Jump to content

Recommended Posts

ర్ఘాంతపోయా
11-08-2018 01:56:56
 
636695494164488338.jpg
  • ఏడేళ్ల తర్వాత చార్జిషీట్‌లో భారతి పేరు
  • విషయం మీడియాకెలా తెలిసింది?
  • బీజేపీతో కుమ్మక్కై బాబే చేయించారు
  • మా కుటుంబ సభ్యులనూ వదలరా!
  • ప్రజాస్వామ్యం ఎలా బతుకుతుంది?
  • ప్రజలకు జగన్‌ బహిరంగ లేఖ
అమరావతి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాఖలు చేసిన చార్జిషీటులో తన సతీమణి భారతిని నిందితురాలిగా చేర్చినట్లు వచ్చిన వార్తలు తనను ‘షాక్‌’కు గురిచేశాయని వైసీపీ అధిపతి జగన్‌ పేర్కొన్నారు. తమకంటే ముందు పత్రికలకు ఈ విషయం ఎలా తెలిసిందని ప్రశ్నించారు. ఈడీలోని తనకు అనుకూలురైన అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబే ఇదంతా చేయిస్తున్నారని ఆరోపించారు. దీనిపై శుక్రవారం జగన్‌ ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. ‘‘ఈడీ కేసులో భారతిని నిందితురాలిగా చేర్చారనే వార్తలు చదివి నేను నిర్ఘాంతపోయాను. పత్రికల్లో చూసిన తర్వాత ఈ విషయాన్ని నేను, భారతి తెలుసుకోవాల్సి వచ్చింది. జడ్జి పరిగణలోకి తీసుకున్న తరువాతే చార్జిషీట్‌లో ఏముందన్నది తెలుస్తుంది. కానీ, జడ్జి పరిగణనలోకి తీసుకోకమునుపే, మాకంటే ముందుగా ఈడీ నుంచి కొన్ని పత్రికలకు ఎలా తెలిసింది? భారతికి ఈ కేసులతో సంబంధం ఏమిటి?’’ అని జగన్‌ ప్రశ్నించారు. ఈడీలోని ఇద్దరు అధికారులు ఉమాశంకర్‌ గౌడ్‌, గాంధీ తమను వేధిస్తున్నారంటూ 2017 ఫిబ్రవరిలో ప్రధానికి లేఖ రాశామని తెలిపారు. ఇందులో గాంధీ అనే అధికారి బదిలీ అయినా, ఉద్యోగం నుంచి రిలీవ్‌ కాకుండా అసాధారణంగా ఆయన మూడుసార్లు తన పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా పొడిగించుకున్నారని తెలిపారు. ఇప్పుడు ఆ అధికారుల చేతే టీడీపీ కక్ష సాధిస్తోందని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపితే వాస్తవాలు బయటపడతాయని అన్నారు.
 
కుమ్మక్కు ఎవరిది?
తాజా పరిణామాలను గమనిస్తే బీజేపీతో కుమ్మక్కు అయ్యిందెవరో రాష్ట్ర ప్రజలకు స్పష్టమవుతుందని జగన్‌ పేర్కొన్నారు. బీజేపీతో తనకు సత్సంబంధాలు ఉంటే ఈ విషయం ఇంత దూరం వచ్చేదా అని ప్రశ్నించారు. ‘ఈ కేసులతో ఏ సంబంధమూ లేని నా భార్య పేరును, ఏడేళ్ల తరువాత ఈడీ చార్జిషీట్‌లో చేర్చేవారా? పగలు కాంగ్రెస్‌తో కాపురం .. రాత్రికి బీజేపీతో సంసారం! ఇదీ ఇప్పుడు చంద్రబాబు నడుపుతున్న రాజకీయం’’ అని విమర్శించారు.
 
ప్రజలకు మంచి చేసి కాకుండా వ్యవస్థలను మేనేజ్‌ చేసి అధికారంలో కొనసాగాలనుకుంటున్నారని ఆరోపించారు. ‘‘ఇలాంటి వ్యవహారాలను ఆమోదిస్తే ఇక దేశంలో ఎవరికి రక్షణ ఉంటుంది? ప్రజాస్వామ్యం ఎక్కడ బతికి ఉంటుంది? రాజకీయాలంటే ఛీ అని ఎవరికైనా అనిపించదా? అందరూ ఆలోచించండి’’ అని జగన్‌ తన బహిరంగ లేఖలో ప్రజలను కోరారు. మరోవైపు... భారతి పేరును చార్జిషీటులో చేర్చినట్లు మీడియాలో వచ్చిన వార్తలను జగన్‌ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. మీడియాలో వార్తలు రాకుండా నియంత్రించాలని కోరగా... అది తన పరిధిలో లేని విషయమని కోర్టు చెప్పినట్లు సమాచారం.
Link to comment
Share on other sites

భారతిపై సీబీఐ కేసు పెట్టాలి: వర్ల
11-08-2018 02:04:00
 
636695693962577046.jpg
అమరావతి(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐ ఇప్పటికైనా మేల్కొని భారతిపై కేసు నమోదు చేయాలని ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని నల్లడబ్బును తెల్లడబ్బుగా మార్చుకోవడానికి జగన్‌కు ఆయుధంగా ఉపయోగపడిన అనిల్‌ శాస్త్రి అలియాస్‌ బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ను సైతం నిందితుల జాబితాలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలను నిరంతరం వంచిస్తున్న జగన్‌కు వంచనపై దీక్ష చేసే అర్హత లేదన్నారు.
 
అప్పుల్లో ఉన్న వైఎస్‌ కుటుంబ వారసుడు మూడు లక్షల పన్ను చెల్లించే స్థితి నుంచి ఏడాదిలోపే రూ.84 కోట్ల అడ్వాన్స్‌ టాక్స్‌ చెల్లించే స్థాయికి ఎలా ఎదిగారన్నది దేశంలో ఏ ఆడిటర్‌కు అర్థం కావటంలేదన్నారు. తండ్రి సీఎంగా ఉండగా సీఎంవోలో కూర్చొని ఒకేరోజు 389 జీవోలు అనుకూలంగా తెప్పించుకున్న జగన్‌ నీతులు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మోదీ, అమిత్‌ షా అండ చూసుకొని తనకు ఏమీ కాదులే అనుకొంటున్న జగన్‌ను జైలుకు వెళ్లకుండా దేవుడు కూడా రక్షించలేడన్నారు.
 
