Jump to content

Vizag Airport


Recommended Posts

HUDCO to release Rs.650 cr to acquire land for Bhogapuram Airport
03_VJ_BHOGAPURA_03_2879718f.jpg
A file photo of the plan for the proposed international airport at Bhogapuram in Vizianagaram district.
AP govt to stand guarantor to HUDCO loan

Decks have been cleared for an important milestone for the major project of the Bhogapuram International Airport near Visakhapatnam.

The Andhra Pradesh Finance department, HUDCO and the Special Purpose Vehicle Bhogapuram International Airport Company Ltd., entered into a formal agreement on Thursday that the Andhra Pradesh Government would stand guarantor to the Rs.650-crore loan to be extended by HUDCO.

The amount will be utilised by the government to acquire 2,400 acres for the Airport in the first phase. As per the agreement, “The amount will be released by the HUDCO in 10 to 15 days to BIACL.

The BIACL will keep the money at the disposal of Vizianagaram District Collector to start the land acquisition process and make the payments to the land owners,” official sources said.

This is one of the major projects proposed by the Investment and Infrastructure department. Earlier the department proposed to acquire 13,000 acres under land pooling and it was met with stiff resistance from local people and farmers. Subsequently, the government decided to acquire only 2,400 acres in the first phase under the Land Acquisition Act after a series of meetings with the stakeholders.

The government had agreed to pay more amount than stipulated under the LA Act under the Relief and Rehabilitation package, sources added.

Moratorium

The land acquisition process should be over in about six months and the HUDCO loan comes with a moratorium of three years and the loan would have to be repaid over 17 years. Once the land is acquired, the BIACL would invite international bids for the construction of the airport which will be big enough for the biggest aircraft Airbus 380 to land.

Sources added that the airport will be equidistant to Visakhapatnam and Vizianagaram and about 50 km away from Srikakulam thus accessible to three north Andhra districts and would address the long felt need for an international airport in the cosmopolitan city of Visakhapatnam and the district with the fastest growth rate.

By the time the airport will come up, a four-lane road would also be in place from the 29-km RK Beach to Tagarapuvalasa beyond Bhimili providing important and fast connectivity to the airport. The work on the road upto Bhimili is under progress, they said.

The I&I department is also finalising Rs.200 crore loan from HUDCO for land acquisition for two more airports at Urvakal in Kurnool and Dagadarthi in Nellore district.

The Urvakal airport will be a small low cost airport to be executed as an Engineering Procurement Project and the Dagadarthi airport will be taken up in the PPP mode. The Dagadarthi airport will be close to both Sri City and Krishnapatnam port.

 

 
Link to comment
Share on other sites

The state government is in the process of clearing the decks for Bhogapuram International Airport which is deemed to be the growth engine for the relatively backward Uttarandhra region. Already the government managed to overcome the land acquisition issue by offering higher compensation package to the land losing farmers. The government will unveil the bid documents for roping in a private partner for the Bhogapuram International Airport (BIA) project in the next year. The Environmental impact assessement study will also complete in couple of months. The project will be executed on a public private partnership model with state government’s equity as land. The first phase of BIA is estimated at Rs 2,461.27 crore requiring about 2004.54 acres. The airport is expected to be developed for operation of Airbus A-380 type aircraft in the first phase and with a runway length of 3,800 metres and will have a new runway, terminal building spread over 81,000 square metres.

 

Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 3 weeks later...
భోగాపురంఎయిర్‌పోర్టుకు 3,500 కోట్లు
 
  • ఖర్చు మొత్తం బిడ్డింగ్‌ సంస్థదే
  • మూడేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయం
  • భూసేకరణకు మరో రూ.854 కోట్లు
 
