Jump to content

Vizag Smart city


sonykongara

Recommended Posts

  • Replies 1.1k
  • Created
  • Last Reply
ఇదిగో విశాఖలో కొత్త ల్యాండ్ మార్క్…


8-2-17-7-copy.png





683

SHARES




 


అల్లూరి మెమోరియల్ . విశాఖలో కొత్త ల్యాండ్ మార్క్ రాబోతోంది. మన్యం వీరుడు సీతారామరాజు స్మృితి చిహ్నాన్ని భారీ స్థాయిలో ఏర్పాటు చేయబోతున్నారు. నమూనా రెడీ అయ్యింది. మార్చి నుంచి పనులు జరుగుతాయ్. మన ప్రైడ్ అని తెలిసేలా… భవిష్యత్ తరాలు మురిసేలా మెమోరియల్ ఉంటుంది అంటున్నారు. రూపురేఖలు మీరూ చూడండి!


8-2-17-7-copy.png


v2.jpg


 
  •  



Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 2 weeks later...
ఎపి ప్రాజెక్టుకు కనిష్ఠ బిడ్డర్‌గా అశోకా బిల్డ్‌కాన్‌
 

ఆంధ్రప్రదేశ్‌లో ఒక రోడ్డు ప్రాజెక్టుకు కనిష్ఠ బిడ్డర్‌గా అశోకా బిల్డ్‌కాన్‌ నిలిచింది. విశాఖపట్నం జిల్లాలోని రణస్థలం-ఆనందపురం రహదారిని ఆరు లేన్లుగా అభివృద్ధి చేసేందుకు అశోకా బిల్డ్‌కాన్‌ అనుబంధ సంస్థ అశోకా కన్సెషన్స్‌ లిమిటెడ్‌ 1187.10 కోట్ల రూపాయలకు బిడ్‌ దాఖలు చేసింది. ఆ ప్రాజెక్టుకు వచ్చిన బిడ్లను తెరవగా ఎసిఎల్‌ కనిష్ఠ బిడ్డర్‌గా నిలిచిందని అశోకా బిల్డ్‌కాన్‌ బిఎ్‌సఇకి తెలిపింది. గురువారం కంపెనీ షేరు బిఎ్‌సఇలో 4.89 శాతం లాభపడి 195.20 రూపాయల వద్ద ముగిసింది.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...