Jump to content

New Air ports

Recommended Posts

Loss vasthe govt barinchatam endi...antha desperate ga avasaram ledemo...

Airports ante only passengers ee kadu if we signoff trade/exports/import documents with other countries we can use airports for exports/imports deni valla airports will hit gold and easily 1000's of crores income to govt is possible from this.

Link to comment
Share on other sites

  • 3 weeks later...

20160814a_014135002.jpg

Idi 180 kms from srisailam waste avutundi

Ade if we construct near srisialam it can give boost

Even puttaparthi ki weekly some flights unayi this won't be much feasible

Ade srisailam temple dagara govt lands 5000acres unayi akada pedithe i can say every year 50 percent growth untundi

Link to comment
Share on other sites

Idi 180 kms from srisailam waste avutundi

Ade if we construct near srisialam it can give boost

Even puttaparthi ki weekly some flights unayi this won't be much feasible

Ade srisailam temple dagara govt lands 5000acres unayi akada pedithe i can say every year 50 percent growth untundi

orvakal industrial hub kosam vesthunaru

Link to comment
Share on other sites

విమానాశ్రయానికి భూసేకరణపై కలెక్టరు ఆరా

nlr-gen1a.jpg

కావలి(పురపాలకం), న్యూస్‌టుడే: నియోజకవర్గంలోని దగదర్తి మండలంలో విమానాశ్రయం ఏర్పాటుకు సేకరిస్తున్న భూసేకరణ భూముల వివరాలపై జిల్లా కలెక్టరు ముత్యాలరాజు శనివారం అధికారులతోసమీక్షించారు. గతంలో సేకరించిదలిచిన 1399 ఎకరాల భూముల సమగ్ర వివరాలు కావాలని కోరడంతో దగదర్తి నుంచి రెవెన్యూ అధికారులు దస్త్రాలను ఆర్డీవో కార్యాలయానికి తీసుకొచ్చారు. ఉదయం నుంచి కసరత్తు చేసి జిల్లా కలెక్టరు రాగానే ఆయన ముందు ఉంచినట్లు తెలిసింది. అప్పట్లో జరిగిన సర్వే విషయాలు, లబ్ధిదారుల జాబితా పరిహారం వివరాలను జిల్లా జాయింట్‌ కలెక్టరు ఇంతియాజ్‌, ఆర్డీవో ఎం.ఎల్‌.నరసింహంను అడిగి తెలుసుకున్నారు. మొన్నటివరకు ఉన్న కలెక్టరు జానకి 606 ఎకరాల భూసేకరణ చేపట్టి పరిహారం జాబితాను సిద్ధం చేశారు. తొలివిడతగా 110 మంది లబ్ధిదారులకు పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. సెప్టెంబరులో శంకుస్థాపన చేసేందుకు ప్రస్తుతం కలెక్టరు పట్టుదలగా ఉన్నారు. వారానికి ఒకసారి కావలికి వచ్చి విమానాశ్రయం భూసేకరణ స్థితిగతులు తెలుసుకుంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఎలాంటి పొరపాట్లు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి నెల్లూరుకు పయనం అయ్యారు.

Link to comment
Share on other sites

  • 5 weeks later...
భోగాపురం ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
 
636104947225788291.jpg
న్యూఢిల్లీ : విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయానికి సోమవారం కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర విమానయాన శాఖ కార్యదర్శి నేతృత్వంలో జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో విమానాశ్రయాలకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఎయిర్ పోర్టుల నిర్మాణానికి బిడ్డింగ్ దాఖలు చేయడానికి మార్గం సుగమం అయింది.
Link to comment
Share on other sites

ఏపీలో కొత్త విమానాశ్రయాలకు అనుమతి

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం, కర్నూలు, నెల్లూరు విమానాశ్రయాలకు పూర్తి అనుమతులు లభించాయి. దిల్లీలో జరిగిన పౌరవినమానయాన శాఖ ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో విమానాలు దిగేందుకు అవసరమైన తొలి అనుమతులు మంజూరు చేశారు.

Kurnool ok.. nellore enduku? 120 km distance lo tirupathi airport vundi gaa.. 

Link to comment
Share on other sites

Loss vasthe govt barinchatam endi...antha desperate ga avasaram ledemo...

Airports ante only passengers ee kadu if we signoff trade/exports/import documents with other countries we can use airports for exports/imports deni valla airports will hit gold and easily 1000's of crores income to govt is possible from this.

Agreed.

Chennai, Hyd and Mumbai exports major goods from AP region. Best example is Mangoes. VJA to mumbai velli akkadi nunchi export avutai. Ivanni grab cheyatalante manaki airports tho paatu customs office kooda vundaali.

Link to comment
Share on other sites

Kurnool ok.. nellore enduku? 120 km distance lo tirupathi airport vundi gaa.. 

nellore airport 15+ years nunchi planning lo vundhi. bigger than Tirupati airport. Ramayyapatnam port, industrial zone between Ongole and Nellore vasthe ee airport chala important avuddi

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...