April 22Apr 22 Author 6 hours ago, NatuGadu said:TATA annarugaaNenu ippatiki ade antunna bro Edited April 22Apr 22 by sonykongara
April 23Apr 23 On 4/22/2026 at 12:09 AM, sonykongara said:Nenu ippatiki ade antunna broTata kadithae mana amaravati vimaanaasrayam adhiripoyidhi
May 15May 15 11 minutes ago, Yaswanth526 said:Other airports ni chusi ayina budhi ravatledhaa... minimum 5k to 7k vundali... maintainance setup vundali antee... inko 50 years daaka alochinchanavasaram ledhuAmaravathi entha planning gaa vundho idhi alaane vundali
May 15May 15 4 minutes ago, NatuGadu said:Other airports ni chusi ayina budhi ravatledhaa... minimum 5k to 7k vundali... maintainance setup vundali antee... inko 50 years daaka alochinchanavasaram ledhuAmaravathi entha planning gaa vundho idhi alaane vundali4.6k acres enough I think etu 2 strips unnayi gaVizag, east godavari vaallu Amarvati raaru bhogapuram veltaruSame Anantapur, Kurnool vaallu Bengaluru/ Hyderabad velthaduChittoor, nellore vallaki Tirupati degagra untadiSo west Godavari, guntur, krishna, prakasam telangana state Khammam vallake e airport mainlyHyderabad is different adi state ki center lo untadi so andaru danike velthaaru avi 3 undi unte Hyderbad airport ki traffic taggudhi Edited May 15May 15 by Yaswanth526
May 15May 15 12 minutes ago, Yaswanth526 said:4.6k acres enough I think etu 2 strips unnayi gaVizag, east godavari vaallu Amarvati raaru bhogapuram veltaruSame Anantapur, Kurnool vaallu Bengaluru/ Hyderabad velthaduChittoor, nellore vallaki Tirupati degagra untadiSo west Godavari, guntur, krishna, prakasam telangana state Khammam vallake e airport mainlyHyderabad is different adi state ki center lo untadi so andaru danike velthaaru avi 3 undi unte Hyderbad airport ki traffic taggudhiMRO facilities antee chalaa area kaavali
June 5Jun 5 Author విమానయాన రంగంలో రూ.9,575 కోట్లకు పైగా పెట్టుబడుల లక్ష్యంBy Andhra Pradesh News DeskPublished : 05 Jun 2026 05:34 ISTEeFont size2 min readఏపీ విమానయాన పాలసీ-2026 రూపకల్పనఐదు కీలక అంశాలు..పెట్టుబడి పెట్టే సంస్థలకు ప్రోత్సాహకాలుఈనాడు-అమరావతి: విమానయాన పెట్టుబడులకు దేశంలో ఐదు గమ్యస్థానాల్లో ఏపీని ఒకటిగా తీర్చిదిద్దడం ద్వారా ఆర్థికాభివృద్ధి, ఉపాధి అవకాశాలను పెంపొందించాలన్నదే ఏపీ విమానయాన పాలసీ (ఏవియేషన్) లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. ఈ పాలసీ 2026-31 వరకు ఐదేళ్లపాటు అమలులో ఉంటుందని తెలిపింది. 