అద్దె ఇంట్లో మొదటి భార్య, పిల్లలతో ఉన్న అనిల్‌ శాస్త్రి... వైఎస్‌ అల్లుడయ్యాక, బ్రదర్‌ అనిల్‌ కుమార్‌గా మారిన తర్వాత 11 కంపెనీల్లో డైరెక్టర్‌ అయ్యాడన్నారు. వైసీపీ అధ్యక్షుడి అక్రమాస్తుల్లో భారతి పాత్ర ఈడీకి కనిపించినప్పుడు సీబీఐకి ఎందుకు కనిపించదని ప్రశ్నించారు. సుమోటోగా తీసుకుని 11 చార్జిషీట్లలో భారతి, అనిల్‌ను కూడా చేర్చాలని రామయ్య సీబీఐ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. జగన్‌ విశ్వసనీయత గురించి 77 ప్రశ్నలు సంధించిన రామయ్య వాటిలో మొదటి ఎనిమిదింటికీ సమాధానం చెబితే చెవి కోసుకుంటానని సవాల్‌ విసిరారు.
Link to comment
Share on other sites

అన్నింటికీ ‘భారతే’! 
ఆమె వాటాదారు.. లేదంటే డైరెక్టర్‌ 
జగన్‌ గ్రూపు కంపెనీల వ్యవహారాలన్నీ భారతి కనుసన్నల్లోనే.. 
అన్ని అధికారిక పత్రాలపై అధీకృత సంతకందారు 
భారీగా వేతనం పొందుతున్నారు 
భారతి సిమెంట్స్‌ వాటాల విక్రయం ద్వారా ఇచ్చిన సొమ్ము జగన్‌ కంపెనీల్లోకి మళ్లింపు 
నిందితుల జాబితాలో కొత్తగా 10 కంపెనీలు 
ఫిర్యాదులో పేర్కొన్న ఈడీ 
ఈనాడు - హైదరాబాద్‌

10hyd-main12a.jpgజగన్‌ అక్రమాస్తుల కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో జగన్‌ సతీమణి వై.ఎస్‌.భారతి పేరు మొదటిసారిగా తెరపైకి వచ్చింది. ఇప్పటిదాకా సీబీఐ దాఖలుచేసిన అభియోగపత్రాల్లో కానీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దాఖలుచేసిన ఫిర్యాదుల్లో కానీ ఎక్కడా వై.ఎస్‌.భారతి పేరు లేదు. ఇప్పుడు భారతి (రఘురాం) సిమెంట్స్‌ వ్యవహారంలో ఈడీ ఆమెను ఏకంగా నిందితురాలిగా పేర్కొంది. ఆమె పాత్రను స్పష్టంగా నిర్వచించింది. 
అంతేకాదు- సీబీఐ అభియోగ పత్రంలో లేని 10 కంపెనీల్నీ కొత్తగా నిందితుల జాబితాలో చేర్చింది. ఈ కంపెనీల్లో చాలావాటికి ఆస్తులున్నాయే తప్ప ఎలాంటి కార్యకలాపాల్లేవని తేల్చిచెప్పింది.

ఈడీ ఫిర్యాదు(ప్రాసిక్యూషన్‌ కంప్లయింట్‌)లో ఏం పేర్కొన్నారంటే... 
‘‘వై.ఎస్‌.భారతిరెడ్డి భారతి సిమెంట్స్‌ ఛైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. జగన్‌ గ్రూపు కంపెనీలన్నింటిలోనూ ఆమె డైరెక్టర్‌, లేదా ప్రధాన వాటాదారు. డైరెక్టర్‌ పదవి నుంచి జగన్‌ తప్పుకొన్నప్పటి నుంచీ విధాన నిర్ణయాలన్నింటినీ ఆమే తీసుకుంటున్నారు. నిధుల బదిలీకి సంబంధించిన చెక్‌లు, ఆడిట్‌ జరిగిన ఆస్తి అప్పుల పట్టీలు, వివిధ చట్టాల కింద దాఖలుచేయాల్సిన పత్రాల్లో సంతకం చేస్తున్నారు’’ అని ఈడీ వివరించింది.

ఆమె వేతనం చాలా ఎక్కువ 
‘‘సిమెంట్‌ పరిశ్రమపై ఎలాంటి అవగాహన లేనప్పటికీ.. ఛైర్‌పర్సన్‌ హోదాలో వై.ఎస్‌.భారతి భారీగా వేతనం పొందుతున్నారు. ప్రధాన వాటాదారుగా ఉన్న ప్రెంచి కంపెనీ ఫర్‌ఫిసమ్‌తో సహా ఏ ఉద్యోగి, డైరెక్టర్‌ కూడా ఆమె వేతనంలో సగం కూడా పొందడంలేదు. భారతి సిమెంట్స్‌ వాటాల్ని ఫర్‌ఫిసమ్‌ కంపెనీకి విక్రయించడం ద్వారా భారీ మొత్తాలను పొందారు. ఈ మొత్తాలను భారతి జగన్‌ గ్రూపునకు చెందిన కంపెనీల్లోకి పెట్టుబడులుగా తరలించారు. జగన్‌కు చెందిన సండూర్‌ పవర్‌ను కీల్వాన్‌ టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా స్వాధీనం చేసుకుని ప్రధాన లబ్ధిదారుగా మారారు. వై.ఎస్‌.భారతి, జగన్‌ల అంగీకారంతో, వారి అనుమతితో- భారతి సిమెంట్స్‌, సిలికాన్‌ బిల్డర్స్‌, సండూర్‌ పవర్‌, క్లాసిక్‌ రియాలిటీ, సరస్వతి పవర్‌, క్యాప్‌స్టోన్‌ ఇన్‌ఫ్రా, యుటోపియా ఇన్‌ఫ్రా, హరీష్‌ ఇన్‌ఫ్రా, సిలికాన్‌ ఇన్‌ఫ్రా, రేవన్‌ ఇన్‌ఫ్రా, భగవత్‌ సన్నిధి ఎస్టేట్స్‌లు మనీలాండరింగ్‌ నేరాలకు పాల్పడ్డాయి’’ అని ఈడీ వివరించింది.

