Jump to content

Amaravati ki High-speed trains

Recommended Posts

Hyd enduku dandaga manam techukuntte ah labbbiiii edava ki dappu.

Hyd veyakunte ne better because deni valla manaki loss

20 percent in AP 80 percent in TG untundi

Using this TG can start industrial clusters

Link to comment
Share on other sites

  • 2 weeks later...

fKKp0ZG.jpgచంద్రబాబు ప్రతిపాదనకు చైనా ‘గ్రీన్ సిగ్నల్’ ఇటీవల ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చైనాలో జరిపిన పర్యటన సానుకూల ఫలితాల దిశగా మారుతోంది. మంత్రులు, అధికారుల బృందంతో కలిసి ఏకంగా ఐదు రోజులు పర్యటించి, పలు ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలతో చర్చలు జరిపారు. ఇందులో భాగంగా, అక్కడే పలు సంస్థలతో ఎంవోయులు చేసుకోగా, ఏపీలో ఉన్న అవకాశాలను ఉదహరిస్తూ మరికొన్ని సంస్థలకు ప్రతిపాదనలు చేసి వచ్చారు. అలాంటి ప్రతిపాదనలలో తాజాగా ఓ చైనా సంస్థ నుండి సుముఖత వచ్చింది. ఏపీలోనూ హైస్పీడ్ డ్రాగన్ రైళ్లను నడపాలని చైనా రైల్వే కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్ (సీఆర్సీసీ) అధికారులతో చంద్రబాబు చేసిన ప్రతిపాదనలకు, సదరు సంస్థ అధికారుల నుండి సానుకూల స్పందన వ్యక్తమైంది. ఏపీలో తమ హైస్పీడ్ రైళ్లను నడిపేందుకు సిద్ధంగానే ఉన్నట్లు ఈ మేరకు త్వరలోనే విజయవాడకు రానున్నట్లు సీఆర్సీసీ అధికారులు ఏపీ సర్కార్ కు సమాచారం పంపారు. దీంతో మరో కీలక ప్రాజెక్ట్ ఏపీకి దక్కే అవకాశం ఉందంటూ అధికార వర్గాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి.

Link to comment
Share on other sites

300 Km bullet trains kante 200km semi-high speed trains better. that extra 100km speed comes at a very high cost. 200km speed ki existing infra saripotundi. Need some enhancements(managable). not that costly. 200km speed maintain cheste amaravati to vizag and chennai are with in 2 hour journey.

+1

Link to comment
Share on other sites

అమరావతికి మూడు రైలు ప్రాజెక్టులు
 
  • డీపీఆర్‌ అనుమతికి లేఖ
  •  
  • 2 రీజనల్‌ రాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ రైళ్లు
  • ఒక సర్క్యులర్‌ హైస్పీడ్‌ రైలు
  • డీపీఆర్‌ తయారీకి అనుమతి కోరుతూ కేంద్రానికి లేఖ
హైదరాబాద్‌, జూలై 19: నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం అమరావతికి 3 రైలు ప్రాజెక్టులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో రెండు రీజనల్‌ రాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ రైళ్లు(ఆర్‌ఆర్‌టీఎస్‌), ఒక సర్క్యులర్‌ హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌(పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక)ల తయారీకి అనుమతి కోరుతూ రాష్ట్ర మునిసిపల్‌ శాఖ మంగళవారం కేంద్ర రైల్వే శాఖకు లేఖ రాసింది. ఈ డీపీఆర్‌ల తయారీలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన యూఎంటీసీ సహకారం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని లేఖలో పేర్కొంది. అలాగే, ఈ 3 రైలు ప్రాజెక్టుల కోసం ప్రస్తుతమున్న రైల్వే లైన్లను ఉపయోగించుకునేందుకు అనుమతిని ఇవ్వాలని కోరింది. రాష్ట్రవిభజన నేపథ్యంలో నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రస్తుతం విజయవాడ లేదా గుంటూరు రైల్వే స్టేషన్లకు దూరంగా ఉంది. ఈ ప్రాంతాన్ని కలుపుతూ రైలు లైను లేదు. దీంతో భవిష్యతలో రాజధానికి రావాలనుకునే ప్రజలకు ప్రయాణం ఇబ్బందికరంగా మారనుంది. ఈ నేపథ్యంలో అమరావతికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి రైలు మార్గం ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం 3 రైలు ప్రాజెక్టులు రూపొందించింది. ప్రస్తుతం అమరావతికి రావాలంటే విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో రైలు దిగి రోడ్డు మార్గంలో వెళ్లాలి. ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాలిస్తే.. వీటి సాయంతో అమరావతిని ప్రధాన రైలు మార్గానికి అనుసంధానం చేయాలని నిర్ణయించడంతో పాటు అక్కడి నుంచి కీలక పట్టణాలకు ప్రత్యేక రైళ్లను కూడా నడపాలని భావిస్తోంది.
china vallu vestharu anukunta.
అమరావతి-విజయవాడ-విశాఖ
ప్రభుత్వం ప్రతిపాదించిన రెండు ఆర్‌ఆర్‌టీఎస్‌ రైళ్లు ఒకవైపు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని, మరోవైపు రాయలసీమ ప్రాంతాన్ని అమరావతితో అనుసంధానిస్తాయి. ఒక ఆర్‌ఆర్‌టీఎస్‌ రైలు అమరావతి నుంచి నేరుగా విజయవాడ మీదుగా విశాఖపట్టణానికి, రెండో ఆర్‌ఆర్‌టీఎస్‌ రైలు అమరావతి నుంచి గుంటూరు మీదుగా తిరుపతికి వెళ్తుంది. అదేవిధంగా విజయవాడ నుంచి కేసీ కెనాల్‌ జంక్షన, అమరావతి, గుంటూరు, తెనాలి మీదుగా మళ్లీ విజయవాడ చేరుకునేందుకు సర్క్యులర్‌ హైస్పీడ్‌ రైలును నడపాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులు అమలు చేయాలంటే అమరావతి ప్రాంతంలో కొత్తగా రైల్వే లైన నిర్మించాల్సి ఉంటుంది.

Tango tracks seperate ga veyandi ippude better 220km/hr lo veltayi low cost trains 

Link to comment
Share on other sites

vizag-amaravati-hyd 

vizag-amaravati-chennai

non stop set cheyyali...which benefits mainly amaravati....but 400 speed avasarmla

Don't expect 400km/hr tracks kavali ante per km 100-200 crores per kilometer pettali ivi construct cheyadaniki easy ga 10+ years padutundi in  ur routes

Ade tango trains 220 km/hr tracks easy to construct as normal tracks which costs 40-50 crores is ok. Easy to construct in 3-5 years

Non-stop impossible double flight charges untayi and no one will travel

ya manakunna security ki 400 is way too much and antha amount kuda not worth it

already 1st AC price is more than flight....people takes train for convenience where they dont need to go and checkin 2 hrs before and airports are far away from home which adds atleast 1 hr...

These train stations will be in city center and you can start an hour before max...which saves easily 2hr before and after

so cant compare both price wise....but always can add stops in between instead of non stop

Link to comment
Share on other sites

hyd kante amaravati- banglore vesthe manchidi.

not sure abt this...hyd ante hatred pakkana pedithe there will be always more people travelling to hyd than bang at anypoint of time....and if its a non stop, people living in hyd only can use which are basically andhra

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...