2030 నాటికి ఏరోస్పేస్ తయారీ రంగంలో రూ.9,575 కోట్లకు (1 బిలియన్ డాలర్లు) పైగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యమని వెల్లడించింది. ఈ విధానం ద్వారా ఎంఆర్‌వో, ఏరోస్పేస్ తయారీ రంగాల్లో ఏటా 5వేల మందికి శిక్షణ, అంతర్జాతీయ కనెక్టివిటీ పెంపు, గ్రీన్ ఏవియేషన్ సాంకేతికత, సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ అభివృద్ధికి ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొంది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులు, కార్గో కనెక్టివిటీ పెంచడం కోసం ఉడాన్ పథకాన్ని వినియోగించుకోవాలని భావిస్తోంది. పాలసీ పరిధిలోకి వచ్చే అంశాలువిమానాశ్రయాల అభివృద్ధిఎయిర్లైన్స్, కనెక్టివిటీ పెంపు ఎయిర్ కార్గో మెయింటనెన్స్, రిపేర్లు, ఓవర్‌హాలింగ్ (ఎంఆర్‌వో)ఏరోస్పేస్ తయారీహెలికాప్టర్లు, సీప్లేన్లు, సాధారణ విమానయానం. వాటర్డ్రోమ్స్విమానయాన నైపుణ్యాభివృద్ధిఅడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీవిమానయానంలో స్థిరత్వంపరిశోధన, అభివృద్ధిఏవియేషన్ విధానంలో ఐదు కీలక అంశాలువిమానయాన మౌలిక సదుపాయాల అభివృద్ధి. అమరావతిని ప్రధాన విమానయాన కేంద్రంగా తీర్చిదిద్దడంవిమానాశ్రయాలను ఆర్థిక వృద్ధికి కేంద్రాలుగా అభివృద్ధి చేయడంరాష్ట్రంలోని విమానాశ్రయాల నెట్‌వర్క్‌ను విస్తరించడం వాటర్‌డ్రోమ్స్, హెలిపోర్ట్స్, కార్గో హబ్‌లను అభివృద్ధి చేయడంఆయా రంగాలకు ప్రోత్సాహకాలు అందించడంపాలసీ లక్ష్యాలు2025లో దేశం మొత్తం ప్రయాణికుల్లో 1.5 శాతంగా ఉన్న ఏపీ వాటాను..2035 నాటికి 4 శాతానికి, 2047 నాటికి 7 శాతానికి పెంచడం లక్ష్యం దేశం మొత్తం ఎయిర్ కార్గోలో 2025లో 0.1 శాతంగా ఉన్న రాష్ట్ర వాటాను 2035 నాటికి 5 శాతానికి పెంచడంఅమరావతి విమానాశ్రయాన్ని ప్రపంచ స్థాయి విమానాశ్రయంగా అభివృద్ధి చేయడం దగదర్తి, కుప్పం, అమరావతి, శ్రీకాకుళం, నాగార్జునసాగర్, అనంతపురం ప్రాంతాల్లో విమానాశ్రయాల అభివృద్ధి ప్రతి 150 కి.మీ. పరిధిలో ఒక విమానాశ్రయాన్ని అందుబాటులోకి తేవడం సామాన్య ప్రజలకు విమాన సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు 7 లో-కాస్ట్ విమానాశ్రయాల ఏర్పాటు 10కి పైగా వాటర్ డ్రోమ్స్, హెలిపోర్ట్‌ల అభివృద్ధిరాష్ట్ర రాజధాని నుంచి 200 కి.మీ.ల కంటే ఎక్కువ దూరం ఉన్న అన్ని పట్టణాలకు విమాన సదుపాయం కల్పించడం రాష్ట్రంలోని ప్రధాన విమానాశ్రయాల నుంచి దేశంలోని 25కు పైగా ప్రాంతాలకు కనెక్టివిటీ రెండింతలు పెంచడం రాష్ట్రంలోని విమానాశ్రయాల నుంచి 10 కంటే ఎక్కువ అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించడం
August 6Aug 6 2 hours ago, sonykongara said:Who is making these videos? Asalu terminal footprint, runway size veediki ela telusu, it depends on who gets the tender.Runway width 30meters ani vesadu, Kadapa airport kuda 45meters width undi. Manam comedy avvatam thappa inko use ledu veeti valla. Edited August 6Aug 6 by Avinash
August 7Aug 7 14 hours ago, sonykongara said: On 5/14/2026 at 10:42 PM, sonykongara said: idhi baabu garu entha tvaraga modaledithae antha manchidhi
