Jump to content

ఈనెల 22న Runa Mafi

Recommended Posts

ఈనెల 22న రెండో విడత రుణమాఫీ
ap_CM-ncb001.jpg

విజయవాడ: రెండో విడత రుణమాఫీ నిధులను ఈనెల 22వ విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విజయవాడలో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. రూ.3,500కోట్లు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. నగదు తీసుకోకుండా ఖాతాలోనే ఉంచితే 10 శాతం వడ్డీ చెల్లిస్తామని, ఆ నిధులను మూడో విడత రుణమాఫీ కావాలనుకున్న వారికి చెల్లిస్తామని వివరించారు

Link to comment
Share on other sites

  ‘22న మాఫీ రైతులకు రుణ ఉపశమన అర్హత పత్రాల పంపిణీ’

636017903818930457.jpg

గుంటూరు : రాష్ట్ర వ్యాప్తంగా రుణాలు మాఫీ అయిన రైతులకు ఈ నెల 22న రుణ ఉపశమన పత్రాలను పంపిణీ చేస్తున్నట్లు వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గుంటూరులోని రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ కార్యాలయంలో శుక్రవారం రుణ ఉపశమన అర్హత పత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పుల్లారావు విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 22న ప్రకాశం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 22వ తేదీనే రుణాలు మాఫీ అయిన వారందరికి రుణ ఉపశమన పత్రాలను పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రంలో 22వ తేదీన 32లక్షల 9వేల 457 మంది రైతుల ఖాతాలకు రూ.3,512 కోట్లు జమ చేస్తున్నట్లు చెప్పారు. రైతులు రుణ ఉపశమన పత్రాన్ని బ్యాంక్‌లో అందజేసిన వెంటనే వారి ఖాతాలో డబ్బు జమ అవుతుందని మంత్రి చెప్పారు.

Link to comment
Share on other sites

E sari farmers ki chala baga chestunadu CBN.

Irrigation&Farming lo CBN chesinavi just few that I know(May have missed many)

Below are projects he completed already in 2 years

Pattiseema
Handri made great progress and major Tunnel works by August 2016
Penna barrage to be complete soon
Totapalli barrage

Solar Pumpsets with subsidy
Farm ponds with 100% subsidy

Even in National record drought Andhra produced record and farmers made huge profits this year except couple of small regions
 
Kachara achievements

35,000 crore estimate for Rangareddy lift and Kobbarikaya bhari hangama Andhra ni butulu dobbatam
With in 30 days of sankustapana estimates revised to 45,000 crores and again Harish started blaming Andhra

Jaffa greatness-

2014 Jaffa manifesto chudandi mamulu comedies levu.

TDP should once again release YSRCP manifesto and let people  know the comedy it had.

bemmi_kya_baat_hai.gif

YSRCP manifesto says Andhra to be power surplus by 2020(CBN two years lo surplus chesi ammutunnadu reverse lo. Okka Solar lone 4000MW add Chestunadu e term lo)
Farmers 7 hours power by 2019(By 2019 entra Jaffa already istunaru)

Veedu nijamga Jaffa anipinchukunnadu. Cell phone ki 40 units avuddi ane vedi knowledge amogham same with his manifesto.

Vadu oka verri fruit le bhayya.... Vadiki malli chaduvukunna konta mandi kula matha picholu unnaru supporters ga
Link to comment
Share on other sites

ప్రకాశం: రైతు కళ్లలో ఆనందం చూడాలనే రుణమాఫీ చేస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రైతు కష్టాలను పాదయాత్రలో ప్రత్యక్షంగా చూశానని, ఆర్థిక కష్టాలున్నా రైతు రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. 10 శాతం వడ్డీ కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఒంగోలు మినీస్టేడియంలో రెండో విడత రైతు రుణ ఉపశమన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. రెండో విడతలో రూ.3.500 కోట్ల రుణాలు మాఫీ చేశామని ఆయన పేర్కొన్నారు. డ్వాక్రా సంఘాలకు రూ.3 వేల కోట్లు ఇచ్చామన్నారు. వచ్చే నెలలో డ్వాక్రా సంఘాలకు రెండోవిడత నిధులను ఇస్తామని హామీఇచ్చారు. ప్రకాశం జిల్లాలో రెండు విడతల్లో రూ.1,080 రుణాలు మాఫీ చేశామని, తన జీవితాంతం రైతుకు అండగా ఉంటామని చంద్రబాబు స్ఫష్టం చేశారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...