Jump to content

pattiseema

Recommended Posts

1 minute ago, AnnaGaru said:

eyana drama and why behaves like that gurinchi mottam teliste me mind pelipotundi.....edo allies ani calm ga untunnamu manam kooda

konni vadalandi :dream:- ippati nunche dooram petteddham 

Link to comment
Share on other sites

38 minutes ago, Jeevgorantla said:
అరుపులు, కేకలతో దద్దరిల్లిన పీఏసీ.. వాడీ వేడీగా చర్చ 
23-01-2018 20:09:58
 
636523349989575599.jpg
అమరావతి: అరుపులు, కేకలతో పీఏసీ దద్దరిల్లింది. మంగళవారం సాయంత్రం ప్రారంభమైన పీఏసీ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ సమావేశంలో ముఖ్యంగా పట్టిసీమపై వాడీ వేడీగా చర్చ సాగింది. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుండగా పట్టిసీమ ప్రాజెక్టు కోసం పెద్ద ఎత్తున అదనపు ఖర్చు పెట్టారంటూ అధికారులపై పీఏసీ చైర్మన్ బుగ్గన, వైసీపీ సభ్యుడు ఆదిమూలపు సురేష్ విరుచుకుపడ్డారు. అయితే పట్టిసీమ వల్లే ఈ ఏడాది వంద టీఎంసీల నీటిని ఇచ్చామంటూ టీడీపీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ఎదురు దాడికి దిగారు.
 
           గతంలో ఏదైనా ప్రాజెక్టు ఏడాది కాలంలో పూర్తై.. నీళ్లు ఇచ్చిన సందర్భాలున్నాయా అంటూ ఇరిగేషన్ సెక్రటరీ శశిభూషణ్‌ను బీదా ప్రశ్నించారు. దేశంలో మరెక్కడా ఈ తరహాలో త్వరితగతిన ప్రాజెక్టు నిర్మాణం జరుపుకోలేదని ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసిన మర్నాడే నీళ్లందించామని శశిభూషణ్ స్పష్టం చేశారు. కేంద్రం దయ తలిస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందని లేకుంటే పట్టిసీమే ప్రాణాధారమన్న బీదా వ్యాఖ్యానించారు. ఎక్సెజ్ డ్యూటీ, లేబర్ సెస్సులలో అధిక చెల్లింపులు జరిపారని ఆదిమూలపు సురేష్ ఆరోపించారు.
 
         పట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలను సమావేశం ముందుంచాలని బీజేపీ సభ్యుడు విష్ణు కుమార్ రాజు డిమాండ్ చేశారు. వచ్చే సమావేశంలో సమావేశంలో రికార్డులను ప్రవేశపెడతామని అధికారులు విష్ణుకు సమాధానమిచ్చారు. అసలు పట్టిసీమ కాంట్రాక్టర్‌కు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? అని విష్ణుకుమార్ రాజు సూటి ప్రశ్న సంధించారు.
 
            పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణంలో సంప్రదాయ పద్దతిలో కాకుండా డయాఫ్రం వాల్ ఎందుకు కట్టాల్సి వచ్చిందో చెప్పాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాల్లో టెండర్ల ఖరారులోని లోపాలను సమావేశంలో బీదా ప్రస్తావించారు. గంట, అరగంట ముందు కూడా టెండర్ నిబంధనలు మార్చిన సందర్భాలు లేవా..? అంటూ అధికారులను టీడీపీ సభ్యుడు బీదా ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల ఎన్నో ఉపయోగాలుంటే ప్రతిపక్షం పని గట్టుకుని విమర్శలు చేస్తోందని బీదా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ye okkaru (including Bida) pattiseema valla benefit pondaledu

asalu vallaki yela telusthundi dani viluva- CAG audit report laga vuntundi

Link to comment
Share on other sites

‘పట్టిసీమపై రూ. 400 కోట్లు వృథా’
24-01-2018 19:21:24
 
636524184852425585.jpg
అమరావతి: పట్టిసీమ ప్రాజెక్ట్‌పై రూ.400 కోట్లు వృథా ఖర్చుచేశారని పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. ఎక్సైస్‌ డ్యూటీ పేరుతో రూ.32 కోట్లు అదనంగా చెల్లించారన్నారు. బుధవారం పీఏసీ సమావేశం వివరాలను బుగ్గన మీడియాకు వెల్లడించారు. ఏ కంపెనీ మోటార్స్ వాడుతున్నారో తెలియకుండా బిల్లులు చెల్లించారన్నారు. పట్టిసీమ వంటి తాత్కాలిక ప్రాజెక్ట్‌కు ప్రతి ఏటా రూ.100 కోట్ల విద్యుత్‌ బిల్లు చెల్లిస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో 2.16 లక్షల కోట్లు అప్పు చేశారని పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

