Jump to content

AP govt Brahmin welfare schemes

Recommended Posts

Guest Urban Legend

udyogalu annitlo reservation lu pettesi... ila bichcham estaam anagane brahmins egeskoni parigettukochestaru anukuntunnava ?? just think rationally..

CBN ye pettada reservation

atleast he is trying to do something for poor

votes kosam avvochu inkokati avvochu ...ultimate ga poor people benefit avvatam kaavali

Link to comment
Share on other sites

  • 4 weeks later...
Guest Urban Legend

బ్రాహ్మణ కార్పొరేషన్ కు కృతఙ్నతలతో చిలకమర్తి వి.యస్.యస్.శ్రీనివాసులు కొత్తపేట తూర్పుగోదావరి ఙిల్లా ఆయుర్వేద మందుల దుకాణము

https://www.facebook.com/photo.php?fbid=952416411530045&set=a.277671449004548.51877.100002850866909&type=3&theater

murthyasr @asrmurthy

Thank you AP Brahmin Welfare Corp for funding a member of our family...Thank you #CMChandraBabuNaidu garu http://fb.me/81E7neM2u 

Link to comment
Share on other sites

బ్రాహ్మణ కార్పొరేషన్ కు కృతఙ్నతలతో చిలకమర్తి వి.యస్.యస్.శ్రీనివాసులు కొత్తపేట తూర్పుగోదావరి ఙిల్లా ఆయుర్వేద మందుల దుకాణము

https://www.facebook.com/photo.php?fbid=952416411530045&set=a.277671449004548.51877.100002850866909&type=3&theater

murthyasr ‏@asrmurthy

Thank you AP Brahmin Welfare Corp for funding a member of our family...Thank you #CMChandraBabuNaidu garu http://fb.me/81E7neM2u

Super.... At least showing gratitude for ap govt help...
Link to comment
Share on other sites

we, brahmins are not asking for preferential treatment.. we are asking for equal treatment... i guess you know the difference pokuri... ee roju state ni oka rakanga government e divide chesesindi.. bc corporation ani kapu corporation ani brahmin corporation ani.. madiga corporation ani... cheppukotaniki kuda asayyanga undhi... cant cbn have an uniform plan to benefit the underserved in every sector ?? why is the need for caste segregation ? kapus ki seperate branch endhi when they are one of the leading castes... udyogalu annitlo reservation lu pettesi... ila bichcham estaam anagane brahmins egeskoni parigettukochestaru anukuntunnava ?? just think rationally..

Annai ippude chusa we msg..

Oka chinna example cheptha

Nenu Anna University lo mtech chese tappudu na roommate mi brahmin kurrodu na friend from ongole name sai..

Room lo ilane discussions vachinappudu annadu oka maata.. Memu okappudu society lo chala goppaga brathikam.. Ippudu mammalani evaru pattinchukovadamledhu.. Ye govt kuda pattinchukovadamledhu.. Maku pourohityam thappinchi emi cheyyalem.. MA parents age vallaki kuda government help cheyyali ani..

Link to comment
Share on other sites

Ippudu society ni cbn okkade divide chesinattu matladuthunnav enti akil annai... Already ippativaraku votes kosam use chesukunnaru ma vadu aa caste ee caste ani.. Antha endhuku annai simple

Komati caste vallu only Congress ki votes vestharu.. Endhuku ra ante gandhi ma caste vadu ani antaru..

Same with brahmins miru endhuku ra Congress and bjp ki ante vallu ma caste antaru....

Atleast cbn doing something help to brahmins... Votes veyyamani evadu adagaledhu ikkada.. Miru rational GA aalochinchamdi..nenu kadhu....

Really, I did not know this angle. I was thinking they both vote for BJP.  ayina idi emi amayakatvam? Gandhi ki Congress (I) ki sambhandam enti? DVSK lo annagari dialogue lo kanna inka ekkuva sankaram ayipoina Rahul Gandhi ni brahmin ga feel avutunnara?

Link to comment
Share on other sites

Really, I did not know this angle. I was thinking they both vote for BJP. ayina idi emi amayakatvam? Gandhi ki Congress (I) ki sambhandam enti? DVSK lo annagari dialogue lo kanna inka ghoramga sankaram ayipoina Rahul Gandhi ni brahmin ga feel avutunnara?