ముడుపులతో సంపద సృష్టించుకున్న జగన్‌ 
ముడుపుల రూపంలో వసూలైన సొమ్మును జగన్‌ తన కంపెనీల్లోకి పెట్టుబడుల రూపంలోకి తెచ్చుకున్నారని ఈడీ పేర్కొంది. ఆ సొమ్ముతో జగన్‌, అతని కుటుంబ సభ్యులు, గ్రూపు కంపెనీలు సంపదను సృష్టించుకున్నాయని వివరించింది. ‘‘జగతి పబ్లికేషన్స్‌, భారతి సిమెంట్స్‌, జనని ఇన్‌ఫ్రా, కార్మెల్‌ ఏసియా, సండూర్‌ పవర్‌ తదితరాల్లో ప్రధాన వాటాదారుగా, డైరెక్టర్‌గా జగన్‌ కొనసాగారు. వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి హయాంలో భూములు, పారిశ్రామిక పార్కులను కేటాయించడం ద్వారా కంపెనీలు, వ్యక్తుల నుంచి నీకది నాకిది(క్విడ్‌ప్రోకో) రూపంలో జగన్‌ తన గ్రూపు కంపెనీల్లోకి పెట్టుబడులు రాబట్టారు’’ అని పేర్కొంది. తండ్రి సమ్మతితో విజయసాయిరెడ్డి, ఇతర ప్రభుత్వాధికారుల సాయంతో కుట్రపన్ని నిమ్మగడ్డ ప్రసాద్‌, ఎన్‌.శ్రీనివాసన్‌, పునీత్‌దాల్మియాలకు లబ్ధి చేకూర్చి రూ.442.82 కోట్లను పెట్టుబడుల రూపంలో పొందినట్లు వివరించింది.  జగతి, భారతిలోకి పెట్టుబడుల్ని రాబట్టడంలో విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారని ఈడీ పేర్కొంది. జగన్‌ సహ విద్యార్థి, ప్రస్తుతం భారతి సిమెంట్స్‌తోపాటు పలు కంపెనీల్లో డైరెక్టర్‌గా కొనసాగుతున్న జెల్లా జగన్‌మోహన్‌రెడ్డి ఈ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారంది.

నిందితుల జాబితాలో కొత్తగా జగన్‌ కంపెనీలు 
రఘురాం(భారతి) సిమెంట్స్‌ వ్యవహారంలో సీబీఐ దాఖలుచేసిన నిందితుల జాబితాలో 8 మంది వ్యక్తులుండగా.. కంపెనీ మాత్రం భారతి సిమెంట్స్‌ ఒక్కటే. కానీ ఈడీ దాఖలుచేసిన ఫిర్యాదులో అదనంగా 10 కంపెనీలు చేరాయి.

అవి.. 
జగన్‌కు చెందిన సిలికాన్‌ బిల్డర్స్‌, సండూర్‌ పవర్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, క్లాసిక్‌ రియాలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, క్యాప్‌స్టోన్‌ ఇన్‌ఫ్రా, యుటోపియా ఇన్‌ఫ్రా, హరీష్‌ ఇన్‌ఫ్రా, సిలికాన్‌ ఇన్‌ఫ్రా, రేవన్‌ ఇన్‌ఫ్రా, భగవత్‌ సన్నిధి ఎస్టేట్స్‌. 


నేరపూరిత సొమ్ముతో ఈ కంపెనీలకు ఉన్న సంబంధాన్ని ఈడీ వివరించిన తీరు ఇదీ..

* సిలికాన్‌ బిల్డర్స్‌: ఇది క్లాసిక్‌ రియాలిటీ అనుబంధ సంస్థ. నిమ్మగడ్డ ప్రసాద్‌, ఆయన కంపెనీల నుంచి వచ్చిన సొమ్ము రూ.57 కోట్లు క్లాసిక్‌ రియాలిటీ నుంచి పెట్టుబడుల రూపంలో సిలికాన్‌ బిల్డర్స్‌ పొందింది. ఈ సొమ్ముతో స్థిరాస్తుల్ని కొనుగోలు చేసింది. నిమ్మగడ్డ, భారతి, జగన్‌ల నుంచి వచ్చిన సొమ్ముతో భారతి సిమెంట్స్‌ వాటాలను కొనుగోలుచేసి భారీ ఎత్తున డివిడెండ్‌ పొందింది. నేరపూరితంగా వచ్చిన సొమ్ముతో బెంగళూరు సదాశివనగర్‌లో రూ.9.6 కోట్ల విలువైన భవనాన్ని కొనుగోలు చేశారు. వాటాలు, డిపాజిట్‌లవంటి చరాస్తుల రూపంలో రూ.15.77 కోట్లు సమకూర్చుకున్నారు.

* సండూర్‌ పవర్‌ కంపెనీ: సండూర్‌ కంపెనీలోకి 2005-06లో 2ఐ క్యాపిటల్‌, ప్లూరి ఎమర్జింగ్‌ అనే రెండు మారిషస్‌ కంపెనీల నుంచి రూ.124.60 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు దర్యాప్తులో తేలింది. భారతి సిమెంట్స్‌ వాటాల ద్వారా వచ్చిన రూ.416.20 కోట్లతో మారిషన్‌ కంపెనీల నుంచి వాటాలను జగన్‌ తిరిగి కొనుగోలు చేశారని ఈడీ ఆరోపించింది. ఆస్తి అప్పుల పట్టీలో యంత్రాలు, యంత్రసామగ్రి కింద రూ.118.49 కోట్లు చూపించారు.

