్తాయన్నారు. ఈ దిశగా ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. అలా చేయగలిగితే మైక్రోసాఫ్ట్‌ కూడా రాష్ట్రానికి వస్తుందని శివనాడర్‌ భరోసా ఇచ్చారు. రాష్ట్ర యువతకు ఉద్యోగావకాశాలను కల్పించే నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ శిక్షణ ఇస్తామని నాడర్‌ వివరించారు. గృహిణులు ఉద్యోగాలు చేసేందుకు ముందుకొస్తే తగిన శిక్షణ ఇవ్వడమేకాకుండా ఉపాధి అకాశాలూ కల్పిస్తామన్నారు. చంద్రబాబు కారణంగానే విజయవాడలో తమ సంస్థ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నామని చెప్పారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...