Jump to content

forest land lo IT Hub

Recommended Posts

అటవీ భూముల్లో ఐటీ హబ్‌!
 
  • పర్యాటక అభివృద్ధి కూడా కేంద్రానికి రాష్ట్రం ప్రతిపాదనలు 
  • 33,350 ఎకరాలు డీనోటిఫైకి 
  • అటవీ సలహా బోర్డు ఓకే 
  • ప్రత్యామ్నాయంగా కడప,  ప్రకాశంలో అడవుల పెంపకం 
 అమరావతి, జూలై, 12(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు శుభవార్త! కీలకమైన అభివృద్ధి ప్రాజెక్టుల కోసం అవసరమైన అటవీ భూములను డీనోటిఫై చేసేందుకు కేంద్ర అటవీ సలహా బోర్డు సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది. దీంతో 33,350 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందుబాటులోకి రానున్నాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి, కొండవీడు అటవీ ప్రాంతాలు, కృష్ణా జిల్లాలోని నూజివీడు, కొండపల్లి రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతాలను డీరెగ్యులరైజ్‌ చేసి తనకివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా కోరుతోంది. ఈ అటవీ ప్రాంతాల పరిధిలోని 13,340 హెక్టార్లను (32,989 ఎకరాలు) ఇప్పుడు డీనోటిఫై చేసేందుకు అటవీ సలహా బోర్డు అంగీకరించింది. ఈ విషయమై మంగళవారం ఢిల్లీలో కేంద్ర అటవీ సలహా కమిటీ సమావేశం జరిగింది. కమిటీ ఛైర్మన్‌ మేకి, పర్యావరణ నిపుణులు పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పి.వి.రమేశ్‌, సీనియర్‌ అధికారులు మిశ్రా, హరిప్రసాద్‌, సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ పాల్గొన్నారు. కమిటీ ముందు పీవీ రమేశ్‌, శ్రీధర్‌ తమ వైఖరి వివరించారు. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి సమీకరించిన భూముల్లో స్విస్‌ చాలెంజ్‌ పద్ధతిలోను, కొంత రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాలు చేస్తున్నట్లు తెలిపారు. భూ అవసరాలు ఇంకా చాలా ఉన్నాయని, అందుకే అటవీ భూమిని డీనోటిఫై చేయాలని కోరుతున్నామన్నారు. ఈ అటవీ ప్రాంతాల్లో ఐటీ, పర్యాటక, ఇతర రంగాలను అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. డీనోటిఫై చేసిన అటవీ భూమి గన్నవరం విమానాశ్రయానికి దగ్గరగా ఉండడంతో ఐటీ కంపెనీల అభివృద్ధికి వీలుగా ఉంటుందని పేర్కొంది. కొండపల్లి ఖిల్లా వంటి చోట్ల పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని అటవీ సలహాబోర్డుకు ఇచ్చిన ప్రజంటేషన్‌లో వివరించినట్లు తెలిసింది. తాము కోరిన అటవీ ప్రాంతాలను డీనోటిఫై చేసినందుకు ప్రతిగా కడప, ప్రకాశం జిల్లాల్లో అడవుల పెంపకానికి ప్రత్యామ్నాయ భూమిని ఇస్తామని రాష్ట్ర అధికారులు ప్రతిపాదించారు. ఆ జిల్లాల్లో ఎక్కడ, ఏ సర్వే నంబర్‌లో భూమి ఉందో పూర్తి వివరించారు. 
 
Link to comment
Share on other sites

Srisailam forest lands pakkane isthe better for forest lands appude forest growth baga increae cheyochu

Even Srisailam forest lo kuda plants natali full ga to increase forest percentage in state

Link to comment
Share on other sites

malli 33k acres a .. em cheskontam intha land .. IT ki antha akkarledu

aa land lo IT hub vastundi annaru kaani 33k acres IT hub ki analeduga. okkokka university 200-400 acres adugutundi. inka central institutes ravalsinavi chala vunnayi. elctronics hardware manufacturing ...etc companies ni teesuku ravataniki try chestunnaru. Need land. idi teesukonaka pothe private lands teesukovalsi vastundi.

Howerver, new forest ni matram edo name sake ki kakunda, sincere ga grow try cheayyali with water allocation.

Link to comment
Share on other sites

ee new forest land lo greenery penchali ante, better allow small farmers to grow native fruit trees like Mamidi, chinta, neredu .etc  (non-dwarf varieties with long life span) in those lands. They don't own the land but they can take the harvest. Govt. should provide funding for drip irrigation equipment and plant saplings. This way wild life may not be restored but at least greenery will be restored. 

red sandel kuda manchide bro.