* క్లాసిక్‌ రియాలిటీ: ఈ కంపెనీ పేరు మీద బెంగళూరులోని ‘కామర్స్‌ ఎట్‌ మంత్రి’ భవనం ఉంది. ఇది అద్దెలు వసూలు చేయడం మినహా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడంలేదు. ఇందులో నివిష్‌ ఇన్‌ఫ్రా, షాలోం ఇన్‌ఫ్రా, మార్వెల్‌ ఇన్‌ఫ్రా, ఇన్‌స్పైర్‌ హోటల్స్‌ విలీనమయ్యాయి. ఇవన్నీ భారతి సిమెంట్స్‌ వాటాల విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును పొందినవేనని ఈడీ తేల్చింది.

* సరస్వతి పవర్‌: ఈ కంపెనీకి నిమ్మగడ్డ గ్రూపు కంపెనీల సొమ్మును పెట్టుబడుల రూపంలో మళ్లించారు. దీనికి రూ.31.84 కోట్ల స్థిరాస్తులు, రూ.49.55 లక్షల చరాస్తులున్నాయి.

* క్యాప్‌స్టోన్‌ ఇన్‌ఫ్రా: ఆస్తుల కలిగి ఉండటం మినహా మరే ఇతర కార్యక్రమాలు ఈ కంపెనీకి లేవు. నేరపూరిత సొమ్ము ద్వారా హకీంపేటలో రూ.24.89 కోట్లతో స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు ఈడీ ఆరోపించింది.

* యుటోపియా ఇన్‌ఫ్రా: ఆస్తుల కలిగి ఉండటం మినహా మరే ఇతర కార్యక్రమాలు ఈ కంపెనీకి లేవు. నేరపూరిత సొమ్ము ద్వారా హకీంపేటలో రూ.25.07 కోట్లతో స్థిరాస్తులు కొనుగోలుచేసింది.

* హరీష్‌ ఇన్‌ఫ్రా: మారిషస్‌ కంపెనీల నుంచి వచ్చిన సొమ్ముతో సండూర్‌ కంపెనీ తన అప్పుల్ని తీర్చడంతోపాటు హరీష్‌ ఇన్‌ఫ్రాలో పెట్టుబడులు పెట్టింది. హరీష్‌ ఇన్‌ఫ్రా హకీంపేటలో రూ.4.11 కోట్ల విలువైన ప్లాట్‌, కడప జిల్లా మామిళ్లపల్లిలో రూ.47.10 లక్షలతో 7.85 ఎకరాల భూమి కొనుగోలు చేసింది. ఆస్తుల కలిగి ఉండటం మినహా మరే ఇతర కార్యక్రమాలు లేని ఈ కంపెనీకి రూ.8.46 కోట్ల స్థిరాస్తులున్నాయి.

* సిలికాన్‌‌ ఇన్‌ఫ్రా: ఇందులోకి సండూర్‌తోపాటు ముంబయి, గుజరాత్‌, కోల్‌కతా, గుజరాత్‌ల్లోని డొల్ల కంపెనీల నుంచి పెట్టుబడులు వచ్చాయి. దీనికి రూ.6.54 కోట్ల ఆస్తులున్నాయి.

* రేవన్‌ ఇన్‌ఫ్రా: సండూర్‌ నుంచి పెట్టుబడులు వచ్చాయి. బెంగళూరు దేవన్‌హళ్లిలో రూ.79 కోట్లతో 9 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది.

* భగవత్‌ సన్నిధి ఎస్టేట్స్‌: బెంగళూరు దేవరబసీనహల్లిలో 59,070 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేసింది. రూ.2.60 కోట్ల స్థిరాస్తి, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ల రూపంలో రూ.98.50 లక్షలున్నాయి.


Link to comment
Share on other sites

Ee ED/CBI vallu Jagan cases ni oka conclusion ki thesthe public lo konthaina credibility untadi ... lekapothe lap dogs annatte ... whoever is in power ... 

Its been what? A decade now? Cong time lo kaneesam indict anna chesi chippa kudu thinipincharu ... ee bjp mundalu completely compromised anipisthundi ...

Link to comment
Share on other sites

23 hours ago, Siddhugwotham said:

It is 2 late brother. Series of events revealed since last two years on YCP and BJP friendship. I think People never ever believe baffas game plan...

Whether people believe it or not is a different thing, but game plan ade ani anipistundi and ninna Jagga letter tho clear adi part of game plan ani.\

Interesting game ahead

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 months later...

Jagan owned bharathi cements firm without investing anything and got limestone mines lease  with the help of his father YSR

 

Hyderabad: According to authorities, Jagan became the owner of Bharati Cements without investing anything in the company. It was industrialist Nimmagadda Prasad who first gave Rs 35 crore to Jagan and with this money he floated Bharati Cements after taking over Raghuram Cements and later merging it with Bharati Cements.

Raghuram Cements never had any mining lease, but after it went into the hands of Jagan, the company got mining leases for huge tracts of limestone mines in Kadapa. This was made possible by Jagan with the active assistance from his then chief minister father YS Rajasekhara Reddy. ED estimated that the value of limestone extracted illegally by Bharati Cements would be around Rs 152 crore. According to ED's joint director S A Umashanker Goud, all this income is now identified as proceeds of crime and accordingly the assets of Jagan equivalent to its value are attached.

The sale of 51 per cent stake of Bharathi Cements to French firm, M/s Parficim S A S, at Rs 671 per share and the resultant income of Rs 416 crore was also termed as proceeds of crime and accordingly assets of equal value were attached, he said. In all the ED attached Rs 344 crore worth of immovable properties that are in the name of various firms owned by Jagan and Rs 404 crore worth of movable assets like shares and fixed deposits.

Wednesday's attachment also covers 903 acres of land in Guntur district that is in the name of Saraswati Power and Industries Ltd, Classic Realty firm's Rs 50 crore worth buildings in Bangalore.

Three companies which are said to be owned by Jagan, Utopia Infratructure Private Ltd, Capstone Infrastructure Pvt Ltd and Harish Infrastructure Pvt Ltd. are identified as the owners of Jagan's Lotus Pond residence. On record, Jagan is paying a rent of Rs 10 lakh for his residence to these three firms.

