Jump to content

Acharya NG Ranga Agricultural University


Recommended Posts

  • Replies 96
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Sri Venkateswara Veterinary university undi Tirupathi lo kada? Daaniki inthaku mundu Lam daggarlo 367 acres allot chesi danni ippudu agriculture university ki change chesara? veterinary university ki tirupathi daggarlo place lenattu Lam lo enduku allocate chesaru asalu? 

Link to comment
Share on other sites

Sri Venkateswara Veterinary university undi Tirupathi lo kada? Daaniki inthaku mundu Lam daggarlo 367 acres allot chesi danni ippudu agriculture university ki change chesara? veterinary university ki tirupathi daggarlo place lenattu Lam lo enduku allocate chesaru asalu? 

Daaniki inthaku mundu Lam daggarlo 367 acres allot chesi danni ippudu agriculture university ki change chesaru

Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 3 weeks later...
రాష్ట్రంలో 130 ప్రకృతి వ్యవసాయ క్లస్టర్లు
 
లాంఫాం(తాడికొండ),గుంటూరు జూలై 18 : రైతులకు సాగు ఖర్చు తగ్గించి, పంట దిగుబడి పెంచేందుకు జిల్లాకు పది చొప్పున 130 ప్రకృతి వ్యవసాయ క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్టు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్‌ విజయకుమార్‌ తెలిపారు. లాంఫాంలోని వర్సిటీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ క్లస్టర్ల ద్వారా అన్ని పంటల్లో రైతులకుప్రకృతి సేద్యంపై అవగాహన కల్పిస్తామన్నారు. వ్యవసాయ పనుల్లో అనుభవంకోసం బీఎస్సీ-ఏజీ చివరి సంవత్సర విద్యార్థులను ప్రకృతి వ్యవసాయ క్లస్టర్లకు అనుసంధానం చేయనున్నట్టు చెప్పారు. ‘రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా సేంద్రియ వ్యవసాయంలో డిప్లమో కోర్సును వర్సిటీ ప్రారంభించినట్టు తెలిపారు. వ్యవసాయ పాలిటెక్నిక్‌ కోర్సును ఇంటర్మీడియట్‌కు సమానంగా గుర్తిస్తూ టెక్నికల్‌ బోర్డు నిర్ణయించినట్టు వెల్లడించారు. పప్పుదినుసుల కొరతను అధిగమించడానికి అనంతపురం, యాగంటిపల్లి కృషి విజ్ఞాన కేంద్రాలు, లాంఫాం, రాజమహేంద్రవరం సీటీఆర్‌ఐకి రూ.7.75కోట్లు ఐసీఏఆర్‌ విడుదల చేసిందన్నారు.
Link to comment
Share on other sites

  • 1 month later...
  • 2 weeks later...
  • 4 weeks later...
1506 కోట్లతో వ్యవసాయ వర్సిటీ నిర్మాణం
 
636119832766461027.jpg
గుంటూరు: లాంలో రూ.1506 కోట్లతో వ్యవసాయ వర్సిటీ నిర్మాణం చేపడతామని మంత్రి పుల్లారావు తెలిపారు. మూడు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేటు కన్సల్టెన్సీలను డిజైన్లు ఇవ్వాలని కోరినట్లు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. 2018 డిసెంబరులోగా వర్సిటీ నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు. ఈనెల 17న వర్సిటీ భూ సమస్య పరిష్కారానికి వీసీలతో సమావేశం అవుతామని ఆయన తెలిపారు.
Link to comment
Share on other sites

 

 


ఈనెల 17న వర్సిటీ భూ సమస్య పరిష్కారానికి వీసీలతో సమావేశం అవుతామని ఆయన తెలిపారు.

 

E maata 1 year nunchi vintunnam. silly Land transfer between department issue meda mottam agipoyindi

Link to comment
Share on other sites

  • 4 weeks later...

center ni blame chestunnam mostly. kani icchina funds ni kuda spend cheyyakunda, 1500/2000 cr kavali ante ela istaru. ayina, 1 year patu , 2 departments works chesi final chesina design ni CBN 2 minutes chusi marcheyya mani cheppatam enti  :wall: prati chinna vishayam lo fingering enduku?

 

idi avvadu, AIIMS avvadu mana life time lo

Link to comment
Share on other sites

@swarnandhra,

 

Only state chestilo unte panulu bane avutunnai. center vi matram lite teesukovachu.

 

Brahmin corp lnati building e fast ga avutunnai center vati kanna

 

http://epaper.eenadu.net/index.php?rt=image/index/img/20161116b_020139004.jpg 

 

Yes agreed. Center has no motivation/benefit in executing these projects on fast track. kani mana side nunchi anna delay lekunda chusu kovali kada. 

Link to comment
Share on other sites

AndhraJyothy article:
 
వ్యవసాయ వర్సిటీకి 95 ఎకరాలు 
20-11-2016 02:15:26
తిరుపతి, నవంబరు 19: గుంటూరు జిల్లాలోని శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి చెందిన 95 ఎకరాల భూమిని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కేటాయించినట్లు పశుసంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శి, వెటర్నరీ వర్సిటీ వీసీ మన్మోహన్‌సింగ్‌ వెల్లడించారు. శనివారం తిరుపతిలో జరిగిన వెటర్నరీ వర్సిటీ అత్యవసర పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. దీనికి ప్రతిఫలంగా అమరావతికి 24 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఒడ్డున వ్యవసాయ వర్సిటీకి చెందిన 100 ఎకరాల భూమిని, అభివృద్ధి నిమిత్తం రూ.12కోట్లను వెటర్నరీ వర్సిటీకి ఇవ్వనున్నట్లు చెప్పారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...