Jump to content

Srisailam Project


Recommended Posts

 

దీంతో అధికారులు 6,824 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 505 అడుగులకు చేరుకుంది.

 

6,824 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ante pulichintala ka??

Link to comment
Share on other sites

6,824 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ante pulichintala ka??

 

Kindaki release chesthunnappudu.. manam POthireddy padu open cheyochu gaa :thinking:

Link to comment
Share on other sites

నాగార్జున సాగర్‌ కుడి కాలువకు 7 టీఎంసీల నీటి విడుదల
 
గుంటూరు: గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజల తాగునీటి సమస్యను దృష్టిలో పెట్టుకొని నాగార్జున సాగర్‌ కుడి ప్రధాన కాలువకు 7 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు సీఈ వీర్రాజు తెలిపారు. గురువారం ఆయన 85వ మైలు వరకు కాలువపై ఎస్కేప్‌ చానల్స్‌, మేజర్‌లను పరిశీలించారు. నీటి పరిమాణం గురించి ఏఈలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కుడికాలువకు 3200ల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. అదే విదంగా అద్దంకి బ్రాంచ్‌ కెనాల్‌కు 11 వందల క్యూసెక్కులను విడుదల చేయగా ఒంగోలు బోర్డర్‌ 18వ మైలు నుంచి 9 వందల కూసెక్యులు మాత్రమే పంపిణీ అవు తాయన్నారు. ముందుగా మున్సిపాల్టీలలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు తాగునీటి చెరువులను నింపుకోవాలన్నారు. తాగునీరు వృధా కాకుండా కలెక్టర్‌ సాయంతో రెవెన్యూ, పోలీసు, ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారుల సాయంతో కాలువపై గస్తీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. చివరి గ్రామాలకు సైతం తాగునీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే ఈనెల 6వతేదీ నుంచి జీబీసీ, పెదనందిపాడు, సత్తెనపల్లి, బెల్లంకొండ బ్రాంచ్‌లకు కూడా తాగునీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు. మేజర్ల పరిధి లోని తాగునీటి చెరువులు, కుంటలను కూడా నీటితో నింపడం జరుగుతుందన్నారు. మెయిన్‌ కెనాల్‌ ఈఈజే రామలింగారెడ్డి, డీఈ రమణారావు, ఏఈ సత్యన్నారాయణ పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

Kindaki release chesthunnappudu.. manam POthireddy padu open cheyochu gaa :thinking:

 

శ్రీశైలం జలాశయంలోకి ప్రస్తుతం 2,61,212 క్యూసెక్కుల నీరు వస్తుండగా.. 16,732 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 835 అడుగులకు నీటిమట్టం చేరుకుంది.

 

Main thing if water is not released from srisailam when huge amount of water coming it may dangerous to dam. Even almatti kuda same when heavy flood coming  gates/power generation tho kindaka vadali

 

When 840 ft touch ayaka ne poti reddy padu gates may open 

Link to comment
Share on other sites

35 TMC gone in 24 hrs

 

1000+ tmc water into sea in just 75 days  :terrific:  :terrific:  :terrific:  :terrific:

 

This year 3000+ tmc may go into sea   :adore: :adore: :adore:  last year no rains but 1750tmc wasted into sea

 

eee 3000+ tmc lo 1000tmc ni divert chesina state motham 2 pantalu and drinking water and industries ki kalipi supply cheyochu

Link to comment
Share on other sites

శ్రీశైలం జలాశయంలో నీటికుక్కల సందడి

5-brk155a.jpg

శ్రీశైలం ఆలయం: శ్రీశైలం జలాశయానికి నీటి ప్రవాహం పెరుగుతుండటంతో నీటి కుక్కలు సందడి చేస్తున్నాయి. వీటిని నీటి పిల్లులుగా కూడా పిలుస్తారు. శుక్రవారం శ్రీశైలం జలాశయంలో చేపలను ఆహారంగా తీసుకొని జల ప్రవాహంలో సందడి చేస్తున్న నీటికుక్క చిత్రాలను ఈనాడు కెమెరా బంధించింది. జలచరాల్లో ఒకటైన నీటికుక్క అరుదుగా కన్పించే జీవి. దీన్ని శాస్త్రీయంగా ‘లుట్రాగల్‌పర్సీ సిల్లేటా’ లేదా ఒట్టిర్‌గా పిలుస్తారని శ్రీశైలం జీవవైవిధ్య పరిశోధకుడు రమేశ్‌ తెలిపారు. నదికి నీటి ప్రవాహం పెరిగినప్పుడు చేపలు తినడానికి ఇవి నది ఒడ్డుకు వస్తుంటాయని తెలిపారు.