 

Courtesy: Times of India Article

 
 

 
Link to comment
Share on other sites

2 hours ago, LuvNTR said:

YSRscam4.jpg

What TDP government done against this corruption? YV Subba Reddy ni arrest kooda cheyyaledu okka saari kooda.

Adhikaram chetilo pettukuni inka allegations emiti action lekunda comedy kakapothe.

 

Link to comment
Share on other sites

11 hours ago, RKumar said:

What TDP government done against this corruption? YV Subba Reddy ni arrest kooda cheyyaledu okka saari kooda.

Adhikaram chetilo pettukuni inka allegations emiti action lekunda comedy kakapothe.

 

dharmana gaadi peru vochindi bayataki kaani aa YV subbareddy peru enduku bayataki teeyaledo mari.

AXJmF1j.jpg

Link to comment
Share on other sites

YS Jagan 31 Shell Companies Attached by ED

 

Jagan Mohan Reddy, Chhagan Bhujbal figure in ED list of top launderers

Pradeep Thakur | TNN | Nov 23, 2017, 08:36 IST

New Delhi: The Enforcement Directorate has drawn up a list of top money launderers and the shell companies used by them to transact unaccounted money.
The list includes some top politicians of the country. Topping the list is one Afroz Mohammed Hasanfatta and Madanlal Jain of Surat who remitted money to Dubai and Hong Kong 
through forged bills of entry. Together the duo allegedly laundered Rs 5,400 crore through 30 shell companies.

The politicians in the list include Jagan Mohan Reddy of YSR Congress who is accused by the agency of laundering at least Rs 368 crore through 31 shell companies linked to him and his associates. The other prominent politician is Chhagan Bhujbal, NCP leader and former deputy CM of Maharashtra, who is being investigated for allegedly laundering Rs 200 Cr using 81 shell companies.

Master.jpg


Source:

https://timesofindia.indiatimes.com/india/jagan-bhujbal-figure-in-ed-list-of-top-launderers/articleshow/61760982.cms

Link to comment
Share on other sites

దేవుని కి ఆంద్రప్రదేశ్ కి టోపి పెట్టిన తండ్రి కొడుకు ల కధ తప్పక చదవండి..

వెనకటికి ఆంధ్రపురి గ్రామానికి రాజయ్య అనే సర్పంచ్‌ ఉండేవాడు. అతని కుమారుడు జగ్గయ్య.కొడుక్కి ఏ పదవి లేకపోయినా తండ్రితో పాటు అన్ని వ్యవహరాల్లో తలదూర్చేవాడు.వారిద్దరూ కలిసి ఊరికి మంచి జరిగేందుకు దేవాలయం అభివృద్ధి చేస్తామని చందాలు వసూలు చేసేవాళ్లు.

వసూలైన డబ్బులు మూట తెచ్చి సర్పంచ్‌ రాజయ్య ఏం చేశావాడంటే…గుడి మండపం మధ్యలో ఓ గుండ్రటి గీత గీసేవాడు. హే భగవాన్‌ “నాదీ దేవుడి పాలన. నీ నిర్ణయమే నా నిర్ణయం. ఆలయ అభివృద్ధి విషయంలో నువ్వేం చెబితే నేను అది దైవజ్ఞగా ఆచరిస్తా” అనేవాడు.అని ఇలా చేసేవాడు “ఓ దేవుడా నీ ముందు ఓ గుండ్రని గీత గీశాను. వసూలైన డబ్బులన్నీ దాంట్లోకే విసురుతాను. ఆ గీతలో పడినవి అన్నీ నువ్వే తీసేసుకో. నా భుక్తి కోసం ఆగీత బయట పడినవి మాత్రమే నేను తీసుకుంటాను అని ప్రార్థన చేసేవాడు. నువ్వు ఎలా చెప్తే అలా చేస్తా దేవుడా’ అని విసిరేవాడు. సహజంగానే దూరం నుంచి విసిరినప్పుడు గీత బయటే ఎక్కువ డబ్బులు పడేవి.పదోపరకో గీతలో పడేవి. “దైవ నిర్ణయం శిరోధార్యం” అంటూ బయటపడ్డ డబ్బులన్నీ మూటకట్టి కొడుక్కి ఇచ్చి రహస్యంగా దాచమనే వాడు.

ఆ గీతలో పడిన డబ్బులతో గుడిలో రోజుకో రుచికరమైన ప్రసాదంఊళ్లోవాళ్లకి పెట్టేవాడు. చక్కటిరుచికరమైన ప్రసాదాలు ఊరివాళ్లకి రోజూ అందటంతో గుడి బానే అభివృద్ధి చేస్తున్నట్టు కొంతకాలం నమ్మించాడు.అందరికీ “నాదీ దేవుడి పాలన..దేవుడు చెప్పినట్టు నడుచుకుంటున్నా అని ప్రచారం చేసుకునేవాడు. కొంతకాలనికి అతడి పాపమో..దేవుడి శాపమో ఆ పెద్దమనిషి పోయాడు.తర్వాత కొడుకు జగ్గయ్య తన తండ్రి మరణాన్ని ఊళ్లో వాళ్లందరి దగ్గర వెళ్లబోసుకుని తండ్రి లేని పిల్లోడనే సానుభూతి సంపాదించాడు.నా తండ్రిలాగే నేను గుడిని బాగు చేస్తానని తండ్రి పేరు చెప్పి బాగా డబ్బులు వసూలు చేశాడు.

అయితే తండ్రి రాజయ్యకంటే నాలుగాకులు ఎక్కువే చదివాడు జగ్గయ్య. తండ్రి ఏక్‌ నెంబరీ బేటా దశ్‌ నెంబరీ బాపతు. దేవుడికే టోకరా పెట్టే తెలివితేటలు అతడి సొంతం.వసూలు చేసిన డబ్బులను గుడి ముందుకు తెచ్చి “ఓ దేవుడా..వచ్చిన డబ్బును గాల్లోకి విసురుతాను. నీక్కావాల్సినంత నువ్వు తీసేసుకో, నువ్వు తీసుకోగా మిగలినవి, కింద పడ్డవి మాత్రమే నేను తీసుకుంటా’ అని మొత్తం గుడిసొమ్ము నొక్కేశాడు.కొద్దిరోజులకే ఇతగాడి వ్యవహారం జనానికి అర్థం అయి ఊరి నుంచి తరిమేసి మరో పెద్దమనిషిని ఎన్నుకున్నారు.