Many villagers feeling Congress party is came from gandhi because of gandhi in their names....

MA side ithe adhe maata both brahmins and Komati vallu

Inka pachiga cheppalante ma oori brahmins ki ma ooru(chowdaries) antha donations vesi illu katticham 10 lacks tho... Vallaki ye help vachina mammalane adugutharu... Vallu ma oorilo income vasthundhi ante because of us... But memu adigithe tdp ki vote veyyam antaru vallu... Ina memu light tisukunnam vallu birth nunchi aa party NE kadha ani..

Link to comment
Share on other sites

jeevanOpaadi ki Dabbu sampaadinchaali/kuuDa peTTaali  anE kOrika lEkunDaa samaaja sankshEmam anE dyaasa lo unDE braahmanuDiki bhiksham anE maaTa  tappu kaadu, mana samskRti lo.......

aTuvanTi braahmaNuDu samaajam/raaju/prabutvam- meeda aadaarapaDaTam lO kinchaparachukOvaTam anna praSna lEdu........

Link to comment
Share on other sites

ex-CS IYR Krishna Rao and ex-DGP Aravind Rao are slogging for the community instead of resting after retirement. They are going to every district to educate on schemes and empower. They are full praise for the initiative of CBN and I believe they are doing yeoman service to the community. Check their website,FB page and news clippings.

Corporation helps in identifying the needy and listening to their grievances. They also act as a bridge between government and the community for easier resolution of issues. Surprising that people of same community complain. CBN also mentioned that he will extend some of the schemes to all EBCs. Initiative has to start somewhere. It started with Brahmin and Kapu. If the model is successful, it would be extended. Moreover these promises were made by TDP in the manifesto.

Link to comment
Share on other sites

Well.... I am a brahmin and I am happy that atleast some if the poor ones will be benefitted. And i am sure that those whi benefited will dont forget the favor done by govt.

But govt should publicise this scheme in a different way.... pratee temple lo banners pettandi.... brahmins andaru chala frequent ga temple ki veltaru especially ladies....

Glad that CBN is trying to wipe off some of the bad remarks Brahmins have on tdp...

Link to comment
Share on other sites

Brahmins and AryaVysyas ki ivadam lo tappu ledu ...enduku ante monna elections lo vallu andaru TDP ki bagane support chesaru...chala mandiki congress meeda abhimanam undi kaani...YSRCP ante anti chala undi aa 2 castes lo....as he is converted christian ani...and no respect towards hindu religion ani....

Link to comment
Share on other sites

అమెరికా నుంచి రప్పించారు.. కులరాజకీయానికి బలిచ్చారు
గుంటూరు జిల్లా మాచర్ల మాజీ మున్సిపల్ చైర్‌ పర్సన్ శ్రీదేవి ఆత్మహత్య తర్వాత అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టీడీపీ వేధింపులు, కులరాజకీయాల కారణంగానే శ్రీదేవి ఆత్మహత్య చేసుకుందని టీడీపీ కార్యకర్తలే చెబుతున్నారు. అమెరికాలో హాయిగా బతుకుతున్న శ్రీదేవి దంపతులను ఇక్కడికి రప్పించి మరీ బలి చేశారని ఆవేదన చెందుతున్నారు. రెండున్నరేళ్ల క్రితం వరకు శ్రీదేవి, మల్లికార్జున దంపతులు అమెరికాలో ఉండేవారు. అక్కడే చిన్నచిన్న బిజినెస్‌లు చేస్తూ మల్లికార్జున డబ్బు సంపాదించుకున్నారు. దీన్ని గమనించిన టీడీపీ నేతలు ఎన్నికల సమయంలో వారిని రప్పించారు. సరైన అభ్యర్థి లేకపోవడం, మాచర్లలో ఆర్యవైశ్యుల ఓట్లన్ని కొల్లగొట్టాలన్న ఉద్దేశంతో శ్రీదేవి దంపతులను రప్పించారు. ఎన్నికల్లో పైసా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదని మొత్తం పార్టీ చూసుకుంటుందని నమ్మించారు. మున్సిపల్ చైర్‌ పర్సన్ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే నామినేషన్ వేసిన తర్వాత ఏ నాయకుడు కూడా ఆర్థికంగా సాయం చేయలేదు. దీంతో పరువు పోకూడదన్న ఉద్దేశంతో శ్రీదేవి భర్త తాను అమెరికాలో సంపాదించుకున్న సొమ్మంతా ఖర్చు పెట్టేశారు. శ్రీదేవి బంధువులుకూడా తలోచేయి వేసి ఆదుకున్నారు. ఎన్నికల్లో గెలిచాక చెప్పినట్టే శ్రీదేవికి చైర్‌పర్సన్ పదవి అప్పగించారు. అయితే టీడీపీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన నేతలు శ్రీదేవి పదవిపై కన్నేశారు.

