Jump to content

All Time Top 3


Thota_NTR

Recommended Posts

‘జనతా గ్యారేజ్’ రికార్డులపై చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగానే ప్రకటనలు గుప్పిస్తోంది. ఫస్ట్ వీక్ రికార్డులతో మొదలైన ‘జనతా గ్యారేజ్’ ప్రస్థానం, 15 రోజులు ముగిసే సమయానికి ఏకంగా ఆల్ టైం జాబితాలో టాప్ 3 స్థానంలో నిలిచిందని తాజాగా ఓ పోస్టర్ ద్వారా స్పష్టం చేసింది. అంటే ‘జనతా గ్యారేజ్’ పైన ఉన్నాయి రెండే రెండు సినిమాలు. ఒకటి ‘బాహుబలి’ కాగా, ఈ సినిమా రికార్డులను బద్దలు కొట్టడమనేది సాధ్యం కాని విషయంగానే పరిగణించవచ్చు.ఇక, నెంబర్ 2 స్పాట్ లో ఉన్నది ప్రిన్స్ మహేష్ బాబు ‘శ్రీమంతుడు.’ ఈ సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే నిర్మించిన సంగతి తెలిసిందే. దీంతో రెండు, మూడు స్థానాలు ఆ సంస్థకే దక్కినా, హీరోలుగా ఎవరు ముందు వరుసలో ఉన్నారనేది అభిమానుల ఆసక్తిగా ఎదురుచూసే అంశం. ఇదే ఊపును మరో రెండు వారాల పాటు ‘జనతా గ్యారేజ్’ కొనసాగిస్తే… టాప్ 2 స్థానాన్ని కైవసం చేసుకోవడమనేది అసాధ్యం కాకపోవచ్చని ట్రేడ్ పండితుల అంచనా.‘జనతా గ్యారేజ్’కు కలిసొచ్చే అంశం ఏమిటంటే… ఈ వారం అటు పెద్ద, ఇటు చిన్న చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేసేవి లేకపోగా, వచ్చే వారం మాత్రం నాని ‘మజ్ను’ బరిలోకి దిగనుంది. దీంతో ఎలా లేదన్నా మరో వారం రోజుల పాటు ‘జనతా గ్యారేజ్’కు అవకాశం లభించినట్లే. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే, ‘శ్రీమంతుడు’ను దాటుకుని, రెండవ స్థానానికి చేరుకోగలుగుతుంది. అయితే తొలి రోజు సినీ విశ్లేషకుల అభిప్రాయాల రీత్యా, పబ్లిక్ టాక్ రీత్యా ‘జనతా గ్యారేజ్’ ఈ స్థాయికి చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు కూడా ఊహించలేకపోయాయి.

Link to comment
Share on other sites

USA debba padindi GA valla.3 ichina 3milln kttedi.SM ni crss ki main minus point is USA cllectin.Ayina AP/TG help th slw n steady ga TOP 2 sure anukuntunna.

cmings days lo kuda decent share vastayi public talk very good mvie ki AP/TG lo..Only negative is GA rating 2.75 adi 3 ayite USA 3 millin WW 90+ ayyedi....

Link to comment
Share on other sites

USA debba padindi GA valla.3 ichina 3milln kttedi.SM ni crss ki main minus point is USA cllectin.Ayina AP/TG help th slw n steady ga TOP 2 sure anukuntunna.

cmings days lo kuda decent share vastayi public talk very good mvie ki AP/TG lo..Only negative is GA rating 2.75 adi 3 ayite USA 3 millin WW 90+ ayyedi....

don't agree with u. Reasons hv nothing to do with cheap sites like GA.
Link to comment
Share on other sites

ala kadu sir.US lo max people GA ratings follw avutaru...GA cheap ee sir kani US lo matram vadini fllow avutaru eventhouh the film is Tarak/Mahesh konta minus vuntundi

us mkt won't prefer heroes labelled as mass. Whether movie is good/bad hit/flop/ site rating they will watch MB, Nani n directors 3V n SSR...

Examples Aagadu,1, BM, A Aa.....

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...