Jump to content

Vijayawada city Beautification

Recommended Posts

విజయవాడను మెరిపించారు..

5 కళాశాలలు 500 మంది విద్యార్థులు

10 రోజుల్లో 8 కిలోమీటర్ల మేర గోడలకు చిత్రాలు

ముఖ్యమంత్రి ప్రశంసలూ అందుకున్నారు

amr-sty1a.jpg

విద్యార్థులు మెరిపించారు. విజయవాడ నగర రూపును మార్చేశారు. కేవలం పది రోజుల్లో ఎనిమిది వేల మీటర్ల పొడవైన గోడలకు చిత్రాలను వేసి రికార్డు సృష్టించారు. నగరంలోని ఐదు కళాశాలలకు చెందిన 500మంది విద్యార్థులు ఈ ఘనతను సాధించారు. కృష్ణా పుష్కరాలలోపు మరో 20కిలోమీటర్ల మేర రహదారుల పక్కనున్న గోడలను అందమైన చిత్రాలతో నింపేందుకు సమాయత్తమవుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విద్యార్థుల ప్రతిభను మెచ్చుకుని.. ప్రశంసాపత్రాలను అందించారు.

విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పది రోజుల కిందట విద్యార్థులకు ఓ మహత్తర బాధ్యతను అప్పగించారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా ‘విజయవాడ రూపును మార్చేద్దాం(ట్రాన్స్‌ఫార్మింగ్‌ విజయవాడ) పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగరాన్ని అందంగా మార్చేందుకు విద్యార్థులకు.. రంగులను అందించారు. మున్సిపల్‌ కమిషనర్‌ వీరపాండ్యన్‌, మేయర్‌ కోనేరు శ్రీధర్‌లు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగరంలోని బందరు రోడ్డుపై కంట్రోల్‌రూం దగ్గర నుంచి మొదలుపెట్టి బెంజిసర్కిల్‌ వరకూ, మరోవైపు కాళేశ్వరరావు మార్కెట్‌ వైపు రహదారికి ఇరువైపులా ఉన్న గోడలను విద్యార్థులకు అప్పగించారు. గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఆర్కిటెక్చర్‌ విభాగం, కె.ఎల్‌.యూ, వైష్ణవి ఆర్కిటెక్చర్‌, నలంద, మేరిస్‌స్టెల్లా కళాశాలల విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఒక్కో కళాశాల నుంచి 70-100 మంది వరకూ విద్యార్థులు పాల్గొన్నారు. వీరికి ఒక్కో ప్రాంతంలో గోడలను విభజించి అప్పగించారు. అంతే కేవలం పది రోజుల్లో అద్భుతాన్ని ఆవిష్కరించారు. మురికిపట్టి పోస్టర్లతో చిందరవందరగా ఉన్న గోడలను శుభ్రం చేశారు. నగరపాలక సంస్థ సమకూర్చిన రంగులను గోడలకు వేశారు. వాటిపై అందమైన చిత్రాలను గీశారు. గోడలను అందంగా మెరిపించారు. ఎనిమిది కిలోమీటర్ల మేర గోడల రూపురేఖలే మార్చేశారు.

ఏడు రకాల చిత్రాలు..

గోడలపై యువత ఏడు రకాల చిత్రాలను వేశారు. మెరైన్‌ఆర్ట్‌, కార్నీవాల్‌, ఇండియన్‌ డైనెస్టీ, అర్బన్‌, క్యాలీగ్రఫీ, స్టెన్‌సిల్‌ ఆర్ట్‌లను వేస్తున్నారు. పూర్వ కాలంలోని రాజుల చరిత్ర, పండగల విశిష్ఠతలను కళ్లకు కట్టినట్టు చిత్రీకరిస్తున్నారు. నగరపాలక సంస్థకు రూ.ఎనిమిది లక్షల రంగుల ఖర్చు తప్ప.. ఒక్క రూపాయి ఖర్చు కాకుండానే విద్యార్థుల సహకారంతో ఈ ఘనతను సాధించారు. పుష్కరాల నాటికి మరో 20 కిలోమీటర్లను విద్యార్థులు వేసేందుకు సిద్ధమవుతున్నారు. వీరి స్ఫూర్తిగా మరికొన్ని కళాశాలల విద్యార్థులు ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. విజయవాడ స్కూల్‌ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ విద్యార్థులు సైతం నేటినుంచి విక్టోరియా జూబ్లీ మ్యూజియం వద్ద చిత్రాలను గీయనున్నారు. తొలి అడుగువేసిన ఐదు కళాశాలల విద్యార్థుల ప్రతిభను ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం మెచ్చుకుని వారికి ప్రశంసాపత్రాలను అందించారు.

