Jump to content

Kia in Anantapur !

Recommended Posts

  • Replies 900
  • Created
  • Last Reply
  • 1 month later...
  • 2 weeks later...
Kia Motors seen driving to Andhra Pradesh

South Korean auto company may invest up to ₹5,000 crore

Hyderabad, November 28:  

Korean automotive company Kia Motors, one of the few major manufacturers without India presence, is all set to zero in on Andhra Pradesh for its first plant.

While several States, including Tamil Nadu, where its parent company Hyundai has a major manufacturing base, and industrial State of Gujarat, have been wooing the company to locate its manufacturing base, AP has managed to pip others by presenting several locations on the AP-TN border and about 80-90 km from the existing Hyundai plant, sources close to the development explained.

Kia Motors recently indicated about its plans for overseas expansion, including India, without announcing any time-line or location of the plant.

According to Government sources, the company is likely to invest up to ₹5,000 crore, with ₹3,000 crore in phase one and manufacturing capacity of three lakh units.

The upcoming Chennai-Vizag Industrial Corridor and Krishnapatnam port add to the logistics advantage.

“Several sites were offered in Nellore, Chittoor and Anantapur. But the company representatives were keen for a location close to the TN border, Krishnapatnam port and the existing supplier base of Hyundai Motors in Tamil Nadu,” said a senior Government official on condition of anonymity.

The company had also been offered a site close to the Sri City Economic Zone, where the Japanese company Isuzu has set up a base and is in the process of creating an auto parts suppliers hub.

The recent Ease of Doing Business rating ranks AP as No. 1 in the country, and the expectation that some more sops may be offered as a part of the Central package for the residual State are weighing in its favour.

AP could have managed to become a base for the the German automotive company Volkswagen, but it preferred the established auto hub in Maharashtra.

AP's efforts to woo Malaysian automotive company Proton for its base in Vizag and Tata Motors for its Nano plant, did not materialise.

In recent reports on India plans, the company had stated that it was exploring new overseas manufacturing facilities, including in India.

A team entrusted with the task of finalising India plans is on the job, sources said.

(This article was published on November 28, 2016)
Link to comment
Share on other sites

కోస్తాలైఫ్ మూడునెలల కిందట చెప్పింది కొరియన్ కార్ల తయారీ కంపెనీ కియా ఏపీలో అడుగు పెట్టబోతోంది ఆఖరి దశలో ఉంది అని ! తమిళనాడు, గుజరాత్ ల నుంచి తీవ్రమైన పోటీ వచ్చినా మన దగ్గరకి రావడమే ఖాయమని చెప్పాం. ఇపుడు అక్షరాలా అదే జరిగింది. కియా వచ్చేస్తోంది. ఇంతకీ ప్లాంట్ ఎక్కడ పెడుతోందో తెలుసా !

కొరియాలో కియా లీడింగ్ మేనిఫ్యాక్చరింగ్ బ్రాండ్. వరల్డ్ వైడ్ గా కూడా టాప్ ఫిప్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఇపుడు ఇండియా లో తొలిసారిగా ఏపీలో ప్లాంట్ పెట్టబోతోంది. ఇసుజు లాంటి ప్లాంట్లు ఏపీలో అద్భుతంగా నడుస్తున్న తర్వాత ఆ ఆకర్షణే అయస్కాంతంగా లాగుతోంది అనేందుకు ఇది ఫస్ట్ రిజల్ట్. 5 వేల కోట్లు పెట్టుబడితో కియా ఏపీలో అడుగు పెడుతోంది. మొదటి దశలో 3 వేల కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది. ఏడాదికి 3 లక్షల యూనిట్లు తయారు చేయాలన్నది టార్గెట్.

ఎక్కడొస్తోంది కార్ల కంపెనీ !

కియా కోసం ఏపీ మూడు ప్రాంతాలు ఆఫర్ చేసింది. వైజాగ్ చుట్టపక్కల కావాలా ? అనంత అయినా నయమా ? క్రిష్ణపట్నం బెల్ట్ లో తీసుకుంటారా ? అని అడిగితే కియా… నెల్లూరుకే ఓటేసింది. ఎందుకంటే తమిళనాడుకి దగ్గరగా ఉండటం… అక్కడ కార్ల కంపెనీల తరహాలో కార్యకలాపాలకి స్కోపు ఉండటం ఓ కారణం అయితే…రవాణా సౌకర్యాలు అందిపుచ్చుకున్నట్టుగా ఉంటాయని అక్కడ మొగ్గు చూపింది. లాంఛనాలు పూర్తయ్యాయ్. ఇక రంగంలోకి దిగడమే ఉంటుంది అంటున్నారు. ఏపీలో ఓకే చెప్పిన తర్వాత ఇప్పటి వరకూ ఏ కంపెనీ కూడా ఆర్నెల్లు మించి ఆలస్యం కాలేదు. అంటే కియా కూడా త్వరలో పనులు మొదలు పెడుతుందని రంగంలోకి దిగుతుందని అనుకోవచ్చు.

