Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

Amaravati RiverFront

Featured Replies

  • Replies 438
  • Views 34.6k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

Posted Images

 

 


Super !!! He needs such a break atleast once a week not once a year.
  • 3 weeks later...
  • Author
రూ.500 కోట్లతో వాటర్‌ స్పోర్ట్స్‌
 
636212560565614979.jpg

విశాఖపట్నం, కాకినాడ, కోరంగి, సూర్యలంక, మైపాడు, ఓడరేవు తదితర ప్రాంతాల్ల్లో వాటర్‌ స్పోర్ట్స్‌ను విస్తరించనున్నాం. విశాఖలో తొట్లకొండ, రుషికొండ, హార్బర్‌లో బోట్లు నిర్వహిస్తాం. విజయవాడ భవానీ ద్వీపంలో వరల్డ్‌ క్లాస్‌ అక్వేరియం, సైన్స్‌ మ్యూజియం, ఏరోస్పేస్‌ మ్యూజియం, వాకర్స్‌కు ప్రత్యేక ట్రాక్‌లు ఏర్పాటు చేస్తున్నాం.

  • 3 weeks later...
  • Author

 

కృష్ణా తీరాన సందడి చేసిన హాట్ ఎయిర్ బలూన్స్...

 

Super User

 

 

13 February 2017

 

Hits: 422

 

 

hot-air-13022017.jpg

గత మూడు రోజులుగా ఇబ్రహీంపట్నంలోని పవిత్రసంగమం వద్ద జరిగిన జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు , అదే విధంగా అమరావతి మ్యూజిక్, డాన్స్ ఫెస్టివల్ సంధ్రభంగా, కృష్ణా నదిలో ఏర్పాటు చేసిన హాట్ ఎయిర్ బలూన్స్ , ప్యారాచూట్స్ ప్రదర్శన ఆకట్టుకుంది.

అమరావతిలో, కృష్ణా నది తీరాన, ప్రజలను పర్యాటకంగా ఆకట్టుకుంటానికి త్వరలోనే ఇవి అందుబాటులోకి రానున్నాయి. విశాఖలో జరిగిన CII సమ్మిట్ లో, కొన్ని కంపెనీలతో ప్రభుత్వం ఇందుకు గాను, అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకుంది.https://youtu.be/yry9ERnAG30

 

  • Author

మీరు చూస్తున్న ఈ దృశ్యాలు గొవా ,అండమాన్ లో కాదు. మన రాజదాని అమరావతి లోనివే. ఇప్పుడు రిక్రియేషన్ కోసం ఇంకెక్కడికో వెళ్లే పని లేదు. మన అమరావతి చాలు. కావాలంటే ఈ చిత్రాలు చూస్తే మీకే అర్ధం అవుతుంది….


sky1.jpg


sky2.jpg


Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.