Link to comment
Share on other sites

  • Replies 1k
  • Created
  • Last Reply

పదేళ్లలో కాని రోడ్డు… మూడ్రోజుల్లో అయిపోయింది….

ఆ రోడ్డు వేయాలంటూ ఆక్రందనలు. వేయొద్దు… పడగొట్టొద్దు అంటూ పోరాటాలు. వీటి మధ్యలో రేట్లు పెంచిన రాజకీయం. పంగడ చేసుకున్న పిడికెడు మంది. ఇదంతా బెజవాడలో బందరు రోడ్డు కహానీ. ఇపుడు ఇదొక్కటే కాదు చుట్టుపక్కల రూపురేఖలన్నీ మారిపోయాయ్. ఏకంగా బెజవాడే నూనె రాచి తల దువ్వినట్టు నున్నగా కనిపిస్తోంది. ఆశ్చర్యపరుస్తోంది. ఇంతలోనే అంత మార్పు ఎలా ?

వీలైతే లెక్కతీయండి… లేదంటే సరదగా చెక్ చేసుకోండి. విజయవాడ చుట్టుపక్కల గత నెల రోజుల్లోనే వంద కిలోమీటర్ల మేర కొత్త రోడ్లు పడ్డాయ్. మామూలుగా అయితే ఇంత మేర పనులు కావడానికి కనీసం ఏడాది పడుతుంది. పోనీ ఇదంతా పుష్కరాల ఎపెక్టా అంతే అది కూడా కాదు. రాజధాని అయ్యాక ప్రమాణాలు పెంచేందుకు… సౌకర్యాలు ఇంప్రూవ్ చేసేందుకు అప్ గ్రేడెషన్ మొదలైంది. ఈలోగా పుష్కరాలు కూడా వచ్చేసరికి పనులు ఆగమేఘాల మీద జరిగిపోయాయ్. అందుకే ఇపుడు ఎటు చూసినా రోడ్లు స్పాట్ లెస్ గా కనిపిస్తున్నాయ్.

గన్నవరం టు బెజవాడ, బెజవాడ టు ఇబ్రహీం పట్నం లాంటి రూట్లే కాదు… సిటీలో కూడా క్రిష్ణలంక లాంటి చోట్ల మా దారి రహదారి అన్నట్టుంది వ్యవహారం. ఇవన్నీ సిటీ రూపురేఖలు మార్చడంలో కీలకం అవుతున్నాయ్. ఎక్కడికక్కడ పక్కా ప్రణాళికలతోపాటు కొద్దో గొప్పో అభ్యంతరాలు వచ్చినా వాటన్నిటినీ పరిష్కరించుకుంటూ చురుకైన మెకానిజం రంగంలోకి దిగే సరికి వ్యవహారం చురుగ్గా సాగుతోంది. ఇంతకు ముందు అయితే అలాంటి తగవులు పెట్టి దొరికిందేసందు అన్నట్టు రాజకీయం నడిచింది. వుడా అప్ గ్రేడేషన్ అంటూ ఇప్పుడు మాజీగా ఉన్న ఓ ఎమ్మెల్యే అప్పట్లో నడిపిన తతంగం అంతా ఇంతా కాదు. ఇపుడు అవననీ కొట్టుకుపోయి రోడ్లు మాత్రం చక్కగా కనిపిస్తున్నాయ్. సంతోషించాల్సిన సంగతే !

:terrific:  :terrific:  :terrific:  :terrific:  :terrific:

Link to comment
Share on other sites

VIjayawada nunchi vijayee bhava...so inka antha mundukee....mundu Greateer Vijayawada cheste city population kuda spread ayyi facilitied vastayyi...so that it will improve quality of life rather than every one statying in small town like a big city..