డీమానిటైజేషన్ దెబ్బతో అందరికీ కళ్లు బైర్లు కమ్ముతున్న రోజులివి. చేతిలో రూపాయి ఆడటం లేదు. అలాంటిది ఇపుడు విదేశీ పెట్టుబడులు జీవరేఖ అవుతాయ్. ఏపీ ఇపుడు ఈ పోటీలో ముందు ఉండటం… కియా లాంటి కంపెనీలు రావడంలోనే తెలుస్తోంది మన ఆకర్షణ, మన దమ్ము. మనకున్న దన్ను ఎలాంటివో !

Link to comment
Share on other sites

  • 1 month later...
కియో కార్ల పరిశ్రమ నిర్వాసిత రైతులతో ఆర్డీఓ చర్చలు
 
అనంతపురం: జిల్లా పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం కియో కార్ల పరిశ్రమ కోసం ప్రభుత్వం సేకరించిన 596 ఎకరాల భూములకు సంభందించిన రైతులతో ఆర్డీఓ రామ్మూర్తి సమావేశం నిర్వహించారు.10 రోజులుగా తమ భూములను కార్ల పరిశ్రమకు ఇవ్వమని రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనలతో ప్రభుత్వం దిగివచ్చింది. ఈ నేపథ్యంలో రైతులతో ఆర్డీఓ చర్చలు జరిపారు. పరిహారంపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వం ప్రకటించిన ఎకరాకు రూ. 7.50 లక్షలు పరిహరం సరిపోదని 15 లక్షలు చెల్లిస్తే భూములు ఇవ్వడానికి తాము సిద్దమని రైతులు తమ అభిప్రాయాన్ని తెలియజేసారు. అయితే అంత ధర చేల్లించడం సాధ్యం కాదని ఆర్డీఓ తెలిపారు. రైతుల డిమాండ్‌పై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి న్యాయమైన ధర చేల్లించేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

15 lakhs ah  :sleep: ,adagataniki ayina konchem undali

Link to comment
Share on other sites

Companies Bagu padutunnai.. Govt ki Income vasthadhi.. Farmers paristhiti kuda alochinchali ga..

Ayina ee companies pettataniki land kosam Govt Lands ivvakunda farmers medha padataru endhi saami.. Govt land kavalsinantha vundhi.. Future lo ee Jaffa gadu vachina centu bhuumi migalcharu.. adhedho companies ke ivochuga :sleep:

Link to comment
Share on other sites

ma village penna river pakkana untundi. kadapa nunchi 15km n National Highway ki 1km distance. borlalo 100m-300m lo water padutundi. ikkada 7-8lakhs/acre nadusthondi. bore leni bhoomulu 4lakhs/acre nadusthunnai. alantidhi 10lakhs per acre istunte(acc to MLA bk pardha saradhi) adi kuda anantapur lanti drought prone arealo inka emi kavalanta.

naku alane anipichindi bro mari ekkuva ohichukoni adgakudadu

Link to comment
Share on other sites

raz bro, unna rate adagali kani mari ekkuva ga ohichukoni adaga kudadu, guntur dt lone 10lac ki niru unna polalani kone vadu ledu.

Market rate ki minimum 3-4 times ivvadam best bro. IMO

Vij lo Bandar Road extension ki Gajam ki 70k icharu ani talk..

Akkada 1 acre 4 lakhs vuntundhi antunnaru Siva bro. Multiply by 4 vesukunna 16 lakhs avtundhi bro..

Company's n Govt ki long term Benifit vuntai but not for farmers. :shakehands:

Link to comment
Share on other sites

ma village penna river pakkana untundi. kadapa nunchi 15km n National Highway ki 1km distance. borlalo 100m-300m lo water padutundi. ikkada 7-8lakhs/acre nadusthondi. bore leni bhoomulu 4lakhs/acre nadusthunnai. alantidhi 10lakhs per acre istunte(acc to MLA bk pardha saradhi) adi kuda anantapur lanti drought prone arealo inka emi kavalanta.

bro... though I have no idea about the land prices there... but the price depends on many different factors.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...