1 hour ago, Jeevgorantla said:

Babai, ye company motors vaaduthunnaroo telusukoni power bill pay cheyala?

Aa  lekkana, nuvvu thine annam ye raithu pandichadoo telusukoni thintunnava?

Nee ---- lo -----. Meeku puri jagannath vulgar language ye correct. 

Edited by Uravakonda
Link to comment
Share on other sites

2 hours ago, Jeevgorantla said:
‘పట్టిసీమపై రూ. 400 కోట్లు వృథా’
24-01-2018 19:21:24
 
636524184852425585.jpg
అమరావతి: పట్టిసీమ ప్రాజెక్ట్‌పై రూ.400 కోట్లు వృథా ఖర్చుచేశారని పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. ఎక్సైస్‌ డ్యూటీ పేరుతో రూ.32 కోట్లు అదనంగా చెల్లించారన్నారు. బుధవారం పీఏసీ సమావేశం వివరాలను బుగ్గన మీడియాకు వెల్లడించారు. ఏ కంపెనీ మోటార్స్ వాడుతున్నారో తెలియకుండా బిల్లులు చెల్లించారన్నారు. పట్టిసీమ వంటి తాత్కాలిక ప్రాజెక్ట్‌కు ప్రతి ఏటా రూ.100 కోట్ల విద్యుత్‌ బిల్లు చెల్లిస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో 2.16 లక్షల కోట్లు అప్పు చేశారని పేర్కొన్నారు.

pattiseema 'temporary" project kabatti 100 cr electricity bill pay cheyyatam tappa? what is this logic. eedemi accountant? 

does he know water in godavari river is also temporary/seasonal? so, we should not be spending any money for projects based on godavari water? 

Link to comment
Share on other sites

35 minutes ago, swarnandhra said:

pattiseema 'temporary" project kabatti 100 cr electricity bill pay cheyyatam tappa? what is this logic. eedemi accountant? 

does he know water in godavari river is also temporary/seasonal? so, we should not be spending any money for projects based on godavari water? 

ade kada cheppedi. vati viluva telisthe kada

Link to comment
Share on other sites

3 hours ago, Jeevgorantla said:
‘పట్టిసీమపై రూ. 400 కోట్లు వృథా’
24-01-2018 19:21:24
 
636524184852425585.jpg
అమరావతి: పట్టిసీమ ప్రాజెక్ట్‌పై రూ.400 కోట్లు వృథా ఖర్చుచేశారని పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. ఎక్సైస్‌ డ్యూటీ పేరుతో రూ.32 కోట్లు అదనంగా చెల్లించారన్నారు. బుధవారం పీఏసీ సమావేశం వివరాలను బుగ్గన మీడియాకు వెల్లడించారు. ఏ కంపెనీ మోటార్స్ వాడుతున్నారో తెలియకుండా బిల్లులు చెల్లించారన్నారు. పట్టిసీమ వంటి తాత్కాలిక ప్రాజెక్ట్‌కు ప్రతి ఏటా రూ.100 కోట్ల విద్యుత్‌ బిల్లు చెల్లిస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో 2.16 లక్షల కోట్లు అప్పు చేశారని పేర్కొన్నారు.

E candidate venaka undi cheyistunna court case in land acq(just some 7 acres and avi kooda occupied lands) valla SEEMA project water release 3 years late ayyindi.....ante a kasi e range ardam chesukondi...

Edited by AnnaGaru
Link to comment
Share on other sites

  • 2 weeks later...

Pattiseema benefits, in 2017/18 crop season, In Krishna dt.

