Jump to content

AP Chief Minister Relief Fund


Recommended Posts

మాచెర్ల మండలం కంభంపాడు గ్రామానికి చెందిన దేవరాయి వెంకటరమణ (48) కు రోడ్డుప్రమాదంలో వెన్నుపూసకు తీవ్ర గాయాలయ్యాయి. శస్త్ర చికిత్స నిమిత్తం రూ.2 లక్షలు ఖర్చు అవుతుందని, పేదలమయిన తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరగా ముఖ్యమంత్రి సహాయనిధి నుండి రూ.79,710 రూపాయలు మంజూరు చేయించటం జరిగింది.

https://pbs.twimg.com/media/Dt5KwX2U8AA3RB5.jpg

Link to comment
Share on other sites

45వ డివిజన్ మధురానగర్ టీడీపీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ముంజురైన చెక్కులను అందచేసిన ఎమ్మెల్యే శ్రీ బొండా ఉమామహేశ్వరరావు గారు, వల్లభనేని సుగుణకుమారి గారికి ₹1,26,330 ముక్కలా సుగుణవత్తి గారికి ₹80,000 చిక్కటాపు లక్ష్మీనారాయణ గారికి ₹25,710

https://pbs.twimg.com/media/Dt4kYvrVAAAHh07.jpg:large

Link to comment
Share on other sites

ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి గుండె సంబంధిత చికిత్స నిమ్మితం గోవిందా రావు అనే వ్యక్తికీ 40,000/- రూపాయల చెక్కును అందించి వారికి ఆర్థిక సహాయం చేసిన ఎం.పి అవంతి శ్రీనివాస రావు గారు.

https://pbs.twimg.com/media/DttqO4uXcAEoDo7.jpg

Link to comment
Share on other sites

3 minutes ago, surendra.g said:

@Yaswanth526 Mukyamantri sahayanidhi photos lo bhaditula sankya place lo, saham andina vari sankya ano inkoka padmo vaadite baaguntundemo? just a suggestion. Rendu lines ki vere vere colors vaadi manchi pani chesaru, lekapote kalipi chadavataaniki baagoledu.

Adi nenu rasedhi kadhu official ga release chesedhi  :peepwall:

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...