Jump to content

Krishna River Management Board


sonykongara

Recommended Posts

  • 2 weeks later...
ఆంధ్రకు 35 టీఎంసీలు
 
  • కృష్ణా జలాలపై బోర్డు ఆదేశం 
హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు కృష్ణా జలాలు విడుదల చేస్తూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సోమవారం నిర్ణయం తీసుకుంది. కృష్ణా డెల్టాకు సాగు నీరు అవసరం కావడంతో.. తక్షణ అవసరాల కోసం నీటిని విడుదల చేస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు 35.1 టీఎంసీలు (ఇందులో కృష్ణా డెల్టాకు 10, హంద్రీ-నీవాకు 7, సాగర్‌ కుడి కాలువకు 15, ఎడమ కాలువకు 3.1), తెలంగాణకు 17 టీఎంసీలు కేటాయించింది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...