Jump to content

తిరుమల పై ఏపీ సర్కారు పెత్తనం ఏమిటి?: స్వామి


Recommended Posts

టీటీడీపై సుబ్రమణ్యం స్వామి వేసిన పిటిషన్‌ సుప్రీం కోర్టులో తిరస్కరణ
17-09-2018 12:19:27
 
636727835637500520.jpg
ఢిల్లీ: టీటీడీపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. టీటీడీని ఏపీ ప్రభుత్వ ఆధీనం నుంచి తప్పించాలని ఆయన స్వయంగా వాదించారు. స్థానిక చట్టాల ఆధారంగా టీటీడీ పనిచేస్తోందని ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు.. హైకోర్టుకు వెళితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది
Link to comment
Share on other sites

  • 3 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...