5-brk155b.jpg
Link to comment
Share on other sites

శ్రీశైలం చెంతకు కృష్ణమ్మ పరవళ్లు

6brk60aa.jpg

శ్రీశైలం: శ్రీశైలం చెంతకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. వర్షాల కారణంగా ఎగువ పరివాహక ప్రాంతాలైన ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల జలాశయాల్లో నీటిమట్టాలు గురిష్ఠస్థాయికి చేరుతుండటంతో నీటిని దిగువ శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం గంటగంటకు పెరుగుతుండడంతో జలవనరులశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జూరాల నుంచి శ్రీశైలానికి 2,54,629 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో శ్రీశైలం జలాశయం జలకళ సంతరిచుకుంది. శ్రీశైలం జలాశయం గరిష్ఠస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 844.50 అడుగులకు చేరింది. గడిచిన 24గంటల వ్యవధిలో జలాశయంలో నీటిమట్టం 13అడుగుల మేర పెరిగింది.

6brk60ab.jpg

6brk60ac.jpg

Link to comment
Share on other sites

శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు

 

శ్రీశైలం: కృష్ణమ్మ పుట్టింట మహాబలేశ్వరంలో కుండపోత వర్షం కురిసింది. నాలుగు రోజుల్లో 110 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది. పశ్చిమకనుమల్లో వరణుడు పాగా వేయడంతో శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. నారాయణపూర్, ఆల్మట్టి నుంచి భారీగా వరద నీరు చేరడంతో జూరాలలో సంగమేశ్వరుడు మునకకు చేరువలో ఉన్నాడు. అటు హంద్రీనీవాపై కృష్ణమ్మ అడుగులు వేసేందుకు సిద్ధమైంది.
Link to comment
Share on other sites

కృష్ణా, గోదావరి నదులకు భారీగా కొనసాగుతున్న వరద
 
636060947042347216.jpg
ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల  కృష్ణా, గోదావరి నదులకు వరద భారీగా కొనసాగుతోంది. 
కృష్ణానదిలో కొనసాగుతున్న వరద 
ఆల్మట్టి: ఇన్ ఫ్లో 1,34,667, ఔట్ ఫ్లో 1,93,197 క్యూసెక్కులు
తుంగభద్ర: ఇన్ ఫ్లో 4,515, ఔట్ ఫ్లో 7,919 క్యూసెక్కులు
నారాయణపూర్: ఇన్ ఫ్లో 2,16,837, ఔట్ ఫ్లో 2,07,317 క్యూసెక్కులు
జూరాల: ఇన్ ఫ్లో 2,13,215, ఔట్ ఫ్లో 2,30,623 క్యూసెక్కులు
శ్రీశైలం: ఇన్ ఫ్లో 2,20,059, ఔట్ ఫ్లో 12,949 క్యూసెక్కులు
నాగార్జున్ సాగర్: ఇన్ ఫ్లో 14,422, ఔట్ ఫ్లో 6,850 క్యూసెక్కులు
ప్రకాశం బ్యారేజ్: ఇన్ ఫ్లో 1,435 క్యూసెక్కులు
కృష్ణా డెల్టా కాలువలకు నీరు విడుదల చేశారు.
 
గోదావరిలో కొనసాగులున్న వరద
 శ్రీరాంసాగర్: ఇన్ ఫ్లో 15,902, ఔట్ ఫ్లో 13,011 క్యూసెక్కులు
ఎల్లంపల్లి: ఇన్ ఫ్లో 13,848, ఔట్ ఫ్లో 14,249 క్యూసెక్కులు
ధవళేశ్వరం బ్యారేజ్: ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4,80,490 క్యూసెక్కులు
గొట్టా బ్యారేజ్: ఇన్ ఫ్లో 15,502, ఔట్ ఫ్లో 7,299 క్యూసెక్కులు
తోటపల్లి ప్రాజెక్ట్: ఇన్ ఫ్లో 9,067, ఔట్ ఫ్లో 11,002 క్యూసెక్కులు
ఏలేరు రిజర్యాయర్: ఇన్ ఫ్లో 2,781 క్యూసెక్కులు
Link to comment
Share on other sites

ee godavari entra nayana :terrific: :terrific: :terrific: :terrific:

Godavari motham undad flood only near dawaleswram eee rain antha orrisa Atu pina padina rain.. after 5 years water in Godavari catchment tg,maharashtra. ...
Link to comment
Share on other sites

Srisailam Inflow - 2,62,640 Cusecs ani update chesaru in CM Dashboard. Kaani Jurala outflow 1,06,657 ani vundi.

 

Updates sarigga leva leka madyalo additional catchment vunda to srisailam?

Only Srisailam and Sagar ki hourly updates. Migatha annitini daily once update chestharu. So previous day info chupistundi or early morning info
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...