Jump to content

Rajamahendravaram Airport


sonykongara

Recommended Posts

23 hours ago, Nandamuri Rulz said:

Bangalore - Rajamundry flight costs drastically came down... 2 direct flights... Good... Bus cost meeda 1000 ekkuva anthe... Friday intiki veldam ani bus cost chusi, flight book chesukunna :close:

So every weekend Peddapuram bumchik bumchik..nee peru seppukoni airlines & peddapuram companies banners pedathaarule..

Link to comment
Share on other sites

3 hours ago, Nandamuri Rulz said:

Aa extra 1000 vunte naa rendu nelala pocket money... Flight kuda bus tkt rate ke eyyalani demanding... Cbn down down :close:

Veyyi ne rendu nela pocket karchula :wacko:  Inka seppu...aa veyyi tho blr lo illu kondamakunna amaravathi lo flat kondamanukunna ani, ee cbn ne chetha aa yeyyi karchupettichhadu ga :damn: 

Link to comment
Share on other sites

11 hours ago, rayapati9999 said:

Veyyi ne rendu nela pocket karchula :wacko:  Inka seppu...aa veyyi tho blr lo illu kondamakunna amaravathi lo flat kondamanukunna ani, ee cbn ne chetha aa yeyyi karchupettichhadu ga :damn: 

Amaravati lo maalantollaki flat lu kuda isthaara... Adi mee kulapolla capital ga... Cbn down down !!

Link to comment
Share on other sites

  • 3 weeks later...
2 hours ago, Yaswanth526 said:

Good numbers for March at 36290.
Overall, RJA recovered from terrible 2017 by the end of the fiscal year

 

Rendu tickets thempaa ee friday ki... Cbn sanmanam emanna arrange cheyochu ga naaku :peepwall:

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...
ఆకాశ వీధుల నుంచి ‘గోదారి’ అందాలు!
11-07-2018 03:16:57
 
636668758161405555.jpg
రాజమహేంద్రవరం: ఉభయ గోదావరి జిల్లాల్లోని అందాలను చూపించడం కోసం రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు నుంచి జాయ్‌ఫ్లై రైడ్‌ను మంగళవారం ప్రారంభించారు. కునాల్‌ ఎయిర్‌ చాపర్‌ అనే ప్రైవేట్‌ సంస్థ ‘జాయ్‌ ఫ్లై’ పేరుతో పాపికొండలు, పోలవరం ప్రాజెక్టు, గోదావరిపై నాలుగు వంతెనలు, రాజమహేంద్రవరం నగరం, కడియం నర్సరీలు, అంతర్వేది, బంగాళాఖాతం, కోనసీమ, యానాం, కోరంగి మడ అడవులు, కాకినాడ సముద్ర తీరం, కాకినాడ నగరం, హోప్‌ ఐలెండ్‌లను విమానం నుంచి చూపిస్తుంది. ఈ విమానంలో పైలట్‌ కాకుండా ఇద్దరు పర్యాటకులు మాత్రమే ఎక్కవచ్చు. టికెట్‌ ఖరీదు(ఇద్దరికి) గంటకు రూ.30 వేలు, అర గంటకు రూ.18 వేలు. మొదటి ప్రయాణికులుగా రాజమహేంద్రవరానికి చెందిన మండవల్లి శివ, మురళి టికెట్‌ తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆకుల సత్యనారాయణ, గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, మేయర్‌ రజనీశేషసాయి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి, ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ రాజ్‌కిషోర్‌ మంగళవారం విమానాశ్రయంలో ప్రారంభించారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 1 month later...
  • 2 weeks later...
వాయు వైభవం
 బూరుగుపూడి వద్ద వైమానిక స్థావరం ఏర్పాటుకు 14 ఎకరాల సేకరణ
‌ త్వరలో ఆప్రాన్‌, ఇతర నిర్మాణాలు
‌ విపత్తుల సమయాల్లో ఇక్కడి నుంచే సేవలు
 రాజమహేంద్రవరం, ఈనాడు డిజిటల్‌ :
eag-gen1a.jpg

రాజమహేంద్రవరం కీర్తి ప్రతిష్టలో మరో వైభవం జత కలవనుంది. విపత్తులు సంభవించిన సమయాల్లో సేవల కోసం వినియోగించే హెలికాప్టర్లు, విమానాలను ఇక్కడి నుంచే మోహరించేలా భారత వాయుసేన చర్యలు చేపట్టింది. ఇందుకోసం రాజమహేంద్రవరం విమానాశ్రయం  సమీపంలోని బూరుగుపాడు ప్రాంతంలో 14 ఎకరాలను ఇప్పటికే సేకరించారు. దీనికి కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఎన్‌వోసీ జారీ చేశారు. త్వరలో దీనికి సంబంధించి ఆప్రాన్‌, రహదారులు, ప్రహరీ నిర్మాణం, సుందరీకరణ పనులు చేపట్టే అవకాశం ఉందని రాజమహేంద్రవరం విమానాశ్రయం అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయాల్లో విశాఖపట్నం నుంచి వాయుసేన హెలికాప్టర్లను రప్పిస్తున్నారు. దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతుండటంతో పాటు వ్యయం అధికమవుతుండటంతో రాజమహేంద్రవరం వద్దే వైమానిక స్థావరాన్ని ఏర్పాటు చేయాలనిసంబంధిత ఉన్నతాధికారులు నిర్ణయించారు. రాజమహేంద్రవరం విమానాశ్రయం పరిధి కూడా పెరిగింది. కొత్త సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విమానాశ్రయం వద్ద మరికొంత స్థలాన్ని సేకరించి అభివృద్ధి చేస్తున్నారు. దీని సమీపంలోనే వైమానిక స్థావరం ఏర్పాటుకానుంది.

Link to comment
Share on other sites

IAF plans to set up base at Rajamahendravaram

THE HANS INDIA |   Sep 19,2018 , 12:50 AM IST
   

 
 
IAF plans to set up base at Rajamahendravaram
IAF plans to set up base at Rajamahendravaram
 
 
Rajamahendravaram: The city Airport is getting international recognition, as Indian Air Force (IAF) has decidedto make it as its asset positioning base along with Vijayawada Airport. 
 
 
 
 
 
The Rajamahendravaram Airport is located centrally between state capital Amaravati and Visakhapatnam, the head-quarters of Eastern Naval Command (ENC). It lies just 200 km from ENC head-quarters and will be useful to strengthenvigil all along the East Coast.
 
The top brass of IAF discussed about their proposed bases with Chief Minister N Chandrababu Naidu also, it is learnt. Speaking to The Hans India, here on Tuesday Airport Director M Raj Kishore has said that IAF had asked the state government to allot 14.17 acres of land adjacent to the Airport wall in Madhurapudivillage to construct airbase. The state government reportedly gave its consent to allot the land to IAF.
 
The  proposed airbase will be linked up with the present runway of the airport and war crafts andhelicopters will be kept there and disaster management facility will alsobe provided. At the time of wars, natural calamities etc, the IAF uses the runway for its operations. 
 
It will be convenient to go to other places and help the people at the time of natural calamities and also during wars,he said. The Airport will get more security as IAF's base is adjacent to it. 
 
At present, as many as 18 services are being operated from the Airport to Hyderabad, Bengaluru and Chennai. Shortly new services will also be introduced to Shridi,Mumbai and other important parts of thecountry. Night landing facility is also available in the airport and after the expansion of runway bigger air craftsalso can land in the Airport.
 
 

 
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...