Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

Amaravati

Featured Replies

  • Replies 13.4k
  • Views 1.1m
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

  • Nfan from 1982
    Nfan from 1982

    Santi uncle  Meeku positivity increase cheyaali ante yem tablets vaadalo meere prescription raasukuni pharmacy ki velli regular ga vaadi updates ekkada post cheyandi please 🙏 

  • Elections time ki Basic trunk Infrastructure antha aipothundhi le. Inka 3 years 9 months undi ga. Tenders ichhesaru, kontha grounding work chesaru. Raina valla next 3-4 months delay aina, next year ee

  • Prathi daaniki ee edupu endi nayana abba koduku anukunta.  Amaravathi ki 15K crores loan which center will pay ichharu ga. ORR sanction chesaru. Polavaram ki Funds ichharu. Steel plant ki Package

Posted Images

  • Author
The Hindu
No image preview

₹760 crore sanctioned for Amaravati Sangamam: State libra...

Andhra Pradesh government accords administrative sanction of rs 760 crore for Amaravati sanghamam comprising library archives auditorium and gigg at Sakhamuru.
  • Author

13 కారిడార్లు.. ప్రగతిరథ చక్రాలు

Eenadu icon

By Andhra Pradesh Dist. DeskPublished : 08 Sep 2026 05:58 IST

Ee

Font size

2 min read

gg-pref.gif

సీఆర్డీఏ కీలక అడుగులు
ప్రణాళికలపై దృష్టి

kri070926%209a.webp

ఈనాడు - అమరావతి: ప్రజా రాజధాని అమరావతిలో బాహ్య.. అంతర వలయ రహదారులు, రైల్వేలైన్‌ మధ్య ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి కారిడార్లుగా తీర్చిదిద్దేందుకు సీఆర్డీఏ కీలక అడుగులు వేస్తోంది. అంతరవలయ రహదారి, రైల్వే లైన్‌ లోపల రాజధాని సరిహద్దు ప్రాంతం వరకు ఉన్న భూములను భూసమీకరణ ద్వారా సేకరించి.. ఐఆర్‌ఆర్‌కు రాజధాని గ్రిడ్‌ రోడ్లను అనుసంధానం చేయనుంది. దీనివల్ల ఆయా ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడి ప్రగతి పట్టాలెక్కుతుంది.

సీఆర్డీఏ రెండో విడతలో తాడికొండ, తుళ్లూరు, అమరావతి మండలాల్లో భూసమీకరణ ప్రక్రియను వేగవంతం చేసింది. గ్రామసభలు పూర్తి చేసి భూములు సమీకరిస్తోంది. దీంతో ఐఆర్‌ఆర్‌కు రాజధాని ప్రాంతంలో తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తర ప్రాంతాలను కలుపుతూ నిర్మిస్తున్న 26 గ్రిడ్‌ రోడ్లు అనుసంధానమవుతాయి. ఫలితంగా ఐఆర్‌ఆర్‌ నుంచి రాజధాని ప్రాంతంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రాకపోకలు అత్యంత సులభంగా ఉంటాయి.

  • తెనాలి, గుడివాడలో లాజిస్టిక్‌ కేంద్రాలు ఏర్పాటుచేస్తారు.

  • ఐఆర్‌ఆర్, ఓఆర్‌ఆర్‌ మధ్య సారవంతమైన వ్యవసాయ భూములను రక్షిత ప్రాంతాలుగా గుర్తించి చట్టబద్ధంగా వాటిని పట్టణీకరణ నుంచి కాపాడతారు.

  • మురుగు శుద్ధి, నీటిశుద్ధి ప్లాంట్లకు ప్రత్యేకంగా స్థలాలు కేటాయిస్తారు.

  • నదులు, ఉప నదులు, కొండలను రక్షిత ప్రాంతాలుగా గుర్తించి ప్రత్యేక జోన్‌లుగా ఏర్పాటు చేస్తారు.

  • సాంస్కృతిక, వారసత్వ ప్రదేశాలను స్మారక చిహ్నాలుగా పరిరక్షించేందుకు ప్రణాళికలు రూపొందించారు.

  • వీటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆమోదించిన తర్వాతే తదుపరి ప్రక్రియ ప్రారంభం కానుంది. 

ఐఆర్‌ఆర్, ఓఆర్‌ఆర్‌ మధ్య ప్రాంతంలో టౌన్‌షిప్‌లు, అభివృద్ధి కారిడార్లు ఏర్పాటు చేస్తారు.

అభివృద్ధి ప్రణాళికలపై శ్రద్ధ...

ఐఆర్‌ఆర్‌కు భూసమీకరణ కొలిక్కి రావడంతో మార్గం వెంట అభివృద్ధి ప్రణాళికలపై సీఆర్డీఏ దృష్టి సారించింది. మాస్టర్‌ ప్లాన్‌లో రూపొందించిన అంశాల ఆధారంగా స్థానిక వనరులను దృష్టిలో ఉంచుకుని రూపొందిస్తోంది. జాతీయ రహదారులతో ఐఆర్‌ఆర్‌ అనుసంధానమయ్యే ప్రాంతాలు కీలకం కానున్నాయి. ఆహారశుద్ధి పరిశ్రమలు, టెక్స్‌టైల్స్, నాన్‌ మెటాలిక్‌ మినరల్స్, ఆటోమొబైల్, రబ్బర్‌ అండ్‌ ప్లాస్టిక్, ఫార్మా ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, ఫ్యాబ్రికేటెడ్‌ మెటల్స్, పర్యాటకం, ఏరోస్పేస్, లాజిస్టిక్స్, ఐటీ, ఆక్వాకల్చర్‌.. ఇలా 13 రంగా అభివృద్ధి కారిడార్లను ఏర్పాటు చేయనున్నారు

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.