Jump to content

Recommended Posts

Posted
12 hours ago, ravindras said:

Hyderabad lo sports ki investment chesi asia games conduct chesaadu. Sports city tho single vote raadhu. Locals ki Single benefit vundadhu. Sports city place lo it companies ki thakkuva price lo land allocate chesthe locals ki economy benefit vuntaadhi.  Amaravati ki sports city waste.

Sports city is must for any city. Olympics lu work cup lu kavali ante sports infrastructure lekunda Ela vastayi? 
 

in all western countries, sport industry is very big. From schools to colleges to pro sports lo work cheyataniki enough ecosystem build chesukovachu. Innovation kuda avasaram ledu. 

Posted

రాజధాని రెండో విడత భూసమీకరణ కోసం గ్రామసభలు

రాజధాని రెండో విడత భూసమీకరణ కోసం అమరావతి పరిధిలోని బలుసుపాడు, కంభంపాడులో గ్రామసభలు నిర్వహించారు.

Eenadu icon
By Andhra Pradesh Dist. TeamPublished : 18 May 2025 14:59 IST
Ee
Font size
 
 
 
 
1 min read
 
 

పల్నాడు: రాజధాని రెండో విడత భూసమీకరణ కోసం అమరావతి పరిధిలోని బలుసుపాడు, కంభంపాడులో గ్రామసభలు నిర్వహించారు. బలుసుపాడులో నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే భాష్య ప్రవీణ్‌,  ఆర్డీవో రమాకాంత్‌, గ్రామంలోని పలువురు రైతులు పాల్గొన్నారు. రైతులు తమ డిమాండ్లను ఎమ్మెల్యే, అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వంతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు రైతుల సానుకూలత వ్యక్తం చేశారు.

Posted

అమరావతికి రెండో విడత భూసమీకరణకు... పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలంలోని కంభంపాడు, బలుసుపాడులో గ్రామసభలు నిర్వహించారు. రాజధానితో పాటు రాష్ట్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో భూములిచ్చేందుకు సిద్ధమైనట్లు రైతులు చెబుతున్నారు. కౌలు పదేళ్ల పాటు చెల్లించాలని......నాలుగైదు గ్రామాలను ఒక యూనిట్ గా చేసి అభివృద్ధి చేసిన స్థలాలు ఇవ్వాలని కోరుతున్నారు. స్థానికంగానే ఉపాధి లభించేలా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు.

Posted

 

 

 

చంద్రబాబు రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతారనే నమ్మకంతో రైతులు రెండో విడతలో భూసమీకరణకు పొలాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన భూముల కోసం రెండో విడతలో చేపట్టిన భూసమీకరణ కోసం గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 10 గ్రామ సభలు నిర్వహిస్తే అన్ని చోట్లా రైతులు స్వచ్ఛందంగా రాజధాని కోసం భూములిచ్చేందుకు ముందుకు వస్తున్నారంటున్న భాష్యం ప్రవీణ్ తో ఈటీవీ ముఖాముఖి

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
×
×
  • Create New...