Link to comment
Share on other sites

20160804b_008139003.jpg

Fantastic  :terrific:

Happy to see this. Kids need to come out of classrooms and get involved in social activities. This is part of education ... growing up. One good leader can bring about a remarkable change in a vibrant society. Excellent. Introduce some credits for their work ... that can be added to final grade or that can used in college admissions etc. These are important.

ఆ 5 కిలోమీటర్లు...!
చుట్టుగుంట (మాచవరం), న్యూస్‌టుడే: కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులకు పచ్చందాలు స్వాగతం పలకనున్నాయి. అవి కూడా సాదాసీదాగా కాదు.... విభిన్న జాతుల పూల మొక్కలు వారికి కొత్త అనుభూతిని తీసుకురానున్నాయి. విజయవాడలోని ఏలూరురోడ్డును దీనిలో భాగంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. రామవరప్పాడు రింగు నుంచి చుట్టుగుంట మీదుగా పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ వరకు రహదారి మధ్యలో పలు రకాల కనువిందు చేసే మొక్కలను ఏర్పాటు చేశారు. ఈ 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసి మొక్కలు ప్రజలకు ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. గతంలో ఈ రహదారిపై చిన్నపాటి మొక్కలు కూడా లేవు. పుష్కరాలకు నాటిన మొక్కలు పెద్దవైతే భవిష్యత్తులో బెజవాడకు కొత్తందాలు ఖాయం.

Link to comment
Share on other sites

Guest Urban Legend

:terrific: :terrific:

eluru Road :no1:

Link to comment
Share on other sites

Fantastic  :terrific:

Happy to see this. Kids need to come out of classrooms and get involved in social activities. This is part of education ... growing up. One good leader can bring about a remarkable change in a vibrant society. Excellent. Introduce some credits for their work ... that can be added to final grade or that can used in college admissions etc. These are important.

Link to comment
Share on other sites

11 నెలల్లోనే తోపు అంటే ఎలా ఉంటాడో… చూపించాడు

హి కేమ్… హి సా… హి కాంకార్డ్ ! కాలుపెట్టిన ప్రతిచోట గెలవడం ఓ వ్యాపకం అయిపోయిన జూలియస్ సీజర్ గురించి చరిత్ర చెబుతుందిలా ! దీన్ని కాస్త మార్చి… బెజవాడ కూడా ఇపుడు చంద్రబాబు చేసింది చూసి ఇలాగే అనుకుంటోంది. ఆయన వచ్చి కేవలం 11 నెలలు మాత్రమే అవుతోంది. కానీ పాతికేళ్లలో ఎప్పుడూ జరగనంత జరిగిపోయిందంటున్నారు. అవునా ? నిజంగానా ?

ఈ మధ్య బెజవాడ రాని.. చూడని.. వినని వాళ్లని ఒకరిని పిక్ చేయండి. వాళ్లకి కళ్లకి గంతలు కట్టి… ఎక్కడికెళ్తున్నామో చెప్పకుండా… బెజవాడలో దింపండి. ఎక్కడున్నామని అడగండి… సమాధానం చెప్పగల్గితే ఆశ్చర్యం. చెప్పలేకపోతే ఆనందం. ఆనందానికి మరో పేరే మార్పు. అవును. బెజవాడ మారింది. మార్చింది మాత్రం ఒక్కడే. చంద్రబాబు. ఆయన బెజవాడలో దిగి… ఒంటరి పోరాటం మొదలు పెట్టి సరిగ్గా 11 నెలలు. ఏడాది కూడా తిరగక ముందే బెజవాడ ఎక్కడి నుంచి ఎక్కడి వరకూ వచ్చిందో లెక్క తీసి చూద్దాం.

బెజవాడ ఎక్కడి నుంచి ఎక్కడికి ?

