Jump to content

vijayawada convention center update


Recommended Posts

Development of Convention Centre at Ibrahimpatnam, Vijayawada

Location: Krishna

Sector: Tourism

Mode: PPP (DBFOT)

Activity: Development of Convention Centre at Ibrahimpatnam, Vijayawada

Components:

Proposed sizing of the project:

  • Convention Centre – 3,000 pax
  • Exhibition Centre – 50,000 sq. ft.
  • Hotel – 4 star 150 keys
  • Commercial complex/ plaza – Build up area – 113,591 sq. ft.
Current Status:
  • EoI notice issued in February, 2015
  • 17 agencies have submitted their EOI proposals.
  • RFP documents for selection of Developer submitted by INCAP to the Government for clearance.
  • RFP document issued on September 02, 2015
  • Last Date: 21.11.2015
Project Brief:

In order to promote the growth of the Hospitality sector and Meetings, Incentives, Conferencing, Exhibitions (MICE) under tourism industry in the state, and thereby to give an impetus to the local economy, it is envisaged to develop a Convention Center in Vijayawada.

The new capital of Andhra Pradesh is to be situated at Amaravati which is very close to Vijayawada and is expected to host large no. of meetings, conferences and exhibition based events in the coming years making it imperative for having a state-of-art Convention Centre to be built at Vijayawada.

Link to comment
Share on other sites

నిబంధనలు
 
 
635934600803523818.jpg
  • ‘కన్వెన్షన్‌ సెంటర్‌’కు అడ్డంకులు ఫ నిబంధనలపై బిడ్డర్ల అసంతృప్తి 
  •  లీజు, రెవెన్యూ షేర్‌లపై పెదవి విరుపు
  •  నాలుగు నెలలుగా వాయిదా పడుతున్న టెండర్లు
 
రాజధాని చెంతన కన్వెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటుకు అడ్డంకులు ఏర్పడ్డాయి. పీపీపీ విధానంలో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు నిబంధనలు ఇబ్బందికరంగా ఉన్నాయంటూ బిడ్డర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం దగ్గర రాజధాని అవసరాలకు తగిన విధంగా భారీ కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణాన్ని చేపట్టాలన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఆధ్రప్రదేశ్‌ (ఇన్‌క్యాప్‌) పీపీపీ విధానంలో టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. ఇన్‌క్యాప్‌ పిలిచిన టెండర్లకు మంచి స్పందన వచ్చింది. దాదాపుగా 10 సంస్థలు టెండర్లలో పాలు పంచుకోవటానికి పోటీ పడ్డాయి. మూడువేల కెపాసిటీ కలిగిన కన్వెన్షన్‌ సెంటర్‌తో పాటు 300 - 400 సామర్ధ్యం కలిగిన సమావేశ మందిరాలు, వైఫై కనెక్ట్‌ ఏరియాలు, లాంజ్‌ స్పేస్‌, కియోస్క్‌ , 12 మీటర్ల ప్లీనరీ హాల్‌తో పాటు, ఎగ్జిబిషన్‌ హాల్స్‌, ఔట్‌డోర్‌ ఎగ్జిబిషన్‌ హాల్‌, 150 రూములు కలిగిన ఫోర్‌ స్టార్‌ హోటల్‌, షాపింగ్‌ మాల్‌ సినిమా థియేటర్లు, ఫుడ్‌ కోర్టులు, గేమింగ్‌ జోన్‌ వంటివి ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేయటానికి రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ (ఆర్‌ఎఫ్‌పీ)ను విడుదల చేసింది. ఈ ఆర్‌ఎఫ్‌పీ ప్రకారం కాంట్రాక్టు సంస్థలు పనులు చేపట్టవలసి ఉంటుంది.
సిండికేట్‌గా బిల్డర్లు
ఈ ప్రాజెక్టు పీపీపీ విధానంలో ఉండటంతో బిడ్డర్లు ఎంవోయూ ప్రాజెక్టుల నిబంధనలను అధ్యయనం చేశారు. నిబంధనల గురించి తెలిసిన తర్వాత బిడ్డర్లు ఎప్పటికప్పుడు గడువు కోరుతున్నారు. బిడ్డర్లంతా సిండికేట్‌గా ఏర్పడి గడువు కోరుతున్నారు. దీంతో నాలుగు నెలలుగా వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇంతకీ ఎంఓయూ ఒప్పందాలలో ఏముందంటే.. సంస్థకు అందించే స్థల నిర్మాణానికి మార్కెట్‌ విలువ ఆధారంగా 2 శాతం చొప్పున అద్దె విలువను చెల్లించాల్సి ఉంటుంది. ఈ అద్దె ప్రతి సంవత్సరం 5శాతం చొప్పున పెరుగుతుంటుంది. గతంలో పీపీపీ ప్రాజెక్టులకు లీజు కాల వ్యవధి 33 సంవత్సరాలు ఉండేది. ఇటీవల ప్రభుత్వం లీజు కాల వ్యవధిని 99 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం మార్కెట్‌ విలువపై 5 శాతం అద్దె పెంచుకుంటూపోతే తాము నష్టపోతామన్న భావనలో బిడ్డర్లు ఉన్నారు. దీంతో పాటు రెవెన్యూ షేర్‌ నిబంధన వల్ల ప్రభుత్వానికి ప్రయివేటు సంస్థల ఆదాయంలో కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.
పీపీపీ విధానంతో ఆదాయం
గతంలో పీపీపీ ప్రాజెక్టుల వల్ల ప్రయివేటు సంస్థలు లబ్ధిపొందేవి. ప్రభుత్వ రాయితీలతో వ్యాపారాలు చేసుకుని తాము మాత్రమే బాగు పడేవి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రాష్ర్టాభివృద్ధికి ఆదాయం అవసరమన్న కోణంలో ప్రభుత్వం పీపీపీ విధానాన్ని సమీక్షించింది. ఈ సందర్భంగాఈ రెండు నిబంధనలను
ప్రవేశపెట్టింది. ఈ నిబంధనలనే ఇప్పుడు బిడ్డర్లు ప్రశ్నిస్తున్నారు. బిడ్డర్ల అభ్యంతరాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు టెండర్లు ఖరారయ్యే పరిస్థితి కనిపించటం లేదు.
Link to comment
Share on other sites