- 3.27 lakh hectares in kharif  where as 2.97 lakh hectares last kharif

- 35,000 acres direct sowing

- on an average the output is 34 bags per acre

- where as previous year it was 28 bags per acre

Announced by Krishna dt collector B.Lakshmikantham garu

Link to comment
Share on other sites

1 hectare = 100 bags

1 bag = 875 rupees.

1 lakh hectares = 875 crores.

Krishna Delta(Krishna district-6.79 lakh acres, Guntur district 4.99 lakh acres, West Godavari 0.58 lakh acres and Prakasam 0,72 lakh acres) =13.08 lakh acres

13.08/2.47 = 5.58 lkah hectares = 4,888 crores.

Calculations are only for Kharif, excluding fish ponds revenue.

Edited by Jeevgorantla
Link to comment
Share on other sites

పోలవరం కుడికాలువలో ఇష్టారాజ్యంగా బోర్లు

విజయవాడ: అడుగడుగునా అధికారుల ఆలసత్వం పోలవరం కుడికాలువలో ప్రస్ఫుటం అవుతోంది. కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా కుడి కాలువకు తూట్లు పెట్టి గొట్టపు బావులు తవ్వుతున్న పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. పట్టిసీమ విజయవంతానికి వూతమిచ్చిన కుడి కాలువలో ఇష్టారాజ్యంగా బోర్లు వేస్తున్నా అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేదు. అక్కడ బోర్లతో నీటిని తోడుకుంటున్న తీరు పై ప్రత్యేక కథనం..

Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 3 weeks later...
  • 4 weeks later...

https://twitter.com/Trinadh_Kolusu/status/988758960445550592

After noon:-call from cmo office

CMoffice(Person):-sir twitter lo post vesendhi me land ae na

Me:-yes sir

Cm off:-CM sir just eppude choosaru me tweet..with your permission can we use that photo..

Me:-no need to ask me sir..this ncbn sir photo u can use any time

Cmo:-thanks bro..

Me:-its my pleasure sir

Cmo:-please support govt with this type of photos and spread across social networks

Me:-sure sir

Cmo:- if you need any help from govt please give me a call this number or message to this twitter I'd

Me:-sure sir..defiantly I will support this govt..

??

Edited by rk09
Link to comment
Share on other sites

1 hour ago, rk09 said:

Just now retweeted this one. Good see

Link to comment
Share on other sites

10 hours ago, rk09 said:

https://twitter.com/Trinadh_Kolusu/status/988758960445550592

After noon:-call from cmo office

CMoffice(Person):-sir twitter lo post vesendhi me land ae na

Me:-yes sir

Cm off:-CM sir just eppude choosaru me tweet..with your permission can we use that photo..

Me:-no need to ask me sir..this ncbn sir photo u can use any time

Cmo:-thanks bro..

Me:-its my pleasure sir

Cmo:-please support govt with this type of photos and spread across social networks

Me:-sure sir

Cmo:- if you need any help from govt please give me a call this number or message to this twitter I'd

Me:-sure sir..defiantly I will support this govt..

??

Excellent 

Link to comment
Share on other sites

On 2/6/2018 at 1:27 AM, rk09 said:

Pattiseema benefits, in 2017/18 crop season, In Krishna dt.

- 3.27 lakh hectares in kharif  where as 2.97 lakh hectares last kharif

- 35,000 acres direct sowing

- on an average the output is 34 bags per acre

- where as previous year it was 28 bags per acre

Announced by Krishna dt collector B.Lakshmikantham garu

west godavari rabi crop yield is very good this year

in my area yield is 50 to 60 bags/acre (one bag equal to 75 kg)

in devarapalli one farmer got 69.5 bags per acre(this is record yield ever got ) .

let us hope next(election) year also farmer gets good yield 

Link to comment
Share on other sites

మా శాసనసభ్యులు వంశీ గారు. ఆ నీటితో రైతులు పండించిన దాళ్వా వడ్లు ఇవి. జగన్, కొడాలి, యార్లగడ్డ సహా ఎవరయినా దమ్ము ధైర్యం ఉన్నవాళ్లు ఉంటే,గన్నవరం చుట్టుపక్కల ఏరైతుతో అయినా పట్టిసీమ నిరుపయోగం,దండగ అని అనిపించగలిగితే ఈ ప్రాంత రైతులు చెప్పులు కాళ్ళకి తొడుక్కోరు .చేతపట్టి చూపిస్తారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...