June 5, 20169 yr Bridges and aquadets completed na?? inko 3 months padutundi ani news vacchindi one month back. How could they complete bridges/aqueducts so soon? Temporary structures could not hold 8400 cusecs right?
July 3, 20169 yr I think why don't we construct small check dams after rajahmundry where 3 to 6 small check dams can be constructed and we can store water there which will increase ground water
July 4, 20169 yr Author పోలవరం కాలువ పనులను పరిశీలించిన దేవినేని ఉమ విజయవాడ: పోలవరం కుడి కాలువ పనులను మంత్రి దేవినేని ఉమ పరిశీలించారు. ఎల్లుండి పట్టిసీమ పంపులను చంద్రబాబు ప్రారంభించనున్న నేపథ్యంలో మంత్రి ఇక్కడ తనిఖీ చేశారు. ఈ నెల 11 నాటికి పోలవరం కుడి కాలువ ద్వారా గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీకి చేర్చాలని ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే.
July 5, 20169 yr Author రేపు పట్టిసీమ పంపులను ప్రారంభించనున్న సీఎం కృష్ణా: రేపు పట్టిసీమ పంపులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు. అనంతరం చంద్రబాబు కృష్ణాడెల్టాకు నీటిని విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున రైతులు, కార్యకర్తలు, అభిమానులు హాజరు కానున్నారు.
July 5, 20169 yr రేపు పట్టిసీమ పంపులను ప్రారంభించనున్న సీఎం కృష్ణా: రేపు పట్టిసీమ పంపులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు. అనంతరం చంద్రబాబు కృష్ణాడెల్టాకు నీటిని విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున రైతులు, కార్యకర్తలు, అభిమానులు హాజరు కానున్నారు.
July 5, 20169 yr Tomm only few pumps are switched on not 24 pumps due to some minor works in polavaram right canal
July 5, 20169 yr Tomm only few pumps are switched on not 24 pumps due to some minor works in polavaram right canal Eppatiki avutaayi e works anni august ah??
July 5, 20169 yr repu kuda all24 pumps kadanta enni days paduthundhi inka lot of water wasting ee season ki 80TMC through pattiseema to krishna delta.. idi fixed.. Huge achievement
July 5, 20169 yr ee season ki 80TMC through pattiseema to krishna delta.. idi fixed.. Huge achievementThis year anandi.... Kharif and Rabi ani rendu seasons untayi..... 80 tmc in kharif alone is not possible i guess?
July 5, 20169 yr ee season ki 80TMC through pattiseema to krishna delta.. idi fixed.. Huge achievement ENNI DAYS PADUTUNDI 80 TMC LIFT CHEYADANIKI.......
July 5, 20169 yr This year anandi.... Kharif and Rabi ani rendu seasons untayi..... 80 tmc in kharif alone is not possible i guess? both karif and rabhi kalipi max oka 60 tmcs chestharanukuntunna nenu...
July 5, 20169 yr both karif and rabhi kalipi max oka 60 tmcs chestharanukuntunna nenu... Yeah, 50-60 max this year
Create an account or sign in to comment