Yesterday at 05:21 AM1 day Author మూడు విమానాశ్రయాల తొలి దశకు రూ.5,545 కోట్లుBy Andhra Pradesh News DeskPublished : 12 Aug 2026 04:46 ISTEeFont size2 min readఅమరావతి, శ్రీకాకుళం, కుప్పం ఎయిర్‌పోర్టులకు టీఈఎఫ్‌ఆర్‌లు సిద్ధంభూసేకరణకు సైట్ క్లియరెన్స్ కోసం మోకాకు ప్రతిపాదనలుఈనాడు, అమరావతి: రాష్ట్రంలో అమరావతి, శ్రీకాకుళం, కుప్పం విమానాశ్రయాల టెక్నో ఎకనమిక్ ఫీజిబులిటీ రిపోర్ట్ (టీఈఎఫ్‌ఆర్)లు సిద్ధమయ్యాయి. వాటి నిర్మాణానికి అవసరమైన భూములను సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా సైట్ క్లియరెన్స్‌ల కోసం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (మోకా)కు రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్) అధికారులు ప్రతిపాదన పంపారు. అక్కడి నుంచి అనుమతులు వచ్చిన వెంటనే డీపీఆర్‌ల తయారీకి సంస్థలను ఎంపిక చేయాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో గంట ప్రయాణంతో చేరుకునేలా విమానాశ్రయాలను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో 9 జిల్లాల్లో కొత్తగా ఎయిర్‌పోర్టులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత మూడు విమానాశ్రయాల నిర్మాణం.. భూసేకరణపై దృష్టి పెట్టింది. మొదటి దశలో రూ.5,545 కోట్లు ఖర్చవుతుందని అంచనా. వాటికి అవసరమైన నిధులను హడ్కో నుంచి రుణంగా తీసుకునేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. పీపీపీ విధానంలో అమరావతి విమానాశ్రయంఅమరావతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో పీపీపీ- డీబీఎఫ్‌వోటీ (డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్) విధానంలో నిర్మించాలని ప్రతిపాదించింది. విమానాశ్రయం మొదటి దశ నిర్మాణాన్ని రూ.4,419 కోట్లతో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అవసరమైన 4,618 ఎకరాలను భూ సమీకరణ విధానంలో తీసుకోవాలని భావిస్తోంది. రూ.1,087 కోట్లతో ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (రోడ్లు, డ్రైనేజ్లు, ఇతర మౌలిక సదుపాయాలు) అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.ఏఏఐ భాగస్వామ్యంతో శ్రీకాకుళంలో..శ్రీకాకుళం జిల్లాలో విమానాశ్రయం మొదటి దశను రూ.392 కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) భాగస్వామ్యంతో చేపట్టాలని ప్రతిపాదించింది. అందుకు అనుగుణంగా రాయితీ ఒప్పందాన్ని ఏఏఐ పరిశీలనకు పంపింది. విమానాశ్రయ నిర్మాణానికి 1,185.86 ఎకరాలు గుర్తించి, భూసేకరణకు ఉత్తర్వులు సిద్ధం చేసింది. భూసేకరణకు రూ.213 కోట్లు, ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు రూ.320.90 కోట్లు అవసరమని భావిస్తోంది. ఇందులో రూ.237.55 కోట్లు హడ్కో నుంచి రుణంగా తీసుకునేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కుప్పంలో క్యాపెక్స్ విధానం..చిత్తూరు జిల్లా కుప్పం విమానాశ్రయం మొదటి దశను రూ.734 కోట్లతో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం 1,788 ఎకరాలను గుర్తించింది. 1,300 ఎకరాలను ఇప్పటికే సేకరించింది. భూసేకరణకు రూ.198.75 కోట్లు, ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు రూ.146.73 కోట్లు ఖర్చు చేయనుంది. ఇందులో రూ.313.25 కోట్లు హడ్కో నుంచి రుణంగా తీసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. రూ.100 కోట్లతో రోడ్ల నిర్మాణానికి గుత్తేదారులకు అనుమతులిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం భరించే క్యాపెక్స్‌లో 15% మార్జిన్‌పై విమానాశ్రయం ఆపరేషన్, నిర్వహణ కోసం బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ షరతులతో కూడిన ఎన్‌వోసీని మోకాకు ఇచ్చింది.
Create an account or sign in to comment