శ్రీదేవిని దించేసి చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన మంగమ్మను చైర్‌పర్సన్‌గా చేసేందుకు పావులు కదిపారు. రెండేళ్లు మాత్రమే పదవిలో ఉండి ఆ తర్వాత మంగమ్మకు పదవి అప్పగించాలని శ్రీదేవి ముందు టీడీపీ నాయకులు ప్రతిపాదన పెట్టారు. అందుకు శ్రీదేవి దంపతులు ససేమిరా అన్నారు. అంతే అప్పటి నుంచి ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన శ్రీదేవి కుటుంబంపై చంద్రబాబు సామాజికవర్గం నేతలు కక్ష కట్టారు. శ్రీదేవి హయాంలో ఒక్క బిల్లు కూడా పాస్ కాకుండా అడ్డుకున్నారు. ఆమె చాంబర్‌ ముందే టీడీపీ కౌన్సిలర్ల చేత ధర్నాలు చేయించారు. శ్రీదేవికి సహకరిస్తున్నారంటూ ముగ్గురు కమిషనర్లపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించి జైలుపాలు చేశారు. ఈ ఒత్తిళ్లు భరించలేక మానసిక ఒత్తిడితో నాలుగు నెలల క్రితం శ్రీదేవి భర్త మల్లికార్జున రావు గుండెపోటుతో చనిపోయారు. అయినప్పటికీ టీడీపీ కులనాగులు శాంతించలేదు.

భర్త చనిపోయి బాధలో ఉన్న శ్రీదేవి చేత ఆమె ఇంటికే వెళ్లి రాజీనామా చేయించారు. అమెరికాలో ప్రశాంతంగా గడుపుతున్న తాను ఇక్కడికి వచ్చి భర్తను కోల్పోయి, టీడీపీ నేతల కులరాజకీయాలను ఎదిరించలేక శ్రీదేవి తీవ్రంగా మానసిక వేధనకు గురయ్యారు. ఈనేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగేసి టీడీపీ కులరాజకీయాలకు లొంగిపోయారు. గమనించిన బంధువులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శ్రీదేవి కన్నుమూశారు. ఇప్పుడు ఆమె కుమారుడు అనాథగా మిగిలిపోయారు. ఇంత జరిగినా టీడీపీ అగ్రనాయకత్వం మాత్రం తేలుకుట్టిన దొంగల్లా మౌనంగా ఉంది. శ్రీదేవి చైర్ పర్సన్‌ ఉన్న కాలంలో టీడీపీ నేతలు వేధించారని ఒక్క బిల్లు కూడా ఆమోదం పొందకుండా అడ్డుకున్నారని మాచర్లకు చెందిన ప్రముఖ అడ్వకేట్ కర్రిసాయి మనోహన్ మీడియాతో చెప్పారు. కేవలం ఒక కులానికి చెందిన నేతల వికృత క్రీడ వల్లే శ్రీదేవి దంపతులు ప్రాణాలు కోల్పోయారని టీడీపీ కార్యకర్తలే ఆవేదన చెందుతున్నారు.

What is this ...Is it True ? Does any one have any idea please reply on it...

