Jump to content

Schedule 9 and 10 Institutions


Recommended Posts

న్యూఢిల్లీ : షెడ్యూల్ 9,10 సంస్థల విభజన పంచాయతీ కేంద్రం వద్దకు చేరింది. ఉన్నతవిద్యామండలి విషయంలో సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగా ఈ సంస్థల ఆస్తులను, అప్పులను పంచుకోవాలని ఏపీ వాదిస్తోంది. దీనికి తెలంగాణ అంగీకరించడం లేదు. దీంతో పదవ షెడ్యూల్‌లో పొందుపర్చిన సంస్థల వివరాలతో ఢిల్లీకి రావాల్సిందిగా ఇరు రాష్ట్రాల అధికారులను కేంద్రం ఆదేశించింది.

Link to comment
Share on other sites

SC cheppevaraku ee Baffa Modi sarkar emi peekaleda?

 

Manmohan kanna waste candidate laaga vunndu Modi.

 

Pracharam tappa pani soonyam. Writing is on the wall for him. Hung is on the way for 2019.

 

Congress also in no way to encash, BJP inthakkana mare worst gaa palana chesthe next 3 years congress at max can become single largest party.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

What is their stand now? R they ready for properties sharing

 

 

They won't share properties or give money to AP idi fix ayaru

 

Memu em cheyadam ledu ani kakunda edo chesam AP raledu ani cheptaru telangana lo anduke ee letter

Link to comment
Share on other sites

‘పాడి పరిశ్రమ’ ఆస్తులెలా స్వాధీనం చేసుకుంటారు?
 
636040615803072254.jpg
  • ఆస్తులు, బాధ్యతలు విభజన చేయలేదుకదా!
  • తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
  • సవరణ జీవో తెస్తామన్న తెలంగాణ ఏజీ
హైదరాబాద్‌, జూలై 13(ఆంధ్రజ్యోతి): ఏపీ పాడిపరిశ్రమాభివృద్ధి కార్పొరేషన్‌(ఏపీ డెయిరీ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌)కు సంబంధించిన ఆస్తులను ఏకపక్షంగా ఎలా స్వాధీనం చేసుకుంటారని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దిలీప్‌ బి భొసాలే, జస్టిస్‌ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆస్తులు, బాధ్యతలు విభజన జరగకుండా ఇదెలాసాధ్యమని పేర్కొంది. ఈ సందర్భంగా తెలంగాణ ఏజీ కె. రామక్రిష్ణారెడ్డి కల్పించుకుంటూ.. సంబంధితశాఖ కార్యదర్శితో మాట్లాడి సవరణ జీవో తెస్తామని, అందుకు గడువు ఇవ్వాలని కోరారు. దీంతో ఈ వ్యాజ్యం విచారణను ధర్మాసనం ఈ నెల 20కి వాయిదా వేసింది. ఏపీ పాడిపరిశ్రమాభివృద్ధి కార్పొరేషన్‌కు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం మే 6న తెచ్చిన జీవోను సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యాజ్యం బుధవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఏపీ తరఫున అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఏపీ పాడిపరిశ్రమాభివృద్ధి కార్పొరేషన్‌ రాష్ట్ర విభజన చట్టంలోని 9వ షెడ్యుల్‌లో ఉందని, ఈ కార్పొరేషన్‌కు సబంధించి ఆస్తులు, బాధ్యతల పంపకాలు జరగలేదని, అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఆస్తులు స్వాధీనం చేసుకుంటూ జీవో జారీచేసిందని కోర్టుకు తెలిపారు. ఈ కార్పొరేషన్‌ ఆస్తులు, బాధ్యతల పంపకాలకోసం కేంద్ర ప్రభుత్వ వివరణ కోరామని, ఇంకా కేంద్ర నిర్ణయం రాకుండానే ఆస్తుల స్వాధీనంకోసం జీవో జారీ చేసి సికింద్రాబాద్‌ లాలాపేట్‌లోని ప్లాంట్‌ అండ్‌ మిషనరీని, సోమాజిగూడలోని అతిథి గృహాన్ని బదిలీ చేసుకున్నారని కోర్టుకు తెలిపారు. ఈ దశలో కల్పించుకున్న ధర్మాసనం.. ఇటువంటి అంశాల్లో ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని తెలంగాణ ఏజీని ప్రశ్నించింది. అయితే, వీటిని ఏకపక్షంగా స్వాధీనం చేసుకోలేదని, విభజన చట్టంలోని సెక్షన్‌-53 ప్రకారం ఏప్రాంతంలోని ఆస్తులు ఆ రాష్ర్టానికే చెం దుతాయని స్పష్టంగా ఉందని, చట్టప్రకారం వాటిని స్వాధీనం చేసుకునే హక్కు ఉందని ఏజీ తెలిపారు. పాలనా భవనంలోని 4 అంతస్థుల్లో 2 ఏపీకి కేటాయించామని, 2 అంతస్థులు తెలంగాణ వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. ఈ వివరణపై డివిజన్‌ బెంచ్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది.
Link to comment
Share on other sites