నాకు బాగా గుర్తు. రామవరప్పాడు రింగ్ దగ్గర టూ వీలర్ ఆగిపోయింది. మళ్లీ స్టార్ట్ చేయడం రాదు. కిక్ పనిచేయడం లేదు. 20 సెకన్ల పాటు పోరాటం. ఈలోగానే ట్రాఫిక్ జామ్ అయిపోయంది. ఎవడో ఒకడు బెజవాడ స్టైల్లో కొట్టడానికి మీదకొచ్చేశాడు. ఈలోగా పక్కనున్న అన్నయ్య బండి దిగొచ్చి… తమ్ముడూ ఇలాంటప్పుడు క్లచ్ పట్టుకొని న్యూట్రల్ చేసి… అప్పుడు స్టార్ట్ చేయ్ అయిపోద్ది అన్నాడు. అంటే ఓ అరనిమిషం కూడా ఓర్వలేనంత అసహనం. తట్టుకోలేనంత టెన్షన్. అంత గందరగోళం. జీవితం రోడ్డు మీద పడిపోయినట్టు అనిపించే దృశ్యమ్. బెజవాడ ఎంత ఒత్తిడిలో ఉండేదో చెప్పడానికే ఇదంతా ! ట్రాఫిక్. అగమ్యగోచరంగా కనిపించే పరిస్థితి. ఓ వ్యవస్థ ఉన్నట్టుగానీ పద్ధతి ప్రకారం నడుస్తున్నట్టుగా కానీ ఏమీ అనిపించేది కాదు. జనాభా పెరిగింది కాబట్టి పెద్దదైపోయింది ఊరు అన్నట్టు ఉండేది బెజవాడ. (మనోభావాలు దెబ్బతింటే అమృతాంజన్ వాడండి…ప్లీజ్) రెండేళ్ల కిందటి వరకూ ఇదే పరిస్థితి. విడిపోవడమే కలిసొచ్చిందో… లేదంటే బాబు అడుగు పెట్టడం వల్లే మార్పు వచ్చిందో తెలీదు కానీ ఇపుడు రూపురేఖలు అపూర్వంగా మారిపోయాయ్.

ఎక్కడో యూరోప్ దేశం నుంచి ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టినట్టు కనిపించే ఏర్ పోర్ట్. అలా ఉంటే భలే ఉంటది… అని ఊహించుకుంటామే రోడ్డు గురించి, ఆ ఊహే నిజమైనట్టు కనిపిస్తున్న రహదారులు… భక్తికి మోడ్రనైజేషన్ తోడైనట్టు మారుతున్న ఇంద్రకీలాద్రి… వెయిట్ చేస్తున్న ప్రయాణికుడు కూడా బస్సు రాకుండా ఉంటే బావుండు అని కోరుకునేట్టు కనిపిస్తున్న బస్ స్టాండ్… ఉదయాన్నే లేచి మార్నింగ్ వాక్ చేయాల్రా అనిపించే గ్రీన్ బెల్ట్ – ఇవి బెజవాడలో వచ్చిన మార్పుల్లో కొన్ని ! కావాలంటే క్లియర్ గా ఓసారి వెనక్కి వెళ్లి మళ్లీ చదవండి.

ఏం మారిందని ?

రోడ్లు. ఒకసారి కాదు వందసార్లు చెప్పాలి. బెజవాడ రోడ్లు మారాయ్. వెడల్పు అయ్యాయ్. ట్రాఫిక్ రెగ్యులేట్ అయ్యేలా… ఎనర్జీ లాస్ అవ్వకుండా… రేపటి రద్దీని తట్టుకునేలా మారాయ్. ఇక ట్రాఫిక్ రెగ్యులేషన్ కూడా అద్భుతంగా ఉందనిపిస్తోంది ఇప్పుడు. ట్రాఫిక్ ఐలాండ్స్ ఒక్కసారి చూడండి కావాలంటే ! దీనికితోడు కనెక్టింగ్ హైవేస్… నిజంగానే హై స్టాండర్డ్ లో ఉన్నాయ్. ఇక లైటింగ్. ఇది మరో హైలైట్. రాత్రి పూట బెజవాడ ఎలా ఉందో ఓసారి చూస్తే కళ్లు తెరుచుకుంటాయ్. చీకటి చీలిపోతుంది. పక్కకి తొలగిపోతుంది. బహుశా పూర్తిస్థాయి ఎల్ ఈడీ వాడకంతో తక్కువ కరెంటుతో ఎక్కువ వెలుగులు పంచుతున్న నగరంగా బెజవాడ జాతీయ స్థాయిలో రికార్డు బద్దలు కొట్టబోతోంది త్వరలో. నిజమే ! ఇక పుష్కరాల కోణంలోకి వచ్చేస్తే… రివర్ ఫ్రంట్, కెనాల్ బ్యాంక్స్, ఇంద్రకీలాద్రి మేకోవర్ అన్నీ అహో అనిపించే విషయాలే ! ఇవన్నీ దృశ్యాల్లో మనకి కనిపిస్తున్నాయ్. కాదనలేం !

