Jump to content

Prakruthi vyavasayam

Recommended Posts

  • Replies 351
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • 2 weeks later...
సీఎం చంద్రబాబుకు ఐరాస ఆహ్వానం
30-08-2018 02:58:54
 
636711947356187569.jpg
  •  24న న్యూయార్క్‌లో కీలకోపన్యాసం
అమరావతి, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రకృతి సేద్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకొంటున్న చొరవకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ విషయంలో మార్గ దర్శనం చేయాలని ఐక్యరాజ్యసమితి నుంచి సీఎంకు బుధవారం ఆహ్వానం అందింది. వచ్చే నెల 24న న్యూయార్క్‌లో నిర్వహిస్తున్న ‘ఆర్థిక సుస్థిరత, వ్యవసాయంలో సవాళ్లు, అవకాశాలు’ అనే అంశంపై నిర్వహించే సదస్సులో కీలకోపన్యాసం చేయాలని సీఎం చంద్రబాబుని ఆహ్వానించింది. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయరంగంలో ఏపీ ముందుకు వెళ్తున్న తీరును ఐరాస ప్రశంసించింది. 2024కల్లా రాష్ట్రంలో 60లక్షల మంది రైతులను ఈ సాగువైపు మళ్లించడానికి చేస్తున్న ప్రయత్నాలకు సహకరిస్తామని తెలిపింది. ఈ లేఖను ఐరాస ఎన్విరాన్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎరిక్‌ సాల్హిమ్‌ పంపారు.
Link to comment
Share on other sites

On 6/3/2018 at 7:52 PM, sonykongara said:

WYxbgWL.jpg

Our family is involved in ZBNF. we have started it from last two years with our own interest . we are doing paddy in 5 acres now . planning to go in large scale in coming years provided we get good market . This ZBNF scheme got lot of benefits but the scheme is not reaching core of people . it took us more than 6 months to move around govt offices to know about subsidies and other benefits provided by this scheme . 

Govt officials are very much worried to bring the scheme closer to all farmers ..as once the implementation goes good ..they will loose the perks from fertilizers and chemical suppliers ...and farmers will require less support once this is successful  

biggest problem is to find market to sell .  

Link to comment
Share on other sites

1 hour ago, ragh193 said:

Perfect iddi matram even they are not ready share info regarding anything you ask

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...