Link to comment
Share on other sites

OC cast lo poor ki 1st time manam kuda govt lekkalo manushalame ane edo oka chinna attempt from govt 1st time ever in India

Idi enduku adi enduku ane vallu valla position lo vunte ardam avutundi

Open cast lo poor ga undatam antha narakam inkoti undadu India lo.
Peru ki cast kani evadu vachi emi cheyyadu vallaki at the same time they are not eligible for any help

/*******************************

https://twitter.com/asrmurthy/status/779271611169943552

murthyasr
‏@asrmurthy
Thank you AP Brahmin Welfare Corp for funding a member of our family...Thank you #CMChandraBabuNaidu garu http://fb.me/81E7neM2u

https://www.facebook.com/murthy.asr/posts/1395173917164492

14355554_952416411530045_571719047070620

Link to comment
Share on other sites

అమెరికా నుంచి రప్పించారు.. కులరాజకీయానికి బలిచ్చారు

గుంటూరు జిల్లా మాచర్ల మాజీ మున్సిపల్ చైర్‌ పర్సన్ శ్రీదేవి ఆత్మహత్య తర్వాత అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టీడీపీ వేధింపులు, కులరాజకీయాల కారణంగానే శ్రీదేవి ఆత్మహత్య చేసుకుందని టీడీపీ కార్యకర్తలే చెబుతున్నారు. అమెరికాలో హాయిగా బతుకుతున్న శ్రీదేవి దంపతులను ఇక్కడికి రప్పించి మరీ బలి చేశారని ఆవేదన చెందుతున్నారు. రెండున్నరేళ్ల క్రితం వరకు శ్రీదేవి, మల్లికార్జున దంపతులు అమెరికాలో ఉండేవారు. అక్కడే చిన్నచిన్న బిజినెస్‌లు చేస్తూ మల్లికార్జున డబ్బు సంపాదించుకున్నారు. దీన్ని గమనించిన టీడీపీ నేతలు ఎన్నికల సమయంలో వారిని రప్పించారు. సరైన అభ్యర్థి లేకపోవడం, మాచర్లలో ఆర్యవైశ్యుల ఓట్లన్ని కొల్లగొట్టాలన్న ఉద్దేశంతో శ్రీదేవి దంపతులను రప్పించారు. ఎన్నికల్లో పైసా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదని మొత్తం పార్టీ చూసుకుంటుందని నమ్మించారు. మున్సిపల్ చైర్‌ పర్సన్ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే నామినేషన్ వేసిన తర్వాత ఏ నాయకుడు కూడా ఆర్థికంగా సాయం చేయలేదు. దీంతో పరువు పోకూడదన్న ఉద్దేశంతో శ్రీదేవి భర్త తాను అమెరికాలో సంపాదించుకున్న సొమ్మంతా ఖర్చు పెట్టేశారు. శ్రీదేవి బంధువులుకూడా తలోచేయి వేసి ఆదుకున్నారు. ఎన్నికల్లో గెలిచాక చెప్పినట్టే శ్రీదేవికి చైర్‌పర్సన్ పదవి అప్పగించారు. అయితే టీడీపీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన నేతలు శ్రీదేవి పదవిపై కన్నేశారు.

శ్రీదేవిని దించేసి చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన మంగమ్మను చైర్‌పర్సన్‌గా చేసేందుకు పావులు కదిపారు. రెండేళ్లు మాత్రమే పదవిలో ఉండి ఆ తర్వాత మంగమ్మకు పదవి అప్పగించాలని శ్రీదేవి ముందు టీడీపీ నాయకులు ప్రతిపాదన పెట్టారు. అందుకు శ్రీదేవి దంపతులు ససేమిరా అన్నారు. అంతే అప్పటి నుంచి ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన శ్రీదేవి కుటుంబంపై చంద్రబాబు సామాజికవర్గం నేతలు కక్ష కట్టారు. శ్రీదేవి హయాంలో ఒక్క బిల్లు కూడా పాస్ కాకుండా అడ్డుకున్నారు. ఆమె చాంబర్‌ ముందే టీడీపీ కౌన్సిలర్ల చేత ధర్నాలు చేయించారు. శ్రీదేవికి సహకరిస్తున్నారంటూ ముగ్గురు కమిషనర్లపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించి జైలుపాలు చేశారు. ఈ ఒత్తిళ్లు భరించలేక మానసిక ఒత్తిడితో నాలుగు నెలల క్రితం శ్రీదేవి భర్త మల్లికార్జున రావు గుండెపోటుతో చనిపోయారు. అయినప్పటికీ టీడీపీ కులనాగులు శాంతించలేదు.