Link to comment
Share on other sites

red sandel kuda manchide bro.

Sonybrother, My guess is these proposed forest lands has no farming potential that is the reason they are still under govt control - not occupied by farmers/binamis. In that kind of lands even trees can not survive without some body taking care of them. 

Red Sandal is grown for wood and grows slowly.  that can not be cut. So farmers has no incentive to grow. poni farmers cut chesukovataniki ki exemption iddamanukunna it defeats the purpose of growing greenery.

Link to comment
Share on other sites

U troll when kcr team cuts few trees in university. what CBN is doing?

IT can be developed in Vizag with its available infrastructure.

33350 acres greenary gonna be doomed

There is nothing wrong in cutting forests if we didn't do it there will be long term problems in land aquitions...

1st thing already central govt ki alternative lands chupincharu for forests after all clearence only they will try to bring IT companies.

Why hyd is developed?? from IT only 60 percent income coming mainly due to Capital city kabate vacharu companies. Hyd is now having 70000crores exports

If Amaravati ki income generate avali ante IT is key. Takkuva time lo govt income ravali ante IT ne dikku for income and jobs for people.

Vizag entha boost ichina it is slowly going forward if the same thing if we do in Amaravati which is middle of chennai, bangalore,hyderabad it is easy to get companies because it is heart of south india now and already few companies started in vizag, Tirupati.

AP needs 4-5 citties with IT appude emana cheyochu jobs for people and income to govt

Link to comment
Share on other sites

aa land lo IT hub vastundi annaru kaani 33k acres IT hub ki analeduga. okkokka university 200-400 acres adugutundi. inka central institutes ravalsinavi chala vunnayi. elctronics hardware manufacturing ...etc companies ni teesuku ravataniki try chestunnaru. Need land. idi teesukonaka pothe private lands teesukovalsi vastundi.

Howerver, new forest ni matram edo name sake ki kakunda, sincere ga grow try cheayyali with water allocation.

It hub ani teskoni manufacturing hardware industries ani pettukotam entha varaku legal ga crct o naku idea ledu mari. 

anyways lets hope for best bro

Link to comment
Share on other sites

It hub ani teskoni manufacturing hardware industries ani pettukotam entha varaku legal ga crct o naku idea ledu mari. 

anyways lets hope for best bro

IT hub "ki" ani teesukovatam ledu brother. aa land lo vacche one of the projects is IT hub.  above article also mentioned it is for IT, Tourism and other uses. electronic manufacturing is not as bad as other manufacturing industries, in fact, some of them are much cleaner than our software technology parks. e.g. foxconn ..etc. projects in these lands will be green and clean type. No pharmaceutical or petrochemical type industries.  By the way these lands are not contiguous. So, it is unlikely 1000s of acres will be given to a single industry. 

Link to comment
Share on other sites

idi daaruna, anyayam, state motham project, IT companies and development,,,,,prakasam matram forest aaaaaa,,,,endhi e pathi yaparam

Bro it's not so easy to get IT and other companies and spread all over the state .The company's in Sri city cannot be accompanied in west Godavari or some other places and the tourism in Vizag cannot be developed some where in Kadapa .every place has its significance and opportunitys for development . Even though i am not from Vijaywada I feel CRDa region people are unlucky to get the capital . They have sacrificed their lands and as of now they are just dealing with business and there is no Guarantee how they can be benifitted.

From my side I always be happy with the farm land with good water resources . Farmer wil be the king in the future

Link to comment
Share on other sites

malli 33k acres a .. em cheskontam intha land .. IT ki antha akkarledu

U troll when kcr team cuts few trees in university. what CBN is doing?

IT can be developed in Vizag with its available infrastructure.

33350 acres greenary gonna be doomed

33000 acres is land bank. in that 30% will go for common use like roads, parks etc. Remaining land will be useful for other purposes. for now govt is saying it will be used for industries.... but....for these 33000 acres, govt will be developing forests in other areas.

inka IT gurinchi matladithe... asalu IT industry expansion mode lo vunda. Big IT companies already have offices in 5-6 cities. vallu inko city ki expand chestara? lot of factors involved

inka Vizag gurinchi... everyone has an opinion. some want IT in Vizag some in other places... but looks like Vizag missed the bus...unless locals come up with investment/startups. Govt daggara eppudo lands teesukunna Wipro satyam lanti vallu develop cheyyaldhu. last 2 years nunchi govt is trying very hard... but still no movement. inko 1-2 years lo Amaravati development punjukunte inka kastam avutundhi vizag ki... Being capital in India has some advantages.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...