last yr rjy lo inagurate chesaru.. stone alane undi.. okka rai kuda kattaledu inka

adi oka ayyindi bro,

రాజమహేంద్రవరం కన్వెన్షన్‌ కేంద్రం టెండర్లు ఖరారు!

ఈనాడు, హైదరాబాద్‌: రాజమహేంద్రవరంలో నిర్మించతలపెట్టిన కన్వెన్షన్‌, హోటల్‌కు సంబంధించి టెండర్లు ఖరారయ్యాయి. అత్యధిక అద్దె, రెవెన్యూ వాటా ఇచ్చేందుకు ముందుకు వచ్చిన మంజీరా హోటల్స్‌ గ్రూప్‌నకు ఈ టెండర్లు దక్కనున్నాయని తెలిసింది. మొత్తం 3 బిడ్లు రాగా ఈ సంస్థ ఎక్కువ మొత్తం కోట్‌ చేసింది. హెచ్‌-1 బిడ్‌ను గురువారం బేటీ అయిన ఎంపవర్‌మెంట్‌ కమిటీ ఖరారు చేసింది.

కమిటీ ఛైర్మన్‌, ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్యులుగా ఉన్న మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి నీరభ్‌కుమార్‌ప్రసాద్‌, ఎస్కార్ట్‌ అధికారి వై.సత్యనారాయణ, ఏపీటీడీసీ ఈడీ బాలసుబ్రమణ్యేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కన్వెన్షన్‌ కేంద్రం, హోటల్‌ను నిర్మించేందుకు మంజీరా గ్రూప్‌నకు 6ఎకరాల స్థలాన్ని కేటాయించనున్నారు. ఏడాదికి రూ.52.27 లక్షలు లీజు అద్దెగా నిర్ణయించారు. ప్రతీ సంంవత్సరం 5శాతం చొప్పున ఈ అద్దెను పెంచుతారు. ప్రాజెక్టు ఒప్పందపత్రాన్ని ఇచ్చిన రోజు నుంచే ఈ అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రెవెన్యూలో ఏడాదికి రూ.1.14 కోట్ల చొప్పున ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఈ వాటా ప్రాజెక్టు కేటాయించిన 5వ ఏట నుంచి ప్రభుత్వానికి చెల్లిస్తారు. దీంతోపాటు అమలులో ఉన్న 12 పీపీపీ ప్రాజెక్టులు, కొత్తగా చేపట్టనున్న మరో 25 ప్రాజెక్టుల పురోగతిని కమిటీ సమీక్షించింది.

Link to comment
Share on other sites

Residents of Rajamahendravaram will soon have the feel of multiplex, shopping mall, food courts and fun games.

Chief Minister N. Chandrababu Naidu will lay the foundation stone for a mega convention centre here soon.

“The location of the convention centre has already been identified. Global tenders for the project have been almost finalised, and by next week, investors will sign an MoU with State government,” said Neerabh Kumar Prasad, Principal Secretary, Andhra Pradesh Tourism.

The convention centre will come up where the Jail DIG’s bungalow once stood.

The Tourism Secretary said investors had promised to build the convention centre on the lines of In-orbit mall and GVK One in Hyderabad.

PPP mode

However, he made it clear that the project would be taken up under public private partnership (PPP) mode.

Mr. Prasad also said that the government was planning to develop the Pichukallanka Islands under a package and conduct regular laser show at the open-air auditorium on the banks of the Godavari.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...