భర్త చనిపోయి బాధలో ఉన్న శ్రీదేవి చేత ఆమె ఇంటికే వెళ్లి రాజీనామా చేయించారు. అమెరికాలో ప్రశాంతంగా గడుపుతున్న తాను ఇక్కడికి వచ్చి భర్తను కోల్పోయి, టీడీపీ నేతల కులరాజకీయాలను ఎదిరించలేక శ్రీదేవి తీవ్రంగా మానసిక వేధనకు గురయ్యారు. ఈనేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగేసి టీడీపీ కులరాజకీయాలకు లొంగిపోయారు. గమనించిన బంధువులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శ్రీదేవి కన్నుమూశారు. ఇప్పుడు ఆమె కుమారుడు అనాథగా మిగిలిపోయారు. ఇంత జరిగినా టీడీపీ అగ్రనాయకత్వం మాత్రం తేలుకుట్టిన దొంగల్లా మౌనంగా ఉంది. శ్రీదేవి చైర్ పర్సన్‌ ఉన్న కాలంలో టీడీపీ నేతలు వేధించారని ఒక్క బిల్లు కూడా ఆమోదం పొందకుండా అడ్డుకున్నారని మాచర్లకు చెందిన ప్రముఖ అడ్వకేట్ కర్రిసాయి మనోహన్ మీడియాతో చెప్పారు. కేవలం ఒక కులానికి చెందిన నేతల వికృత క్రీడ వల్లే శ్రీదేవి దంపతులు ప్రాణాలు కోల్పోయారని టీడీపీ కార్యకర్తలే ఆవేదన చెందుతున్నారు.

What is this ...Is it True ? Does any one have any idea please reply on it...

Sad....CBN/TDP govt. services lo vundevallanu lagguravadam, elections lo poti cheinchadam aa tharuvatha vadhileyadam mamule..... chittoor district theesukonte...Palamener Ex-MLA lalitha kumari, SC , govt teacher...oka saari gelichindhi malli 2 times ducked out...

Piler lo oka Muslim candidate, lawyer edo govt. job, tried his luck 2 times, ducked out....

edo Anna garu aa rojullo chesadante ok artham.....candidate ki clean image vunte votes vestharene nammakam CBN ki....adhi NTR period thone poindhi....

Link to comment
Share on other sites

అమెరికా నుంచి రప్పించారు.. కులరాజకీయానికి బలిచ్చారు

గుంటూరు జిల్లా మాచర్ల మాజీ మున్సిపల్ చైర్‌ పర్సన్ శ్రీదేవి ఆత్మహత్య తర్వాత అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టీడీపీ వేధింపులు, కులరాజకీయాల కారణంగానే శ్రీదేవి ఆత్మహత్య చేసుకుందని టీడీపీ కార్యకర్తలే చెబుతున్నారు. అమెరికాలో హాయిగా బతుకుతున్న శ్రీదేవి దంపతులను ఇక్కడికి రప్పించి మరీ బలి చేశారని ఆవేదన చెందుతున్నారు. రెండున్నరేళ్ల క్రితం వరకు శ్రీదేవి, మల్లికార్జున దంపతులు అమెరికాలో ఉండేవారు. అక్కడే చిన్నచిన్న బిజినెస్‌లు చేస్తూ మల్లికార్జున డబ్బు సంపాదించుకున్నారు. దీన్ని గమనించిన టీడీపీ నేతలు ఎన్నికల సమయంలో వారిని రప్పించారు. సరైన అభ్యర్థి లేకపోవడం, మాచర్లలో ఆర్యవైశ్యుల ఓట్లన్ని కొల్లగొట్టాలన్న ఉద్దేశంతో శ్రీదేవి దంపతులను రప్పించారు. ఎన్నికల్లో పైసా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదని మొత్తం పార్టీ చూసుకుంటుందని నమ్మించారు. మున్సిపల్ చైర్‌ పర్సన్ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే నామినేషన్ వేసిన తర్వాత ఏ నాయకుడు కూడా ఆర్థికంగా సాయం చేయలేదు. దీంతో పరువు పోకూడదన్న ఉద్దేశంతో శ్రీదేవి భర్త తాను అమెరికాలో సంపాదించుకున్న సొమ్మంతా ఖర్చు పెట్టేశారు. శ్రీదేవి బంధువులుకూడా తలోచేయి వేసి ఆదుకున్నారు. ఎన్నికల్లో గెలిచాక చెప్పినట్టే శ్రీదేవికి చైర్‌పర్సన్ పదవి అప్పగించారు. అయితే టీడీపీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన నేతలు శ్రీదేవి పదవిపై కన్నేశారు.