మొత్తంగా చూస్తే బెజవాడ ఛేంజ్ ఓ కొత్త వైబ్రేషన్ కల్గిస్తోంది. ఇప్పుడు చెప్పుకున్న మార్పులన్నీ ఇన్ ఫ్రా యాంగిల్లోనే ఉంటాయ్. అంటే మారింది. అది కూడా రాబోయే రోజుల్లో అవసరాలకి తగ్గట్టుగా, అవకాశాల్ని అందిపుచ్చుకునేట్టుగా, తనని తాను మలుచుకుంటూ… లిమిటేషన్స్ ని గెల్చుకుంటూ, స్థాయిని పెంచుకుంటూ బెజవాడ అడుగేస్తోంది. వన్స్ ఎగైన్… ఇంతటి మార్పు ఒక్కడితోనే వచ్చింది. ఎందుకంటే బాబు రాక ముందు బెజవాడ ఇలా లేదు. ఉండేది కాదు. అందుకే అంటున్నది…ఆయన ఎంత తోపో ఏం మారుస్తాడో బెజవాడ ప్రూవ్ చేసింది. తెలుగు జాతి చరిత్రలో ఓ నగరం అద్భుత మార్పుకి సాక్ష్యం అవ్వడం ఇది రెండోసారి !

Link to comment
Share on other sites

police-control-room-fountatin-vijayawada

A new water fountain at the junction at Police Control Room in Vijayawada, is attracting the people passing by. The Circle is now more attractive near, Pandit Nehru Bus Station.

The water fountain is lokkig more beautified by installing lights.

aa statue lepesi.. idi pettara akkada :dream:

Link to comment
Share on other sites

  • 2 weeks later...

City beautification ani thread choosinappudu edo mokkubadi ga chestaru le anukunnanu. Last week pushkaralaki vellinapudu maa intiki velle dari gurthupattaleka oka kshanam confuse ayya. Pantakaluva road kothaga niganiga ladutundi. aa road chala wide ga vesaru.Almost anni areas lo roads ilage widen chesi vesaru. Traffic ni excellent ga handle chestunnaru.

Pushkara erpatlu aithe NBNB.Water clean ga undi(okati rendu busy ghats daggara tappa).Anni ghats lo chlorine anukunta kaluputunnaru contaminate avvakunda.Dooram nunchi vachina bhaktulu okka rupee kharchu cheyyakunda water packets and food packets panchutunnaru(no limit evariki entha kavalante antha).Free bus service to ghats. :terrific: . City motham rangulu,velugutho nimpesaru.nenu perigina city yena nenu choostundi anipinchentaga marchesaru.. next 2 days lo evaraina vijayawada velthe night time patha busstand....prakasam barriage...varadhi visit cheyyandi.Ibrahimpatnam daggara Harathi program ee pushkaralake highlight(Boyapati Sreenu chala baga design chesaru) . Ferri daggara krishnamma godavari kalise scene chala bagundi.

Policelu and  volunteers ki clear instructions vellayanta bhaktulatho durusuga undodhu ani (adi reflect avtundi valla behaviour lo).

Okka concern entante roadlu veyyataniki wide cheyyataniki rendu vaipula chetlu kottesaru chala chotla. Malli mokkalu natithe bavuntundi(anni okkasare cheyyatam kastam kani tarvata ignore cheyyakunda unte manchidi)

Link to comment
Share on other sites

Guest Urban Legend

inka chaalu le chuttalu vellipoyaru lights kattesi current save cheyyandi

malli festivals ki new year ki start chedham :P

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...