దాంతో నిలువెళ్లాఆంధ్రపురి వాసులపై విషం నింపుకున్న ఆ పుత్రరత్నం పక్కనే ఉన్న భాగ్యపురి పంచాయతీతో చేతులుకలిపాడు. తమ ఊరి గుట్లన్నీ ప్రత్యర్థులకి చేరేసేవాడు. ప్రతివిషయంలోనూ సొంతూరిపై కయ్యానికి కాలు దువ్వసాగాడు. ఆలయనిర్మాణంలో, నీళ్లలో, నిధుల్లోగ్రామాభివృద్ధికి అడ్డుపడేవాడు. ఊరికి నిధులు ఇచ్చే పై వాళ్ల దగ్గరకి వెళ్లి మా ఊరి వాళ్లని బాగా ఎండపెట్టండి. వాళ్లకి నిధులివ్వద్దు. వచ్చే పంచాయతీ ఎన్నికలో మనం మనం కలిసుందాం, మీకు నేను మద్దతిస్తాను అని రాయబారాలునెరిపేవాడు. ఎక్కువగా పక్క ఊర్లోనే ఉంటూ అప్పుడప్పుడు ఊరి పెద్దలను తిట్టడానికి మాత్రం ఆ ఊరికి వచ్చేవాడు.

ఎప్పుడు చూసినా ఆ నోటి నుంచి అన్నీ అశుభాలే తప్ప ఒక్క మంచి మాట మాట్లాడేవాడు కాదు. ఏదైనా మంచి పనితలపెడితే అడ్డంకులు సృష్టించేవాడు.ఊరిపై వాడి ఏడుపు చూడలేక జనం విసిగి వాడికి “శవానందం” అని పేరు పెట్టారు. గ్రామవాసులు అందరూ సమావేశమై ఒక తీర్మానం చేశారు. “ఊరు బాగవుతుంటే వాడేడుపు చూడ లేకఛస్తున్నాం. ఎప్పుడు చూసినా నెత్తిన శని తాండవిస్తున్నట్టు విషాద ముఖంతో ఊర్లో అడుగుపెడతాడు. వీడిని ఇకనుంచి ఊరిలో చావులకి తప్ప వేరే ఎక్కడికీ రానివ్వద్దు. ఎప్పటిలాగే వాడిని ఆ పక్క ఊరు భాగ్యపురిలోనే ఉండనిద్దాం. వాడికి ప్రీతిపాత్రమైన అశుభాలకి మాత్రం కబురుపెడదాం” అని ఊరంతా ఒక్క తాటిపైకి వచ్చి తీర్మానం చేశారు.అప్పట్నుంచి ఆ పుత్రరత్నం అమరపురిలో అశుభాలకి మాత్రం హాజరవుతూ సార్థక నామధేయుడిగా పక్క ఊరి చరిత్రలో నిలిచిపోయాడు.

←సీఎం యోగం లేదు – త్వరలో జైలుకి. జ్యోతిష్యుల సూచన మేరకే హోమాలు, గాలి వజ్రకిరీటం, జగన్‌ యాగం జైలుశిక్షను తప్పించలేవు...:D?

Link to comment
Share on other sites

  • 4 weeks later...

List of police cases and FIRS filed on YS Raja Reddy and YS Raja Sekhar Reddy between 1975 to 1999:

1) Cr. No.144/75 u/s 147, 148, 307. 302 R/w 149 IPC of Cuddapah 1 Tn. P.S.: On 15.07.1975 near Kotireddy’s house, in which Y. S. Raja Reddy, Y. S. George Reddy and 5 others killed M. Venkatanarasaiah. In the same case, they were booked under MISA.

 

2) Cr. No.2/89 u/w 447, IPC OF Obulavaripalle P.S. : On 6.1.89, Y. S. Raja Reddy criminally trespassed into Rehmatullah’s (complainant) mine for digging barites forcefully.

 

3) A Case was booked against Y. S. Raja Reddy under Cr. No.67/91 u/ s 147, 341, 427 R/w 149 IPC Sec.7 (1) Crl. Law Amendment Act and Sec.126 Indian Rly. Act of Obulavaripalle P.S.

 

4) A case was booked against Y. S. Raja Reddy under Cr. No.18/92 u/ s 448, 427, 341 IPC of Obulavaripalle P.S. on 8.4.1992. IF A FACTIONIST BECOMES CHIEF MINISTER? 12

 

5) Cr.No.54/92 u/s 147, 148, 447, 427, 379 R/w 149 IPC of Obdulavaripalle P.S. On 27.10.1992, the accused armed with deadly weapons criminally trespassed into Mines of complainant and dug barytes.

 

6) Cr.No.97/92 u/s 448, 506 IPC of Koduru P.S. On 11.10.1992, the accused Y. S. Raja Reddy and some others criminally attacked Koduru P.S.

 

7) Cr.No.34/89 u/s 147, 148, 302 R/w 149 IPS Sec.25(1) ((a) 27 Arms Act of Peddamudem P.S. : On 22.11.1989 at about 9.45 a.m. at Chinnamudium Village, Y. S. Raja Reddy and 6 others (Cong.) attacked L. Venkatarami Reddy, when he was returning from Polling booth after casting the vote. L. Venkatarami Reddy received bullet injury on his stomach and died on the spot.

 

? Cr. No.18/90 u/s 147, 436 IPC of Pulivendula P.S. : A case was booked against Y. S. Raja Reddy.

 

9) Cr.No.90/91 u/s 427 IPC R/w 156(3) Cr. P.C. of Pulivendula P.S. : On 10.11.1991, Y. S. Raja Reddy damaged the TDP party banners and terrorized the T.D.P. workers.

 

10) Cr.No.38/95 u/s 3 & 5 of E. S. Act Koduru P.S. : On 8.3.1995, at Koduru, Bombs were exploded which were illicitly kept by Y. S. Raja Reddy.