శ్రీదేవిని దించేసి చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన మంగమ్మను చైర్‌పర్సన్‌గా చేసేందుకు పావులు కదిపారు. రెండేళ్లు మాత్రమే పదవిలో ఉండి ఆ తర్వాత మంగమ్మకు పదవి అప్పగించాలని శ్రీదేవి ముందు టీడీపీ నాయకులు ప్రతిపాదన పెట్టారు. అందుకు శ్రీదేవి దంపతులు ససేమిరా అన్నారు. అంతే అప్పటి నుంచి ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన శ్రీదేవి కుటుంబంపై చంద్రబాబు సామాజికవర్గం నేతలు కక్ష కట్టారు. శ్రీదేవి హయాంలో ఒక్క బిల్లు కూడా పాస్ కాకుండా అడ్డుకున్నారు. ఆమె చాంబర్‌ ముందే టీడీపీ కౌన్సిలర్ల చేత ధర్నాలు చేయించారు. శ్రీదేవికి సహకరిస్తున్నారంటూ ముగ్గురు కమిషనర్లపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించి జైలుపాలు చేశారు. ఈ ఒత్తిళ్లు భరించలేక మానసిక ఒత్తిడితో నాలుగు నెలల క్రితం శ్రీదేవి భర్త మల్లికార్జున రావు గుండెపోటుతో చనిపోయారు. అయినప్పటికీ టీడీపీ కులనాగులు శాంతించలేదు.

భర్త చనిపోయి బాధలో ఉన్న శ్రీదేవి చేత ఆమె ఇంటికే వెళ్లి రాజీనామా చేయించారు. అమెరికాలో ప్రశాంతంగా గడుపుతున్న తాను ఇక్కడికి వచ్చి భర్తను కోల్పోయి, టీడీపీ నేతల కులరాజకీయాలను ఎదిరించలేక శ్రీదేవి తీవ్రంగా మానసిక వేధనకు గురయ్యారు. ఈనేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగేసి టీడీపీ కులరాజకీయాలకు లొంగిపోయారు. గమనించిన బంధువులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శ్రీదేవి కన్నుమూశారు. ఇప్పుడు ఆమె కుమారుడు అనాథగా మిగిలిపోయారు. ఇంత జరిగినా టీడీపీ అగ్రనాయకత్వం మాత్రం తేలుకుట్టిన దొంగల్లా మౌనంగా ఉంది. శ్రీదేవి చైర్ పర్సన్‌ ఉన్న కాలంలో టీడీపీ నేతలు వేధించారని ఒక్క బిల్లు కూడా ఆమోదం పొందకుండా అడ్డుకున్నారని మాచర్లకు చెందిన ప్రముఖ అడ్వకేట్ కర్రిసాయి మనోహన్ మీడియాతో చెప్పారు. కేవలం ఒక కులానికి చెందిన నేతల వికృత క్రీడ వల్లే శ్రీదేవి దంపతులు ప్రాణాలు కోల్పోయారని టీడీపీ కార్యకర్తలే ఆవేదన చెందుతున్నారు.

What is this ...Is it True ? Does any one have any idea please reply on it...

