Jump to content

★ US Janatha Garage Rentrak Gross ★


Royal Kiran

Recommended Posts

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో విడుదలైన ‘జనతా గ్యారేజ్‌’ చిత్రం అమెరికాలో చక్కటి వసూళ్లను రాబడుతోంది. సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం శనివారానికి మొత్తం 1.8 మిలియన్‌ డాలర్లు వసూలు చేసినట్లు సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపారు. మూడోవారంలో శుక్రవారం (5,629 డాలర్లు), శనివారం (14,824 డాలర్లు) మొత్తం వసూళ్లు 1,777,542 డాలర్లు (రూ. 11.92 కోట్లు) రాబట్టినట్లు ట్వీట్‌ చేశారు.

సమంత, నిత్యా మేనన్‌ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నిర్మించారు. మలయాళ నటుడు మోహన్‌లాల్‌ చిత్రంలో కీలక పాత్రను పోషించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూర్చారు.

190616cinijantha2.jpg

Link to comment
Share on other sites

  • Replies 268
  • Created
  • Last Reply

#JanathaGarage USA Total Gross : $1,790,046 Gross : 12 Crs Share : 7.20 Crs

 

Wednesday ( Prem ) : $584,134 (157 Locations)

Thursday : $153,660( 156 Locations )

Friday : $218,268 ( 156 Locations )

Saturday : $283,310

Sunday : $199,820

Monday : $118,010

Tuesday : $28,644

Wednesday : $15,993

Thursday : $12,686

Friday : $32,862

Saturday : $61,910

Sunday : $26,871

Monday : $4,546

Tuesday : $8,929

Wednesday : $4,780

Thursday : $2,665

Friday : $5,653

Saturday : $14,824

Sunday : $6,553

Monday : $1,153

Tuesday : $4,775

Total : $1,790,046

Gross : 12.00 C

Share : 7.20 C

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...