 

11) Cr.No.57/96 u/s 147, 148, 341,188 R/w 149 IPC Sec 7(1) Crl. Law Amendment Act, Koduru P.S. : On 4.5.1996 in Koduru town, Y. S. Raja Reddy and 300 followers assaulted the S.P., Cuddapah.

 

12) Cr.No.48/98 u/s 147, 353, 325 ( R/w 149 of Pulivendula P.S. On 17.5.1998, Y. S. Raja Reddy with 100 followers went to the Pulivendula P.S., assaulted the C.I.

 

13) Rowdy Sheet No.381 was opened against Y. S. Raja Reddy in 1966 and closed in 1981. During the year 1996, the Rowdy Sheet was reopened against him.

 

14) Muddanur P.S. Cr.No.71/89 u/s 448, 427, 436 IPC R/w, 34 IPC. : On 22.11.1989 in Penikalapadu (v), Dr. Y. S. Rajashekhara Reddy and some other Cong.(I) workers, poured petrol in ballot boxes and set fire during Lok Sabha elections in polling booths 178 and 179.

 

15) Muddanur P. S. Cr.No.80/89 u/s 326, 307, 324 IPC R/w 25(1)((a) and 27 Arms Act. : On 20.5.1989 in Penikalapadu (v), Dr. Y. S. Rajashekhara Reddy and some others opened fire on Katamaiah, Ex. Vice Chairman, DCC Bank) and others of TDP in which Mr. Kondaiah, brother-in-law of Katamaiah was injured.

 

16) Cuddapah II town P.S. Cr.No.38/96 u/s 126(e) of RP Act and 188, 290 IPC. Police registered a case against Dr. Y. S. Rajashekhara Reddy and 9 others for conducting election meeting (Lok Sabha) on 24.4.1996 beyond permitted time and thereby violating Election Code.

 

17) Cuddapah II town P.S. Cr.No.14/98 u/s 447, 427, 426 IPC and 3(2) PDP Act, Sec.4 of A.P. Prevention of disfiguration of open places and dis-figuration of obscene and objectionable posters Act of 1997. Police registered a case against Dr. Y. S. Rajashekhara Reddy and his followers for pasting posters etc., on 9.2.1998 during Lok Sabha Elections for violation of Election rules.

 

18) Chennur P.S. Cr.No.33/96 u/s 171(p) and 188 IPC. : Police registered a case against Dr. Y. S. Rajashekhara Reddy and 13 other Congress (I) workers for violation of Election rules and prohibitory orders during Lok Sabha Elections on 20.4.1998.

 

19) Vallur P.S. Cr.No.29/97 u/s 143, 147, 506 IPC and 7(1) Criminal Law Amendment Act. : On 25.5.1997, Dr. Y. S. Rajashekhara Reddy and 40 others attacked Vallur P.S., abused police and created nuisance.

 

20) Badvel P.S. Cr.No.37/96 u/s 127 RP Act and 171 IPC : Police registered a case against Dr. Y. S. Rajashekhara Reddy and his followers for pasting wall posters and stickers etc., on Jeep No.AP4-8665 and thereby violating Election Conduct Rules on 4.4.1996 during Lok Sabha elections. IF A FACTIONIST BECOMES CHIEF MINISTER? 14

 

21) Cuddapah Taluk P.S. Cr.No.118/88 u/s 147, 448, 506,477 R/w 149 IPC : On 26.9.1989, Dr. Y. S. Rajashekhara Reddy and others entered into the polling station at Ravindranagar, Cuddapah town during Co-operative elections and poured water into the ballot boxes.

 

22) Cuddapah I Town P.S. Cr.No.412/86 u/s 448, 380 and 427 IPC : On 23.10.1986, Dr. Y. S. Rajashekhara Reddy and others attacked the office of Dy. Director, Agriculture in Cuddapah town.

 

23) Cuddapah I town P.S. Cr.No.100/87 u/s 447, 427 and 506 IPC R/w 7(1) Crl. Law Amendment Act : On 30.3.1987, Dr. Y. S. Rajashekhara Reddy and others attacked Municipal Chairman while he was in a meeting.

 

24) Cuddapah I Town P.S. Cr.No.90/96 u/s 186 290 IPC : On 24.4.1996, Dr. Y. S. Rajashekhara Reddy and 25 other Cong (I) workers violated Election rules.

 

25) Cuddapah I Town P.S. Cr.No.101/96u/s 127 (A) RP Act : On 4.5.1996, Dr. Y. S. Rajashekhara Reddy violated Election rules. 26) Cuddapah I Town P.S. Cr.No.16/98 u/s 126, 427, 447 and 3(2) PDPP Act.

 

27) Cuddapah I Town P.S. Cr.No.17/98 u/s 126, 427, 447 and 3(2) PDPP Act.

 

28) Cuddapah I Town P.S. Cr.No.18/98 u/s 126, 427, 447 and 3(2) PDPP Act : On 9.2.1998, Dr. Y S. Rajashekhara Reddy and 5 other followers of Cong.(I) violated election rules.

 

29) Vempalle P.S. Cr.No.12/95 u/s 451, 384, 506 IPC : On 3.5.1995, Dr. Y. S. Rajashekhara Reddy trespassed into booth No.16 in Vempalle town during Mandal Elections and rigged votes intimidating Election officer.

 

30) Vempalle P.S. Cr.No.14/95 u/s 353, 384 15 IF A FACTIONIST BECOMES CHIEF MINISTER?

 

31) Vempalle P.S. Cr.No.16/95 u/s 451, 506 IPC (both cases clubbed) : On 3.6.1995, Dr. Y. S. Rajashekhara Reddy, Cong(I) entered into polling both in Vempalle town and rigged during MPP elections.

 

32) Cr.No.62/96 u/s 147, 148, 324, 332, 307 IPC R/w IPC of Pulivendula P.S. : On 1.2.1996 at Pulivendula Town, Y. S. Rajashekhara Reddy and others attacked P. Parthasarathi Reddy, Advocate, Pulivendula Bar Assn., and attempted to commit murder.