(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం): భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. విశాఖపట్నానికి 50 కిలోమీటర్ల దూరాన విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో 5,040 ఎకరాల్లో గ్రీనఫీల్డ్‌ విమానాశ్రయం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత 15 వేల ఎకరాల భూమి సేకరించాలని భావించి, ఆ తరువాత ఐదు వేల ఎకరాలకు పరిమితం చేసింది. ఇందులో 3,873 ఎకరాలు ప్రైవేటు భూములు కాగా మిగిలిన 1,167 ఎకరాలు ప్రభుత్వ భూములు. విమానాశ్రయాన్ని పబ్లిక్‌-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో నిర్మించాలని నిర్ణయించారు. తొలి దశలో 2,500 ఎకరాల్లో విమానాశ్రయాన్ని నిర్మిస్తారు. దీనికోసం భోగాపురం మండలంలోని గూడెపువలస, కంచేరు, కవులవాడ గ్రామాల రైతుల నుంచి భూములు సేకరించడానికి నోటిఫికేషన ఇచ్చారు. వీరికి ఎకరాకు రూ.22 లక్షల నుంచి రూ.34 లక్షల వరకు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. విమానాశ్రయ నిర్మాణం కోసం ప్రభుత్వం భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు కార్పొరేషన లిమిటెడ్‌ (బీఐఏసీఎల్‌) పేరుతో స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ ఏర్పాటు చేసింది. తొలుత రైతుల నుంచి సేకరించిన భూమికి నష్టపరిహారం ఇవ్వాల్సి ఉన్నందున, దానికోసం బీఐఏసీఎల్‌ హడ్కో నుంచి రూ.854 కోట్ల రుణానికి దరఖాస్తు చేసింది. అందులో తొలి విడతగా 650 కోట్లు ఇవ్వడానికి హడ్కో ముందుకు వచ్చింది. ఈ నిధులతో ఆరు నెలల్లో భూసేకరణ పూర్తి చేస్తారు. తొలి దశలో ఎయిర్‌ బస్‌ ఎ-380 తరహా విమానాలు రాకపోకలు సాగించేందుకు వీలుగా 13,800 మీటర్ల పొడవైన రనవే నిర్మాణం చేపట్టాలని ప్రణాళిక రూపొందించారు. ఎయిర్‌పోర్టు టెర్మినల్‌ను 81 వేల చ.మీ. విస్తీర్ణంలో నిర్మిస్తారు. ఈ ప్రాజెక్ట్‌ను పీపీపీ విధానంలో చేపట్టేందుకు బిడ్లు ఆహ్వానిస్తూ బీఐఏసీఎల్‌ ఇటీవలె రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌కు ప్రకటన జారీచేసింది. టెండర్‌ దక్కించుకునే సంస్థ రూ.3,500 కోట్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని, నిర్మాణం మూడేళ్లలో పూర్తిచేయాలని నిబంధన పెట్టారు. ఇప్పటివరకు అందిన దరఖాస్తుల్లో పోర్టుల రంగంలో పేరొందిన అదానీ గ్రూపు, టాటా, ఎస్సెల్‌తో పాటు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా కూడా టెండర్‌ వేసినట్టు సమాచారం. విమానాశ్రయం నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయంలో ఎవరు ఎక్కువ శాతం ఇవ్వడానికి ముందుకు వస్తే వారికే ఈ నిర్మాణ బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ ఏడాది చివరికి భూసేకరణ పూర్తిచేయాలని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
Link to comment
Share on other sites

  • 4 weeks later...

భోగాపురం విమానాశ్రయానికి కార్గో రహదారి

చినరావాడ నుంచి మరడపాలెం వరకు నిర్మాణం

viz-gen1a.jpg

భోగాపురం, న్యూస్‌టుడే: భోగాపురం మండలంలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన పనులు చురుగ్గా చేపట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ప్రాజెక్టు సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌ వి.రవికుమార్‌, ప్రాజెక్టు మేనేజర్‌ సీహెచ్‌.నాగార్జున భోగాపురం వచ్చారు. ముందుగా తహసీల్దారు కార్యాలయంలో విమానాశ్రయానికి సంబంధించిన రూట్‌ మ్యాప్‌ పరిశీలించారు. నేరుగా విమానాశ్రయ స్థలానికి రెండు అప్రోచ్‌ రహదార్లు వస్తున్నాయని, దీంట్లో ఒకటి మూడున్నర కిలోమీటర్ల దూరం ఉన్న 500 అడుగుల రహదారితో పాటు, 7 కిలోమీటర్ల దూరంతో 240 అడుగుల కార్గో రహదారి ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామని విలేకర్లతో చెప్పారు. ఇప్పటికే 500 అడుగుల రహదారి నిర్మాణానికి హద్దులు గుర్తించామని, 240 అడుగులతో 7 కిలోమీటర్ల దూరంతో ఉన్న కార్గో రహదారి అత్యంత కీలకమన్నారు. ఈ రహదారుల స్థలపరిశీలనకు వచ్చామని, నాలుగైదు పాయింట్లలో గృహాలు ఉన్నాయని, వీటిని తప్పించేందుకు అవకాశం ఉందా లేదా అనే విషయంతో పాటు రహదారిలో ఏవైనా చిన్నచిన్న మార్పులు ఉన్నట్లయితే వాటిని గుర్తించి తెలియజేస్తామన్నారు. 500 అడుగుల రహదారి రావివలస మీదుగా గూడెపువలస వరకు, 240 అడుగుల రహదారి చినరావాడ, జమ్మయ్యపేట మీదుగా మరడపాలెం వరకు ఉంటుందన్నారు. మ్యాప్‌ ఆధారంతో ఆయా స్థలాలకు వెళ్లి పూర్తిస్థాయిలో పరిశీలించి ఉన్నతాధికారులకు తెలియజేస్తామని తెలిపారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...