Jump to content

Kotappakonda


Recommended Posts

  • 2 weeks later...
కోటప్ప కొండను చూసొద్దాం రండి...
 
636301708407539739.jpg
చెంగు చెంగున పరుగులు తీసే జింకలు.. పురివిప్పి నాట్యమాడే నెమళ్లు.. ఆక్వేరియంలో అందంగా మెరిసే రంగు రంగుల చేపలు .. బోటు షికారు.. టాయ్‌ ట్రెయిన్‌ పరుగులు .. ఇలా ఆనందం, ఆహ్లాదాల మేళవింపే కోటప్ప కొండ ఘాట్‌ రోడ్డులోని పర్యాటక కేంద్రం. దీనికి ప్రకృతి అని నామకరణం చేశారు.
 
నరసరావుపేట : మహా పుణ్యక్షేత్రం కోటప్పకొండ ఘాట్‌ రోడ్డు మార్గంలో ఉన్న పర్యాటక కేంద్రం యాత్రికులను ఆకట్టుకుంటోంది. కొండ కోనలతో జీవ వైవిధ్య జాతులతో అలరారుతోంది. అటవీశాఖ వినోదం, విజ్ఞానం అందించే విధంగా ఈ పర్యాటక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ప్రకృతి సిద్ధంగా ఉన్న కొండలను కలుపుతూ ఎనిమిది హెక్టార్ల విస్తీర్ణంలో జింకల సఫారీ పర్యాటక కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఇందులో జింకలు, కణుతులు, మనుబోతులు యాత్రికులను ఆకట్టుకుంటున్నాయి.
 
మయూరాలు .. రంగు రంగు చేపలు
మయూరాల నృత్యాలు కనువిందు చేస్తాయి. నెమళ్ళు, పావురాళ్ళు, బాతులు, టర్కీ కోళ్ళు, గిన్ని కోళ్ళు, ఈము పక్షులు, లవ్‌ బర్డ్స్‌, ఎర్రకాళ్ళ కొంగలు తదితర పక్షి జాతులు సందడి చేస్తుంటాయి. శీతల గదుల్లో రంగు రంగుల చేపలతో ఏర్పాటు చేసిన అక్వేరియాలు కనువిందు చేస్తున్నాయి.
 
బోట్‌ షికార్‌.. టాయ్‌ ట్రెయిన్‌
చిన్నారులకు మానసిక ఉల్లాసం కల్పించేందుకు పిల్లల రాజ్యం పేరుతో ప్రత్యేక పార్కును తీర్చిదిద్దారు. నీటి జలాశయాన్ని ఏర్పాటు చేసి బోట్‌ షికార్‌ అవకాశం కల్పించారు. కాళింది మడుగులో కృష్ణుడి విగ్రహం, ఘాట్‌ రోడ్డులోని చతుర్ముఖ బ్రహ్మ, విష్ణుమూర్తి, అమ్మవార్ల విగ్రహాలు యాత్రికులను ఆకర్షిస్తున్నాయి. పర్యాటక కేంద్రంలో ప్రయాణించేందుకు టాయ్‌ ట్రెయిన్‌ ఏర్పాటు చేశారు. శాసన సభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు దీని అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
 
మార్గం ఇలా..
పర్యాటక కేంద్రానికి నరసరావుపేట, చిలక లూరిపేట పట్టణాల మీదుగా వెళ్లవచ్చు. గుంటూరు నుంచి చిలకలూరిపేట లేదా నరసరావుపేట పట్టణాల మీదుగా కొండకు చేరుకోవచ్చు. ఈ రెండు పట్టణాల నుంచి పర్యాటక కేంద్రం 12 నుంచి 13 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ పట్టణాల నుంచి కొండకు రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది.
Link to comment
Share on other sites

  • 1 month later...
  • 1 month later...

ekkadi ekkadi dabbu lu tecchi ikkada pettadu

Ayanaki ah gudi ante chala affection bro anduke antaga pattinchukuntadu... Congress ruling lo dani paina oka paisa karchu pettaledu.. Malli eeyana vachina taruvate malli works start ayyayi

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 2 months later...
కోటప్పకొండ అభివృద్ధికి సహకరించండి
18-01-2018 08:45:10
 
636518619117342782.jpg
  • శాసన సభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు
నరసరావుపేట రూరల్‌: ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ అభివృద్ధి కి సహకరించాలని నీతి ఆయోగ్‌ కమిటీ సభ్యుడు అశోక్‌ కుమార్‌ జైన్‌ను స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు కోరారు. స్పీకర్‌ డాక్టర్‌ కోడెల, అశోక్‌ కుమార్‌ జైన్‌ బుధవారం కోటప్పకొండలో పర్యటించారు. పర్యాటక కేంద్రం, మయూరవనం, జింకల పార్కు, పిల్లల రాజ్యం, అక్వేరియం తదితర అభివృద్ధి పనుల గురించి అశోక్‌ కుమార్‌ జైన్‌కు స్పీకర్‌ డాక్టర్‌ కోడెల వివరించారు. అనంతరం త్రికోటేశ్వరుని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈవో బైరాగి చౌదరి వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా అశోక్‌ కుమార్‌ జైన్‌ మాట్లాడుతూ కోటప్పకొండ ఆధ్యాత్మిక, వినోద, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందిందన్నారు. గతంలో కోడెల శివప్రసాదరావు మంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్ద పని చేశానని, కోడెల ఆధ్వర్యంలో కోటప్పకొండ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని, ఏపనైనా అనుకుంటే వెంటపడి పని చేస్తారని ప్రశంసించారు. కోటప్పకొండ అభివృద్ధికి సహకరిస్తామ న్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో గంధం రవీందర్‌, తహసీల్దార్‌ సీహెచ్‌ విజయజ్యోతికుమారి, అటవీ శాఖ అధికారులు, ఆలయ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

  • 5 weeks later...
  • 1 month later...
  • 4 weeks later...
  • 1 month later...
  • 1 month later...
  • 3 weeks later...
  • 1 month later...
1 hour ago, sonykongara said:

u21Z9vR.jpg

Two days back metla puja chesam me an my wife.madyalo unna taps lo oka dhanilo kuda water ratledu.alladipoyamu drinking water leka.techukunna water bottle aypndi.okka chota kuda bench mida top ledu.vukuntapuram hill inthakanna chinnadi piga income ledu still akkada metlu kuda takkuva ayna benches and Dani mida tops unnay neat ga.basic facilities mida drusti pedithe bavutndi 

Edited by kishbab
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...