 

33) Chinnachowk P.S. Cr.No.48/96 u/s 188 and 290 IPC : On 24.4.1996, Police registered a case against Dr. Y. S. Rajashekhara Reddy and other for violating prohibitory orders during Lok Sabha elections.

 

34) Chinnachowk P.S. Cr.No.30/98 u/s. 427, 323, 506, 379 IPC : On 16.2.1998, Dr. Y. S. Rajashekhara Reddy and others attacked T.D.P candidate and beat him.

 

35) Abids P.S., Hyderabad city Cr.No.326/87 u/s 324, 307 IPC R/w 34 IPC and 27(1)I.A. Act : Dr. Y. S. Rajashekhara Reddy attacked a retired Army Officer and his son in an inebriated condition to create alibi in a murder case of Mr. P. Krishna Reddy – Peddakudala village, Lingala Mandal.

36)  1984 lo anta P.Siva Reddy ane TDP mla ni pattapagalu murder sesaru bomb lu vesi sampinchadu anta ee YSR.....Sr. NTR siva reddy dead body ni sight nundi teesukoni raj bhavan daggara ki velli aa gate daggara samme sesthe appudu gaani YSR and Co meeda case pettaledu congress govt...

antha daarunamaina situations lo 1985 nundi koncham better avuthu vochindi anta AP situation..

Source: 

http://indiatoday.intoday.in/story/telugu-desam-party-makes-political-capital-out-of-mla-murder/1/302783.html

On hearing about the bomb attack on the MLA on August 7 as he was returning from a wedding in Hyderabad, party chief N.T. Rama Rao rushed to the scene of the crime and prevented the police from taking charge. He took the slain MLA's body in a procession to the Raj Bhavan and demanded the dismissal of the Congress(I) Government.

The party, which is on a comeback trail, then tried to mobilise people against what it described as the 'goonda raj'. It called for a statewide bandh on August 8 while NTR led 35 party MLAs to Siva Reddy's funeral. He also asked for August 9 to be observed as "Quit Goonda Congress Day".

Link to comment
Share on other sites

  • 2 months later...

Kadapa Paalegalla Rajyam.

  • Kadapa Lo YS Rajasekhar Reddy factionism gurunchi 1995 lo ne release ayina "Kadapa Paalegalla Rajyam" book lo sepparu. Below is the link. you can read how YSR controlled entire KADAPA region from mines to cheap liquor and from Contracts to granites, he established his faction empire.
  • 1992 lone YS Jagan thana anucharulu tho Simhadirpuram police station pi attack sesi aa SI ni chithakabadina incident Page # 92 lo undi.

https://www.scribd.com/doc/220337396/Kadapa-Palegalla-Rajyam?fbclid=IwAR14wvfmtsfHTSONy0-OrbVX0VRVVV7_bfmC75iQXXDbGAEj5V8ReTwJeMU

Link to comment
Share on other sites

"IF a factionist becomes chief minister" by telugu desam. Below is the pdf link. 

YSR faction empire crimes gurunchi baaga explain sesaru.

https://www.scribd.com/document/23120450/factionist-becomes-chief-minister

Some incidents mentioned below would prove the brutal andcrude character of YSR from above book :-

  • He beat the attendant at A.P. Bhavan, New Delhi while he was an M.P.
  • He called on a convict in murder case (Gouru Venkata Reddy) in Kurnool Sub-Jail on 17th September, 2002 while he was the leader of Opposition, which is equivalent to a Cabinet Minister.
  • He poured ink in the ballot box in APCO elections while he was the Deputy Leader of Opposition party.
  • He damaged, with a group of his henchmen, the CM’s office in theAssembly while he was an opposition leader.
  • 3 TDP men (Ranga swamy, Venga muni, Shivayya) were murdered with in the 6 days after YSR became chief minister in 2004.
  • 44 TDP men were murdered in first 9 months rule of YSR as chiefminister from 2004.
Edited by LuvNTR
Link to comment
Share on other sites

Jagan 23 Feb 2019 London Tour Diaries (Secrets of money laundering):

భారతీస్ జగన్ @ లండన్

పేరుకు జగన్ తాను చదివిస్తున్న కూతురును చూడ్డానికి అని లండన్ వెళ్లాడు.

కానీ తాను చదివిన చదువో, విజయసాయి రెడ్డి ఆడిటింగ్ విజ్ఞానమో అక్కడ మనీ లాండరింగ్ కోసం భార్యతో పెట్టిచ్చాడు కంపెనీలు. తోడుగా తన కజిన్ సునీల్ రెడ్డిని కూడా భాగస్వామిని చేసాడు.

ఏ రోజైనా తన ఎన్నికల అఫిడవిట్ లో ఆ లండన్ కంపెనీలు సిలోహ్ ఇండస్ట్రీస్ (Shiloh Industries), ఒరిసోన్ మినరల్స్(Orisoun Minerals), ఫారెక్స్ ఇంపెక్స్ (Foress Impex Private Ltd.) లే కాదు ఏవైనా చూపాడా అంటే ఏవీ చూపడు.

ఆమె చదువుకొన్న చదువుకు, ఇండియాలోనే ఏడాదికి కోట్లలో జీతాలు తీసుకొనే కోడలిగా చేసి ఆయన కడతేరిపోయినా, అవినీతి రుచి మరిగిన కొడుకు కసి రోజు రోజుకూ అదే పదవి మీద ఆశ పెరుగుతోంది.

పైగా అక్కడి జఫ్ఫాలకు కూడా ఇవన్నీ దాచి, తన బీద అరుపులు వినిపించి, కుల గౌరవాన్ని సిఎం కుర్చీ మీద పెట్టడం కోసమని, భారీ విరాళాలు పోగేస్తున్నాడని సమాచారం.

లండన్లో ఆయన వ్యాపార సామ్రాజ్యం గురించి మీకోసం ఈ చిత్రాలు.

చిత్రాల్లో భారతీ జగన్ గారి సంతకాలు చూడగలరు.

London-1.jpg


London-2.jpg


London-3.jpg


London-4.jpg


London-5.jpg


London-6.jpg


London-7.jpg


London-8.jpg


London-9.jpg


London-10.jpg

 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...