Sad....CBN/TDP govt. services lo vundevallanu lagguravadam, elections lo poti cheinchadam aa tharuvatha vadhileyadam mamule..... chittoor district theesukonte...Palamener Ex-MLA lalitha kumari, SC , govt teacher...oka saari gelichindhi malli 2 times ducked out...Piler lo oka Muslim candidate, lawyer edo govt. job, tried his luck 2 times, ducked out....

edo Anna garu aa rojullo chesadante ok artham.....candidate ki clean image vunte votes vestharene nammakam CBN ki....adhi NTR period thone poindhi....

aa paina  'kavitvam'  artam chEsukOvaali brothers........ aa paragraph nimpaadigaa chadavakkarlEdu,  pravaaham lO chuusinaa renDu sekanlalO  artamayipOvaali(' టీడీపీ కులనాగులు  ')..........GA  laanTODu ani......

Link to comment
Share on other sites

aa paina  'kavitvam'  artam chEsukOvaali brothers........ aa paragraph nimpaadigaa chadavakkarlEdu,  pravaaham lO chuusinaa renDu sekanlalO  artamayipOvaali(' టీడీపీ కులనాగులు  ')..........GA  laanTODu ani......

Yeah..Sakshi gaadi stories anukonta.... visham kakkuthunnadu.... ina TDP kula nayakulu athi chesthe CBN chesthu voorukontada ?? 

Link to comment
Share on other sites

Guest Urban Legend

Monnati daka Brahmins ni neglected ani racha ippudu mammslni kincha paricharu ani....ade modi sesthey pogadthslatho munchesavaduga

Link to comment
Share on other sites

Ippudu society ni cbn okkade divide chesinattu matladuthunnav enti akil annai... Already ippativaraku votes kosam use chesukunnaru ma vadu aa caste ee caste ani.. Antha endhuku annai simple

fokuri... CBN divide chesadu ani kadhu nenu anedhi paina.. why is an intellectual like CBN taking it forward.. 1999 - 2003 aa time varaku mana state lo asalu caste vishayam lo segregations anevi unna kuda ila politics ni bhayankaram ga impact chese stage lo aithe lekundevi ani naa opinion... ofcourse appatlo pilladni kabatti peddaga thelisi undakapovachu.. ee caste ane gabbu politics lo bhootham la tayaru avvataniki reason 10 yrs of congress rule and kukkashekar reddy gadu selective ga society ni divide chesi paresadu.. (some may agree, some may not but i blame that b@stard for both telangana division and this kind of caste seggregation) ... after that in this term we are only taking it forward.. that's all i mentioned..

Link to comment
Share on other sites

నవంబరు 30 వరకూ ‘కశ్యప’లో నమోదు : ఐవైఆర్‌
 
  • వాస్తవ లబ్ధిదారులకు రుణాలందించాలి
అమరావతి : పేద బ్రాహ్మణులకు ఆర్థికంగా తోడ్పాటునందించేందుకు ప్రారంభించిన కశ్యప పథకంలో నమోదు చేసుకోని వారికి మరో అవకాశం కల్పించారు. ఈ పథకంలో అర్హులైన వారు నవంబరు 1 నుంచి 30 లోగా నమోదు చేసుకోవాలని బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఐవైఆర్‌ కృష్ణారావు తెలిపారు. కశ్యప పథకం కింద పేద, అనాథ పిల్లలు; వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు నెలకు రూ. వెయ్యి పించను తరహాలో సహాయం చేస్తున్నామన్నారు. వృద్ధాశ్రమంలో ఉండే వారికి రూ. 3 వేలు ఇస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 7 వేల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. కాగా, బ్యాంకర్లు సరళీకృత విధానంలో వాస్తవ లబ్ధిదారులకు రుణాలందించాలని ఐవైఆర్‌ కోరారు. విజయవాడలోని కృష్ణా కలెక్టర్‌ కార్యాలయంలో కార్పొరేషన్‌ ఎండీ చెంగవల్లి వెంకట్‌, కలెక్టర్‌ బాబులతో కలిసి మంగళవారం బ్యాంకర్ల భేటీ నిర్వహించారు. ఐవైఆర్‌ మాట్లాడుతూ అంత్యోదయ, అభ్యుదయ పథకాల్లో 80 శాతం వరకు రాయితీని ముందుగానే బ్యాంకర్లు ఇస్తున్నట్లు చెప్పారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఇచ్చే రాయితీ మినహా మిగతా మొత్తం.. లోను రూపంలో విడుదలకు బ్యాంకర్లు చొరవ చూపాలన్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...