న్యూఢిల్లీ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆస్తుల విభజనకు కమిటీ ఏర్పాటు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు రాజ్యసభలో టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి గంగారామ్‌ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ నిర్ణణం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కమిటీలో ఏపీ, తెలంగాణ రాష్ర్టాల నుంచి ఇద్దరికి చొప్పున ప్రాతినిథ్యం కల్పించామని వివరించారు. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 2హెచ్ ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ర్టాల జనాభా ప్రాతిపధికన 58 : 42 నిష్పత్తిలో ఆస్తులు పంచుకోవాలని, కానీ రెండు రాష్ర్టాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరిందని, ఇరు రాష్ర్టాలు కలిసి ఈ సమస్యను పరిష్కరించుకోవాలని లేదా ఏదో ఒక రాష్ట్రం కేంద్రాన్ని ఆశ్రయిస్తే కమిటీ ఏర్పాటు చేయాలని న్యాయస్థానం ఆదేశించిందని, ఏపీ ప్రభుత్వం తమను ఆశ్రయించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది. ఈ కమిటీకి కాలపరిమితి ఉండబోదని కూడా స్పష్టం చేసింది.

Link to comment
Share on other sites

 

న్యూఢిల్లీ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆస్తుల విభజనకు కమిటీ ఏర్పాటు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు రాజ్యసభలో టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి గంగారామ్‌ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ నిర్ణణం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కమిటీలో ఏపీ, తెలంగాణ రాష్ర్టాల నుంచి ఇద్దరికి చొప్పున ప్రాతినిథ్యం కల్పించామని వివరించారు. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 2హెచ్ ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ర్టాల జనాభా ప్రాతిపధికన 58 : 42 నిష్పత్తిలో ఆస్తులు పంచుకోవాలని, కానీ రెండు రాష్ర్టాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరిందని, ఇరు రాష్ర్టాలు కలిసి ఈ సమస్యను పరిష్కరించుకోవాలని లేదా ఏదో ఒక రాష్ట్రం కేంద్రాన్ని ఆశ్రయిస్తే కమిటీ ఏర్పాటు చేయాలని న్యాయస్థానం ఆదేశించిందని, ఏపీ ప్రభుత్వం తమను ఆశ్రయించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది. ఈ కమిటీకి కాలపరిమితి ఉండబోదని కూడా స్పష్టం చేసింది.

 

pushapala drama la  ki anthu lekunda poyindi, ap janalu villa ki mari vp laga kanipisthunaru.

Link to comment
Share on other sites

ఈ కమిటీకి కాలపరిమితి ఉండబోదని కూడా స్పష్టం చేసింది.

 

 

Adhi matter. Modi gadi Modi thelivithetalu. Inka avi AP ki vacchinatte. Supreme court ki vellatame better Center action theesukovatledhani

Link to comment
Share on other sites

Aaasthulu vibhajnchukodam ante, Hyd lo physical lo locate ayyi vunna vaatini vibhajichi enti manaki use ?. 

 

 

I think you came from a different plant not in AP???

 

It is simple can u buy a land in khairatabad?? what is its cost??

 

Alanti lands 100's lo unayi AP ki ravalsindi

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...