Jump to content

Krishna Godavari Pavitra sangamam


Recommended Posts

  • 4 weeks later...
  • 2 weeks later...
  • 2 months later...

Eenadu @eenadulivenews 19m19 minutes ago

 
 

విజ‌య‌వాడ‌: కృష్ణాన‌ది ప‌విత్ర సంగ‌మం వ‌ద్ద ఓటుహ‌క్కుపై వినూత్న అవ‌గాహ‌న https://goo.gl/9kD5d5  #Vijayawada #MakingElectionsAccessible #30102018

DqwyWrVXcAA1e_K.jpg
DqwyWrKWoAE239B.jpg
DqwyWrLW4AA4N6a.jpg
Link to comment
Share on other sites

మన దేశం.. మన ఓటు
ఓటు హక్కు నమోదు అవగాహనపై 4,66,293 చ.అ. భారీ రంగవల్లిక
పవిత్ర సంగమం వద్ద 30 నిమిషాల్లో సిద్ధం చేసిన విద్యార్థులు, ఉద్యోగులు
ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు
30ap-main2a.jpg

ఈనాడు డిజిటల్‌, విజయవాడ: కృష్ణా జిల్లా యంత్రాంగం బృహత్తర ఆలోచన.. సుమారు 5 వేల మందికి పైగా ఉద్యోగులు, విద్యార్థులు కలిసి 30 నిమిషాల్లో సృష్టించిన అద్భుతం కృష్ణా జిల్లా పేరును జాతీయస్థాయిలో నిలిపింది. ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం ప్రాంతంలో మంగళవారం జిల్లా కలెక్టర్‌ లక్షీకాంతం ఆధ్వర్యంలో ప్రజలకు ఓటు హక్కు నమోదుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మూడు రంగులతో భారీస్థాయిలో భారతదేశ పటాన్ని, మధ్యలో ఎన్నికల సంఘం చిహ్నం ఏర్పాటు చేశారు. 4,66,293 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ పెద్ద ముగ్గు దేశంలో అతిపెద్ద రంగవల్లికగా నిలిచింది. గతంలో 4,21,000 చదరపు అడుగులతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో నెలకొల్పిన రికార్డ్‌ని ఇది అధిగమించింది. 350 టన్నుల రాతిఉప్పులో వివిధ రంగులను కలిపి 122 గ్రిడ్లుగా ఈ భారీ ముగ్గును తీర్చిదిద్దారు. కార్యక్రమానికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సిసోడియా, ఇండియన్‌బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ (ఐబీఆర్‌) ప్రతినిధి రాకేష్‌ కుమాô్వర్మ, జేసీ విజయకృష్ణన్‌, నాయకులు హాజరయ్యారు. అనంతరం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సిసోడియాకు పసిడి పతకం, ధ్రువపత్రాన్ని ఐబీఆర్‌ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా సిసోడియా మాట్లాడుతూ.. ఓటు హక్కును సరైన విధంగా వినియోగించుకోవడం ప్రజలందరి బాధ్యత అని పేర్కొన్నారు.

30ap-main2b.jpg
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
  • 1 month later...
  • 4 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...