Jump to content

Gali janardan reddy


Recommended Posts

గాలి జనార్దన రెడ్డి మాట్లాడుతూ 'రాష్ట్రంలో పార్టీ అధ్యక్ష బాధ్యతను అధిష్ఠానం యడ్యూరప్పకు అప్పగించడం శుభసూచకం. వచ్చే ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి కావడం ఖాయం. శ్రీరాములును పార్టీ ఉపాధ్యక్షునిగా ప్రకటించడం సంతోషం కలిగించింది" అన్నారు. బళ్లారి ఎంపీ శ్రీరాములు మాట్లాడుతూ గాలి జనార్దన్రెడ్డి రాజకీయాల్లోకి తిరిగి ప్రవేశించడం పార్టీ పెద్దల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...